ఉగాది శుభాకాంక్షలు
ముంగిట్లో కళకళ లాడుతున్న మావిళ్ళ తోరణాలు…
వేపచేట్టునించి అప్పుడే కోసుకొచ్చిన వేప పూతలు…
నోరురిస్తున్న మొదటి కాపు పుల్లటి మామిడి కాయలు…
తీపి, కారం, వగరు, పులుపు, ఉప్పు, చేదు కలగలిపిన అందరి ఇంట్లో ఉగాది పచళ్ళు …
ఆరగించటానికి సిద్దంగా ఉంటాయీ గుమ గుమ లాడే తెలుగు వారి వంటకాలు…
అబ్బబ్బో అన్ని ఇన్ని కావు మా ఉగాది సంబరాలు …
ఇలా చెప్తూ పోతే ఉంటాయీ లెక్కలేనన్ని పండుగ విశేషాలు …
మీ అందరికి నా విరోదినామ సంవత్సర శుభాకాంక్షలు ...
No comments:
Post a Comment