పెద్దయ్యాక ఏమి చేస్తావ్?
టీచర్ : నువ్వు పెద్దయ్యాక ఏమి చేస్తావ్?
స్టూడెంట్ : పెళ్లి చేసుకుంటా...
టీచర్ : అదికాదు ఏమవుతావు?
స్టూడెంట్ : పెళ్లి కొడుకు అవుతా...
టీచర్ : నా ఉద్దేశ్యం పెద్దయ్యాక ఏమి సాధిస్తావని?
స్టూడెంట్ : పెళ్లి కూతుర్ని ...
టీచర్ : ఒరేయ్ పెద్దయ్యాక అమ్మ నాన్నల కోసం ఏమి తెస్తావని?
స్టూడెంట్ : కోడల్ని తెస్తా ...
టీచర్ : ఒరేయ్ సచ్చినోడా! మీ నాన్న నీ దగ్గరినుండి ఏమి కోరుకుంటున్నాడు.
స్టూడెంట్ : మనవడిని...
టీచర్ : ఓరి దేవుడా! పెద్దయ్యాక నీ ఆశయం ఏమిటి?
స్టూడెంట్ : మేమిద్దరం మాకిద్దరు...

Fwd by m.s.k
1 comment:
hahhaha.. intaki peddayyaka nuvvem chestav? :P
Post a Comment