మంగళ చండి (దేవి భాగవతం 812page)

రక్ష రక్ష జగన్మాత దేవి మంగళ చండికే
హారిక విపదాం రాశే:,హర్ష మంగళ కారికే.
హర్ష మంగళ దక్షే చ హర్ష మంగళ దాయికే
శుభమంగళ దక్షే చ శుభమంగళ చండికే.
మంగళే మంగళార్హే చ సర్వ మంగళ మంగళే
సతాం మంగళే దేవీం సర్వేషం మంగళాలయే
పూజ్యే  మంగళవారే చ మంగళాభీష్టదేవతే
పూజ్యే మంగళ భూపస్య మనువంశస్య సంతతామ్
మంగళాధిష్టాత్న దేవీ మంగళానాo చ మంగళే
సంసార మంగళాధారే మోక్ష మంగళ దాయిని
సారేచ మంగళా ధారే పారేచ సర్వ కర్మణామ్
ప్రతి మంగళవారే చ పుజ్యే మంగళ సుఖప్రదే

No comments: