- aneaka niti chukkalu kalisi nappudey oka maha samudram erapadutundi.koTlaadi isuka reaNuvula samudaayamea samudrapu odduna erapadea maaha tiaram.Adea vidhamga prati rupaayi kalisinapudu viSeasha sampada ErpaDutumdi
- ఒక తలుపు తెరిచి, మరొక తలుపు మూసి ఉన్నప్పుడు... మనం మూసి ఉన్న తలుపు వైపు కాక తెరచి ఉన్న తలుపు వైపు వెళ్లటానికి ప్రయత్నించాలి.- అలెగ్జాండర్ గ్రాహం బెల్, శాస్త్రవేత్త
- తప్పు చేసిన మనసుని అనుమానం ఎప్పుడూ వెంటాడుతూనే ఉంటుంది.- విలియం షేక్స్‌పియర్
- సముద్రము లోకి కొత్త నీరు రాగానే... పాత నీరు వుండదు... అని అనుకోవడం మన పొరపాటు...
- సంతోషమనేది గమ్యం కాదు, ప్రయాణం.- మార్గరెట్ లీ రన్‌బెక్
- అజ్ఞానంలో ఉన్న వారిని సంస్కరించి,విశాలమైన ప్రపంచాన్ని చూపించేవే పుస్తకాలు.- మాగ్జిమ్ గోర్కి, రచయిత
- ఒకసారి మన నమ్మకాన్ని వమ్ముచేసిన వారిని ఇంకెన్నడూ నమ్మకూడదు.- షేక్‌స్పియర్
- అవకాశానికి ప్రయత్నం తోడైనప్పుడు అదృష్టం కలిసొస్తుంది.
- మనుషుల ప్రేమలు,మబ్బుల మెరుపులు నిలకడ కలవని నమ్మకుమి ... :)
- స్వేచ్ఛ అంటే మనకు నచ్చింది చేయడం కాదు, చేయవలసిన దాన్ని చేయడానికి హక్కు కలిగి ఉండడం. - రెండవ పోప్ జాన్ పాల్
- మన అడుగులు భూమి మీదే ఉన్నా... ఆలోచనలు మాత్రం ఆకాశమంత ఎత్తున ఉండాలి...:)
- ఇతరులను ఎన్ని తప్పులకైనా క్షమించవచ్చు. ఒక్క తప్పుకైనా మనల్ని మనం క్షమించుకోకూడదు.- ఆసోనియస్, రోమన్ కవి
- అర్థం చేసుకున్నది వివరించాలి. తెలుసుకున్నది చేయాలి.- అరిస్టాటిల్
- మార్పు కొసం వెతుకులాట, జీవితం కొసం పయనం, విజయం కొసం ఆరాటం, బ్రతుకు కొసం పొరాటం ఆగ కూడదు ...
- నేస్తమా... సముద్రం లో అల ప్రతిక్షణం తపిస్తూ వుంటుంది, తాను ఏ క్షణనైనా ఆకాశాన్ని తాకాలని ; నాలో ఉన్న మనసు తపిస్తూ వుంటుంది , ఏ క్షణనైనా నిన్ను చేరాలని ; కానీ సముద్రం లో అలకు తెలుసు ; తాను ఆకాశాన్ని తాకలేనని , నాలో ఉన్న మనసుకు తెలుసు ; నేను నీన్ను చేరలేనని , కాని అలలా ప్రయత్నిస్తూనే ఉంటుంది . నన్ను క్షమించు నేస్తమా
- గురువు లేని విద్య... భక్తి లేని పూజ...తృప్తి లేని జీవితం... వృధా...:) (guruvu leani vidya,bhakti leani puaja,tRpti leani jiivitaM... vRdhaa)
- ప్రేమంటే పెదాలు పలికే పదాలు కాదు, ప్రేమంటే పెదాలు సైతం పలకలేని మదుర భావాలు...
- premanu preminchina prema premakai preminchina premanu premistundi
- Anni telisina,yemi teliyani vadi valey vundali
- Preminchadam Goppa Kadu Premincha Badadam Goppa!!
- స్వేచ్ఛ లేని జీవితం ఆత్మ లేని దేహం వంటిది.- ఖలీల్ జిబ్రాన్, కవి
- మంచి మనసు ఉండటం కాదు, దాని వల్ల ఇతరులకు మేలు జరుగుతుందా లేదా అనేది ముఖ్యం.- రెనీ డెస్‌కార్టెస్, ఫ్రెంచ్ తత్వవేత్త
- నువ్వు నీ బాధ్యతను వందశాతం నిర్వర్తించిన తర్వాతనే అదృష్టాన్ని పరీక్షించాలి.- డొనాల్డ్ ట్రంప్, అమెరికన్ రచయిత
- ఊహలు లేని మనిషికి రెక్కలు లేనట్టే.- హెన్రీ మిల్లర్, చిత్రకారుడు
- జీవితం ముందుకు సాగుతూనే ఉంటుంది, కాని అది ఎటువైపు వెళుతున్నదీ మనమే తెలుసుకోలేం.
- నీ పట్ల ఇతరులు ఎలా ఉండాలని కోరుకుంటావో ఇతరుల పట్ల నువ్వు అలాగే వ్యవహరించు.
- ఆత్మ తనతో తాను సంభాషించుకోవడాన్ని ఆలోచన అంటారు.-ప్లేటో
- నిశబ్దంగా జారే కన్నీటి చుక్కను తుడవడానికి మరో హృదయం పడే తపనే ''ప్రేమ'' అదే కన్నీటి చుక్కను రానివ్వకుండా ఆరాటపడే హృదయమే ''స్నేహం''
- ప్రేమ క్షణికమే, మరిచిపోవటం సుదీర్గం
- చీకటి అంటే వెలుతురు లేకపోవడం కాదు...ఇంకా రాకపోవడం... :)
- మన అడుగులు భూమి మీదే ఉన్నా... ఆలోచనలు మాత్రం ఆకాశమంత ఎత్తున ఉండాలి...:)(8-11-10)
- nestama ... nevu nammina nee lokam ninu ontari chesi napudu neku nenunnanu anede nijamina sneham...
- ఉదయించే సూర్యుని లా....వెన్నెల కురుపించే చంద్రుని లా.... నీ జీవితంలో... ఈ క్షణం...ప్రతి క్షణం... ఆనందం కలగాలని కోరుకుంటూ....నీకు నా హృదయపూర్వక ... ఉగాది శుభాకాంక్షలు....
- మల్లె అందం మగువకెరుక...మరి!!!! మనసు భాద తెలియదా???
No comments:
Post a Comment