కమలాపండు తొక్కలను ఎండపెట్టి పొడి చేసుకోవాలి. నాలుగు టీ స్పూన్ల కమలాపండు పొడిలో ఆరు టీ స్పూన్ల పచ్చిపాలు కలిపి ఈ మిశ్రమాన్ని చేతులకు, వేళ్లకు అప్లై చేసి మసాజ్ చేయాలి. 20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడగాలి. ఇలా సమయం దొరికినప్పుడల్లా చేస్తే మంచి ఫలితం ఉంటుంది
వాడేసిన నిమ్మతొక్కలకి కాస్త ఉప్పు అద్దాలి. వాటితో గోళ్లని మసాజ్ చేసి గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటే గోళ్లు ఆకర్షణీయంగా ఉంటాయి.
ముందుగా నాలుగు టీ స్పూన్ల పుల్లటి పెరుగులో రెండు టీ స్పూన్ల కమలాపండు రసాన్ని కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖం, మెడ, చేతులకు పట్టించి నెమ్మదిగా మసాజ్ చేయాలి. ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రంగా కడగాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే చర్మం కమలడం, పొడి బారడం తగ్గి తాజాగా, కోమలంగా ఉంటుంది.

No comments:
Post a Comment