నిద్రలో పిక్కలు పట్టేస్తే...?
నిద్రలో అకస్మాత్తుగా పిక్కలు పట్టేయడం చాలామందికి ఒక బాధాకరమైన అనుభవం. దాంతో అకస్మాత్తుగా నిద్రలేచి బాధతో విలవిలలాడే వారి సంఖ్య చాలా ఎక్కువ. ఆ రోజున వాళ్లు తగినన్ని నీళ్లు తాగకపోవడం, పైగా వాళ్లు తీసుకున్న ఆహారంలో తగినన్ని లవణాలు, ఖనిజాలు (ముఖ్యంగా సోడియం, క్యాల్షియం, పొటాషియమ్ వంటివి) తగ్గడం ఇలా పిక్కలు పట్టేయడానికి ఒక కారణం.
ఉప్పు కలిపిన మంచినీళ్లు లేదా కాస్త ఉప్పు కలిపిన నిమ్మకాయ నీళ్లు (ఫ్రెష్ లైమ్ జ్యూస్) తాగడంతో పాటు... పొటాషియమ్ ఎక్కువగా ఉండే ఒక అరటిపండు తింటే ఆ సమస్య వెంటనే రాదు.

No comments:
Post a Comment