• సామ్యనుడు అవకాసం కొసం ఏదురు చూస్తే,ఉత్సాహవంతుడు అవకసాన్ని వెతుకుంటాడు...
  • మన ఫ్రవర్తన మనకు శత్రువులను కాని,మిత్రులను కాని సుష్టిస్తుంది...
  • మన పై నుండి ఎగిరే పక్షులను ఆపలేము.అవి మన తల పై గూళ్ళు కట్టుకొవటాన్ని ఆపగలం...
  • అభివృద్ది చెందాలను కొవడం లొ తప్పు లేదు కాని,అందరూ చేస్తున్నారు కాబట్టి మనము అదే చేయాలనుకోవడం తప్పు...
  • మాట్లాడే వరుకు మాటలకు మనం యాజమనులం.ఒక్కసారి పెదవి విప్పి మాటను వెల్లడి చేశామో ఆ మాటకు మనం బానిసలం అవుతాం...
  • మన్నించుట మంచిది.మరిచిపొవుటన్నింటి కంటె మంచిది...
  • దైర్యాన్ని పెంచి, పిరికితనాన్ని పారద్రోలేదే మతం...
  • మానసిక బలాన్ని పెంచి,బలహినతను తొలగించేదే మతం...
  • మనిషిలో మంచిని పెంచి,చెడుని త్రుంచేదే మతం(స్వామి వివేకానంద)...
  • బాధ్యతల నుంచి ఈ రోజు తప్పించుకున్నంత మాత్రాన అవి పరిష్కారం కావు (అబ్రహం లింకన్)...
  • మెరుగు పెట్టాలి అంటే ఘర్షణ కావలి మనిషికి పరిఫుర్నతా రావలి ఆంటే సంఘర్షణ కావలి...
  • ప్రేమించాటనికి నియమాలు లేవు.నిబందనలు అవసరం లేదు.ప్రేమించే మనసు వుంటే చాలు ప్రేమ పంచగలం,పొంద గలము కుడా...
  • చట్టాని కన్న ప్రేమ గొప్పదీ.. చట్టం శిక్ష ఇస్తుందీ, ప్రేమ పరివర్తన తెస్తుంది...
  • స్వర్గనీ నరకం గా నరకాన్ని స్వర్గం గా చేసెదీ మనసే...
  • ఏ జీవి నయనా ఆకలి తీర్చి,కన్నీరు తుడిచీ,కష్టాలు తీర్చీ ఆదరించడమే నిజమైన ప్రేమ...
  • ఒక్క మాట మీద నిలబడటం నిజమైన ప్రతిభ(ధామస్ జెఫర్ సన్)...
  • ఉన్నతంగా ఆలోచించు,కాని చిన్న చిన్న విషయాల నుంచే ఆనందము పొందటం నేర్చుకో...
  • ఎక్కువ ఆశ వున్నవారే దరిద్రులు.బీదవాడు అయినా సంతృప్తి కలిగి వుండే వాడే శ్రీమంతుడు...
  • విశ్రాంతికి,క్రియకు మద్య సమన్వయమే జీవితం...(ఓషొ)
  • లవ్వ్ మారేజి అంటె..."మనంత మనమే వెల్లి గుంతలో పడటం"... అరేంజ్ మ్యారేజ్ అంటె "కొంత మంది కలిసి గుంతలోకి తోయడం"... ఏదైతేనేం మొత్తానికి "గుంతలో పడటం" అన్నమాట...
  • లక్ అనేది చేతిలో ఐసు గడ్డ లాంటిది కరిగి పొవచ్చు లేదా జారి పొవచ్చు...
  • వద్దన్నా వచ్చేది మరణం...పోవదన్నా పోయేది ప్రాణం...తిరిగి రానిది బాల్యం...మరువలెనిది నా నేస్తం...
  • ఆనందం చేప్పలేనిది సంతోషం పట్టరానిది కోపం పనికిరానిది కాని, స్నేహం మరువలేనిది...
  • పరిస్థితులు మనిషి ఆధినంలో వుండవు.కాని ప్రవర్తన తన ఆధినంలొనే వుంటుంది...
  • మనిషిలొ ఆత్మవిశ్వాసం పెంచటానికి,పడగొట్టటానికి కారణం మాట.
  • చైత్రంలా చేరుకో,
    నేస్తంలా వాలిపో,
    స్వప్నంలో నిలిచిపో,
    సత్యంగా మిగిలిపో,
    ఎవరేమన్నా ఎదురేదైనా కలకాలం నా తోడు నీడగా నిలిచిపో...
  • నువ్వు నాకు గుర్తొస్తే...ఎవ్వరూ ఉండరు, నీ జ్ఞాపకం తప్ప... నువ్వు నా పక్కన ఉంటే అసలు నేనే ఉండను, నువ్వు తప్ప...
  • చూసే0దుకు అచ్ఛ0 మన భాషే అనిపిస్తున్నా,అక్షరమూ అర్ద0 కానీ విధి రాత...
  • రామ బాణమార్పిందా రావణ కాష్టం? కృష్ణ గీత ఆపిందా నిత్య కురుక్షేత్రం?...
  • బాధ లేని ఏ బందమైనా బిగువు లేనిది...
    పోరు లేని ఏ గెలుపైనా విలువలేనిది!!!
  • పుట్టుకే తలక్రిందులు...ఏడుపే తొలిభాష,
    జీవితమంతా...అదే ఘోష!
  • మూర్ఖుడితో ఎప్పుడూ వాదించకు. చూసేవాళ్లకు తేడా తెలియదు.
    - జిడ్డు కృష్ణమూర్తి, తత్వవేత్త
  • నువ్వు నీలా ఎవరి దగ్గరైతే ఉండగలవో... వారే నీ నిజమైన స్నేహితులు. వాల్డ్ డిస్నీ,
  • నేను మనుషులతో నటించడానికి ఇష్టపడతాను, వాళ్లేంటో తెలుసుకోడానికి.- ఇడి.హారిస్
  • చరిత్రలోని మార్పులు మాటల ద్వారా సాధించినవి కావు...నేతాజీ సుభాష్ చంద్రబోస్
  • మన కోసం చేసేది మనతోనే అంతరించి పోతుంది. ఇతరుల కోసం చేసేది శాశ్వతంగా నిలిచి ఉంటుంది.- గాంధీజీ

No comments: