చలికాలం లో స్నానానికి వాడే నీళ్ళలో మూడు నాలుగు చుక్కలు కొబ్బరి నూనె వేస్తే మాయిస్చరైసర్ లాగ పని చేస్తుంది. స్నానం వల్ల కోల్పోయిన మయిస్చర్ లోటు ని తీరుస్తుంది. ఈ సీజన్ లో బాగా వేడిగా ఉన్నా నీళ్ళతో స్నానం చెయ్యకూడదు. అలాగే బాత్రూం లో ఎక్కువ సేపు స్నానం చేయ్యద్దు. ఈ సీజన్ లో మీరు ఎంత తక్కువ టైం లో స్నానం పూర్తీ చేస్తే అంట మంచిది. లిప్స్ ఫై పెట్రోలియం జెల్లి రాస్తే పగుళ్ళు రాకుండా మృదువుగా ఉంటాయి

No comments: