• కాలిలొ ముల్లు గుచ్చు కుంటే నొప్పి తగ్గగానే మరిచి పోతాం.కాని మనసులొ మాట గుచ్చు కుంటే ఆ బాద మర్చిపొలేము...
  • ఎవరికయితే నమ్మకం,ఒపిక కలదొ,వారిని తప్పక భగవంతుడు రక్షించును...
  • ప్రతి పని వల్ల సంతోసం రాదు.కానీ పని చేయకుండా వుంటే ఎలాంటి ఆనందం కలుగదు ... గాందీ
  • బాధ్యతారహితమైన మాటలు... ఇతరలుకు మనపై వున్నా ప్రేమను తగ్గిస్తాయి...అరుంధతి రాయి,రచయిత్రి
  • మానసిక ఆనందం ఇవ్వని లక్షల కొద్ది డబ్బు వుండి మాత్రం ఏమి లాభం...?
  • ప్రక్రతి తెచ్చే తుఫాన్ మన కంట్రోల్ లొ వుండదు. కాని మనం తెచ్చుకునే తుఫానును అదుపు చేయడం మన చేతిలొనే వుంటుది.ఆ తుఫాన్ స్రుష్టించే తీవ్రతనే మనం ఓ శక్తి లా మలుచుకుంటే జీవితం లో ముందుకి వెళ్లడానికి ఉపయోగ పడుతుంది...
  • నచ్చిన మనిషి లో అన్ని విషయాలు నచ్చకర్లెదు అని... ఒకరిలో మరోకరికి నచ్చనిది,నచ్చలేదు అని చేప్పుకో గల సాన్నిహిత్యం... నచ్చనిది చెప్పినా నొచ్చుకోని ప్రేమ...then their relationship is honest...
  • స్వచ్చమైన ప్రేమను అందించేంతగా పరిణామం చెందిన ప్రాణలు ఈ లోకం లో పిల్లలు మాత్రమే...
  • జీవితంలోని ఒడిదుడుకులకు కారణాలు మనసుకు తెలుస్తునే వుంటాయి.దైర్యంగా ఒక నిర్ణయం తీసుకోగలిగితే మన జీవితం చక్కబడుతుంది
  • ప్రపంచంలొ చాలా మంది తనకేమి కావాలో అడగ లేరు,ఫలితంగా దేనిని సాదించలేరు...
  • కరిగే కవ్వత్తి పై కనికరం ఎవరికి?????
  • గుడి తలుపుకి తాళం వేసి వుందని,దేవుణ్ణి తలుచుకోవడం మానేస్తామా??
  • జీవితాన్ని ఆస్వాదించే మనిషికి ఓటమి అన్నదే ఉండదు.- విలియం ఫెదర్, రచయిత 
  • మన జీవితంలో చేసే ఒకే ఒక తప్పు, గుణపాఠం నేర్చుకోకపోవటం.- ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ 
  • నమ్మిన సిద్ధాంతం కోసం నిలబడి,ప్రజా సంక్షేమం కోసం ఎదురీదే ధీరుడే నిజమైన నాయకుడు.
    - థామస్ జెఫర్సన్, అమెరికా అధ్యక్షుడు
  • నీ పడవ నీ దగ్గరకు రానప్పుడు, నువ్వే ఈదుకుంటూ దాని దగ్గరకు వెళ్లు. 
    - జొనాథన్ విన్‌టర్స్, అమెరికన్ హాస్యనటుడు

No comments: