ధనలక్ష్మీ అష్టోత్తర శతనామ పూజా

పసుపు గణపతి పూజ చేసి అమ్మవారి పూజ చెయ్యాలి...


లఘుసంకల్పః ...పూర్వోక్త ఏవంగుణ విశేషణ విశిష్ఠాయాం శుభతిథౌ మమోపాత్త దురిత క్షయద్వారా శ్రీ పరమేశ్వర ముద్దిస్య శ్రీ పరమేశ్వరి ప్రీత్యర్థం...



ధనలక్ష్మీ ప్రాణప్రతిష్టా :
అసునీతే పునరస్మా సుచక్షుః పునః ప్రాణ మిహనోధేహి భోగం
జ్యోక్పశ్యేమ సూర్య ముచ్చరంత మనమతే మృడయానః
స్వస్తి అమృతమాపః ప్రాణానేన యధాస్థాన ముపహ్యయతే

హే దేవి సర్వ జగన్నాయికే యావత్పూజావ సానకం తావత్త్వం ప్రీతి భావేన కలశేస్మిన్ చిత్రేస్మిన్ బింబేస్మిన్
సన్నిధిం కురు,అవాహితొ భవ,స్థాపితో భవ,సుప్రసన్నో భవ,వరదో భవ,అవకుంఠిలో భవ,స్థిరాసనం కురు ప్రసీద,ప్రసీద,ప్రసీద
అని పుష్పాక్షతలు కలశము లేదా పటము లేదా విగ్రహము పై వేయ్యాలి
ఓం శ్రీ ధనలక్ష్మీ దేవ్యైనమః - ప్రాణప్రతిష్టాపన కరిష్యే

ధ్యానమ్:
పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే!
నారాయణ ప్రియే దేవీ సుప్రీతా భవసర్వదా!!
క్షీరోదార్ణవ సంభూతే కమలే కమలాలయే!
సుస్థిరా భవమే గేహే సురాసుర నమస్కృతే!!

లక్ష్మీం క్షీర సముద్ర రాజ తనయాం శ్రీరంగ ధామేశ్వరీం
దాసీ భూత సమస్త దేవ వనితాం లోకైక దీపాంకురమే
శ్రీ మన్మంద కటాక్ష లబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం!
త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం
ఓం  శ్రీ ధనలక్ష్మీ దేవ్యైనమః -ధ్యానమ్ సమర్పయామి.

ఆవాహనమ్:(గంట కొడుతు క్రింద వి చదవ వలను)
మం!!  హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణ రజతస్రజాం
చంద్రాం హిరణ్యయింలక్ష్మీంజాతవేదో మమావహ
శ్లో !! సర్వమంగళ మాంగళ్యే  విష్ణు వక్షః స్థలాలయే ,
ఆవాహయామి దేవీత్యాం సుప్రీతా భవ సర్వదా
సాంగాం - సాయుధాం - సవాహనాం - సశక్తిం - సభర్తృ పుత్ర పరివార సమేతాం
ఓం శ్రీ ధనలక్ష్మీదేవతాయై నమః  మావాహయామి -స్థాపయామి, పూజయామి.

సింహసనం:
మం!!తాం ఆవహ జాతవేదో లక్ష్మీమనపగామినీం
యస్యాం హిరణ్యం విందేయం గామశ్వమ్పురుషానహమ్(కామేశ్వం పురుషానహం)!
శ్లో !!సూర్యాయుత నిభస్ఫూర్తే స్పురద్రత్న విభూషితం
సంహాసనమిదం దేవీ స్థీయతాం సురపూజితే
ఓం శ్రీ ధనలక్ష్మీదేవతాయై నమః- నవ రత్న ఖచిత సింహసనం సమర్పయామి.  

పాద్యం :
మం!! అశ్వపూర్వాం రథామధ్యం హస్తినాద ప్రబోధినీం
శ్రియం దేవీ ముపాహ్వయే శ్రీర్మాదేవీ జుషతాం ||
శ్లో !! సువాసితం జలంరమ్యం సర్వతీర్థ సమీకృతం
పాద్యం గృహాణ దేవీత్వం సర్వదేవనమస్మృతే |
ఓం శ్రీ ధనలక్ష్మీదేవతాయై నమః  - పాదయోః పాద్యం సమర్పయామి

అర్ఘ్యం:
మం!! కాంసోస్మితాంహిరణ్య ప్రాకారా మార్ధాం జ్వలంతీతృప్తాంత్పయంతీం
పదేస్థితాం పద్మవర్ణాం తామి హెూపహ్వయే శ్రియం II
శ్లో !! శుద్దోదకం చ పాత్రస్థం గంధ పుష్పాది మిశ్రితం
అర్ధ్యం దాస్యామి తే దేవి గృహాణ సుర పూజితే |
ఓం శ్రీ ధనలక్ష్మీదేవతాయై నమః - హస్తయోఅర్ధ్యం సమర్పయామి.

ఆచమనం:
మం!! చంద్రాం ప్రభాసాం యశసా జ్వలంతీం శ్రియం లోకే దేవజుష్టాముదారామ్ |
తాం పద్మినీమీం శరణమహం ప్రపద్యే‌உలక్ష్మీర్మే నశ్యతాం త్వాం వృణే ||
శ్లో !!సువర్ణ కలశానీతం చందనాగురు సంయుతం
గృహాణాచమనం దేవీ మయాదత్తం శుభప్రదే |
ఓం  శ్రీ ధనలక్ష్మీదేవతాయై నమః - ముఖే ఆచమనం సమర్పయామి.

పంచామృత స్నానం:
దేవత కి (పాలు+తేన)నైవేధ్యం పెట్టి అబిషేకం చేయ్యాలి  
మం!! ఆదిత్యవర్ణే తపసో‌உధి జాతో వనస్పతిస్తవ వృక్షో‌உథ బిల్వః |
తస్య ఫలాని తపసానుదంతు మాయాంతరాయాశ్చ బాహ్యా అలక్ష్మీః ||
శ్లో| పయోదధిఘృతో పేతం శర్కరా మధు సంయుతం
పంచామృతస్నాన మిదం - గృహాణ కమలాలలయే ||
క్రింద మంత్రం చదువుతు నీటి తో అభిషేకం చేయ్యలి

ఓం అపొహిష్టా మయో భువ స్తాన  ఊర్జే ధధాతన
మహేరణాయ చక్షషే !యోవ శివ తమోరస:
తస్య భాజయితేహన:ఉశతీరిన మాతర:!తస్మా అరంగ
మామవో యస్వ క్షయాయజిన్వధ ఆపొజనయధాచన:

క్షీరం (పాలు)
అప్యాయస్వ సమేతుతి విశ్వతస్సొమ వృష్ణియమ్
భవావాజస్య సంగధే!!
ఓం  శ్రీ ధనలక్ష్మీదేవతాయై నమః - క్షీరేణ సమర్పయామి.
క్రింద మంత్రం చదువుతు నీటి తో అభిషేకం చేయ్యలి
ఓం అపొహిష్టా మయో భువ స్తాన  ఊర్జే ధధాతన
మహేరణాయ చక్షషే !యోవ శివ తమోరస:
తస్య భాజయితేహన:ఉశతీరిన మాతర:!తస్మా అరంగ
మామవో యస్వ క్షయాయజిన్వధ ఆపొజనయధాచన:

దధి(పెరుగు)
దధిక్రావుణ్ణా అకారిషం జిష్ణొరశ్వస్య వాజినః
సురభినో ముఖా కరత్ప్రణ ఆయుగ్ oషి తారిషత్
ఓం  శ్రీ ధనలక్ష్మీదేవతాయై నమః - ధధ్నా సమర్పయామి.
క్రింద మంత్రం చదువుతు నీటి తో అభిషేకం చేయ్యలి
ఓం అపొహిష్టా మయో భువ స్తాన  ఊర్జే ధధాతన
మహేరణాయ చక్షషే !యోవ శివ తమోరస:
తస్య భాజయితేహన:ఉశతీరిన మాతర:!తస్మా అరంగ
మామవో యస్వ క్షయాయజిన్వధ ఆపొజనయధాచన:

మధు:(తేనె)
ఓం  మధువాతా  ఋతాయతే మధుక్షరంతి సింధవః। మాధ్వీర్నస్సంత్వోషధీః ।
మధు నక్తముతోషసి మధుమత్పార్థివగ్ం రజః మధుద్యౌరస్తు నః పితా ।
మధుమాన్నో వనస్పతిః మధుమాగ్ం అస్తు సూర్యః మాధ్వీర్గావో భవంతునః ||
ఓం  శ్రీ ధనలక్ష్మీదేవతాయై నమః - మధుస్నానం సమర్పయామి.
క్రింద మంత్రం చదువుతు నీటి తో అభిషేకం చేయ్యలి
ఓం అపొహిష్టా మయో భువ స్తాన  ఊర్జే ధధాతన
మహేరణాయ చక్షషే !యోవ శివ తమోరస:
తస్య భాజయితేహన:ఉశతీరిన మాతర:!తస్మా అరంగ
మామవో యస్వ క్షయాయజిన్వధ ఆపొజనయధాచన:

శర్కర(పంచదార) :
స్వాదు: పవస్వదివ్యాయ జన్మనే స్వాదు రింద్రాయ సుహాతు నామ్నే
స్వాదుర్మిత్రాయ వరుణాయ వాయవే బృహస్పతయే మధుమాం అదాభ్యః
ఓం  శ్రీ ధనలక్ష్మీదేవతాయై నమః - శర్కరస్నానం సమర్పయామి.
క్రింద మంత్రం చదువుతు నీటి తో అభిషేకం చేయ్యలి
ఓం అపొహిష్టా మయో భువ స్తాన  ఊర్జే ధధాతన
మహేరణాయ చక్షషే !యోవ శివ తమోరస:
తస్య భాజయితేహన:ఉశతీరిన మాతర:!తస్మా అరంగ
మామవో యస్వ క్షయాయజిన్వధ ఆపొజనయధాచన:

అజ్యేన్న(నెయ్యి):
శుక్రమసి జ్యోతిరసి తేజసి దేవో వస్పవితోత్పునా
త్వచ్చిద్రేణ పవిత్రేణ వసోస్సూర్యస్య రశ్మిభి:।
ఓం  శ్రీ ధనలక్ష్మీదేవతాయై నమః - అజ్యేన్న సమర్పయామి.
క్రింద మంత్రం చదువుతు నీటి తో అభిషేకం చేయ్యలి
ఓం అపొహిష్టా మయో భువ స్తాన  ఊర్జే ధధాతన
మహేరణాయ చక్షషే !యోవ శివ తమోరస:
తస్య భాజయితేహన:ఉశతీరిన మాతర:!తస్మా అరంగ
మామవో యస్వ క్షయాయజిన్వధ ఆపొజనయధాచన:

గంధం నీరు:
కర్పూరాగరు కస్తూరీ రోచనాది భిరన్వితం
గంధం దాస్యామ్యహం దేవి ప్రీత్యర్ధం ప్రతి గృహ్యాతామ్.
ఓం  శ్రీ ధనలక్ష్మీదేవతాయై నమః - గంధ విలేపనం సమర్పయామి.
క్రింద మంత్రం చదువుతు నీటి తో అభిషేకం చేయ్యలి
ఓం అపొహిష్టా మయో భువ స్తాన  ఊర్జే ధధాతన
మహేరణాయ చక్షషే !యోవ శివ తమోరస:
తస్య భాజయితేహన:ఉశతీరిన మాతర:!తస్మా అరంగ
మామవో యస్వ క్షయాయజిన్వధ ఆపొజనయధాచన:

పసుపు విలేపనం(నీరు):
ఆయేనేత పరయాణే దూర్వారోహంతు పుష్పిణీ
హదాష్ట పుండిరికాణీ సముద్రస్య గృహ ఇమ్
ఓం  శ్రీ ధనలక్ష్మీదేవతాయై నమః - పసుపు విలేపనం సమర్పయామి.
క్రింద మంత్రం చదువుతు నీటి తో అభిషేకం చేయ్యలి
ఓం అపొహిష్టా మయో భువ స్తాన  ఊర్జే ధధాతన
మహేరణాయ చక్షషే !యోవ శివ తమోరస:
తస్య భాజయితేహన:ఉశతీరిన మాతర:!తస్మా అరంగ
మామవో యస్వ క్షయాయజిన్వధ ఆపొజనయధాచన:

కుంకమ విలేపనం(నీరు):
సుమంగళార్యాం వదురి మాగం సమేతపశ్యత
సౌభాగ్య ముష్యమ్ ధ్యేతాయ ధీస్తం వీపకేతనా!
ఓం  శ్రీ ధనలక్ష్మీదేవతాయై నమః - కుంకమ విలేపనం సమర్పయామి.
క్రింద మంత్రం చదువుతు నీటి తో అభిషేకం చేయ్యలి
ఓం అపొహిష్టా మయో భువ స్తాన  ఊర్జే ధధాతన
మహేరణాయ చక్షషే !యోవ శివ తమోరస:
తస్య భాజయితేహన:ఉశతీరిన మాతర:!తస్మా అరంగ
మామవో యస్వ క్షయాయజిన్వధ ఆపొజనయధాచన:

ఫలోదకం(కొబ్బరి నీరు):
యాః ఫలినీర్యా అఫలా అపుష్పా యాశ్చ పుష్పిణీః
బృహస్పతి ప్రసూతాస్తానో ముంచన్త్వగ్ం హనః
ఓం  శ్రీ ధనలక్ష్మీదేవతాయై నమః - ఫలోదకేన సమర్పయామి.
క్రింద మంత్రం చదువుతు నీటి తో అభిషేకం చేయ్యలి
ఓం అపొహిష్టా మయో భువ స్తాన  ఊర్జే ధధాతన
మహేరణాయ చక్షషే !యోవ శివ తమోరస:
తస్య భాజయితేహన:ఉశతీరిన మాతర:!తస్మా అరంగ
మామవో యస్వ క్షయాయజిన్వధ ఆపొజనయధాచన:

శుద్ధోదకం (మంచినీరు) స్నానం:
గంగాజలం మయానీతం మహాదేవ శిరః స్థితః
శుదోద్దక స్నాన మిదం గృహాణ విధుసోదరి
ఓం అపొహిష్టా మయో భువ స్తాన  ఊర్జే ధధాతన
మహేరణాయ చక్షషే !యోవ శివ తమోరస:
తస్య భాజయితేహన:ఉశతీరిన మాతర:!తస్మా అరంగ
మామవో యస్వ క్షయాయజిన్వధ ఆపొజనయధాచన:
నదినాం చైవ సర్వా సామానితర నిర్మలోదకం స్తానం స్వీకరు దేవేశ మయాదత్తం సురేశ్వర.
ఓం  శ్రీ ధనలక్ష్మీదేవతాయై నమః -శుదోద్దక స్నానం సమర్పయామి.
స్నానానంతరం శుద్ద ఆచమనీయం సమర్పయామి.

వస్త్ర యుగ్మం:
మం!!ఉపైతు మాం దేవసఖః కీర్తిశ్చ మణినా సహ
ప్రాదుర్భూతోస్మి రాష్ట్రేస్మిన్ కీర్తిమృద్ధిం దదాతు మే.
శ్లో !!సురార్చితాంఘ్రి యుగళేదుకూల వసనప్రియే
వస్త్రయుగ్మం ప్రదాస్యామి గృహాణ హరివల్లభే
ఓం  శ్రీ ధనలక్ష్మీదేవతాయై నమః-వస్త్ర యుగ్మం సమర్పయామి.

మంగళసూత్రం:
మాంగల్య మణి సం యుక్తం ముక్త ఫల సమన్వితం
దత్తం మంగళ సూత్రంతే కమలే కమలాలయేనమ:
ఓం  శ్రీ ధనలక్ష్మీదేవతాయై నమః--మంగళసూత్రం సమర్పయామి.

ఆభరణము((బంగారముకాని,వెండికాని,మీ శక్తానుసారం కొత్త ఆభరణాలు ఉంటె దేవికి సమర్పించుకోవాలి(లేకున్నచో అక్షతలు వేసి నమస్కరించుకోవాలి.))
మం!!మనసః కామమాకూతిం వాచః సత్యమశీమహి
పశూనాం రూపమన్నస్య మయి శ్రీః శ్రయతాం యశః
శ్లో !! కేయూర కంకణే దివ్యే హర నూపుర మేఖలాః
విభూషణాన్య మూల్యాని గృహాణ ఋషి పూజితే
ఓం  శ్రీ ధనలక్ష్మీదేవతాయై నమః-ఆభరణాని సమర్పయామి.

ఉపవీతం:
మం!!క్షుత్పిపాసామలాం జ్యేష్ఠామలక్ష్మీం నాశయామ్యహమ్
అభూతిమసమృద్ధిం చ సర్వాం నిర్ణుదమే గృహాత్
శ్లో !! తప్త హేమకృతం సూత్రం ముక్తాదామ విభూషితం
ఉపవీత మిదం దేవి గృహాణత్వం శుభ ప్రదే
ఓం  శ్రీ ధనలక్ష్మీదేవతాయై నమః- ఉపవీతం సమర్పయామి.

గంధం:
మం!! గంధద్వారాం దురాధర్షాం నిత్యపుష్టాం కరీషిణీమ్
ఈశ్వరీగ్ం సర్వభూతానాం తామిహోపహ్వయే శ్రియమ్
శ్లో ||  కర్పూరాగరు కస్తూరీ రోచనాది భిరన్వితం,
గంధం దాస్యామ్య హం దేవీ ప్రీత్యర్ధం ప్రతిగృహ్యతామ్
ఓం  శ్రీ ధనలక్ష్మీదేవతాయై నమః -గంధం సమర్పయామి

హరిద్రాచూర్ణం:
శ్లో || హరిద్రంచ మయానీతం దేవి కళ్యాణ దాయిని
సౌభాగ్య వర్ధనం దివ్యం గృహాణ హరి వల్లభే
ఓం  శ్రీ ధనలక్ష్మీదేవతాయై నమః -హరిద్రాచూర్ణం సమర్పయామి

కుంకమ:
శ్లో || హరిద్రం కుంకుమం శోభనం దివ్యం సర్వదా మంగళ ప్రదం
మయానీతం మహాదేవి తుభ్యం దాస్యామి సుందరీ .
ఓం  శ్రీ ధనలక్ష్మీదేవతాయై నమః -కుంకుమ చూర్ణం సౌభాగ్య పరిమళ ద్రవ్యాణి సమర్పయామి

పరిమిళ ద్రవ్యం :
శ్లో ||సుగంధం శీలంశుభ్రం నానాగంధ సమన్వితం!
ప్రీత్యర్దం తవ దేవేశి త్వౌ మద్య ప్రతిగృహ్యతామ్
ఓం  శ్రీ ధనలక్ష్మీదేవతాయై నమః -పరిమిళ ద్రవ్యం  సమర్పయామి

అక్షతలు:
శ్లో ||అక్షతాన్ ధవళాన్ దేవీ శాలియాన్ తండులాన్ శుభాన్!
హరిద్రా కుంకుమోపేతాన్ గృహ్యతామబ్ధి పుత్రికే!!
ఓం  శ్రీ ధనలక్ష్మీదేవతాయై నమః -అక్షతాన్ సమర్పయామి
అక్షతలను తీసుకొని దేవి పాదముల వద్ద ఉంచవలెను

పుష్పం:
మం!!  కర్దమేన ప్రజాభూతా మయి సంభవ కర్దమ |
శ్రియం వాసయ మే కులే మాతరం పద్మమాలినీమ్ ||
శ్లో ||మల్లికా జాజి కుసుమైః చమ్పకైః అపి వకులైస్తథా!
శత పత్రైశ్చ కల్హారైహ్ పూజయామి హరిప్రియే!!
ఓం  శ్రీ ధనలక్ష్మీదేవతాయై నమః -పుష్పం  సమర్పయామి

పుష్పమాలికం:
తురీయ వనసంభూతం నానగుణ మనోహరం
ఆనంద సౌరభం పుష్పం గుహ్యతా మముత్తరం!
ఓం  శ్రీ ధనలక్ష్మీదేవతాయై నమః -పుష్పమాలికం  సమర్పయామి

అధాంగపూజ:
(పసుపు, కుంకుమ, పువ్వులు, అక్షతలు పూజ చేయుచు ఈ క్రింది నామములు పఠించవలెను)

  1. ఓం చంచలాయై నమః ...పాదౌ పూజయామి(పాదాలు)
  2. ఓం కాంత్యై నమః  నమః...పాదుకన్ పూజయామి(పాదాల గోళ్లు)
  3. ఓం సర్వమంగళాయై నమః   నమః...ప్రపదే పూజయామి (పాదం వేళ్ళా భాగం)
  4. ఓం చపలాయై నమః....గుల్ఫౌ పూజయామి(చిల మండల బుడిపేలు (లేదా) మడిమలు)
  5. ఓం భద్రకాల్యై నమః...  జంఘే పూజయామి(పిక్కలు)
  6. ఓం కమలిన్యై నమః...జానునీ పూజయామి(జానుని...మోకాలు)
  7. ఓం పీతాంబరధరాయై  నమః...ఊరుం పూజయామి.(తొడలు)
  8. ఓం శివాయై  నమః...జగనవ్ పూజయామి(పిరుదలు(పిర్రలు))
  9. ఓం కమలవాసిన్యై నమః...కటిం పూజయామి(నడుము)
  10. ఓం క్షమాయై నమః...ఉదరం పూజయామి(పొట్ట)
  11. ఓం సర్వజనన్యై నమః...నాభిం పూజయామి(బొడ్డు)
  12. ఓం  గౌర్యై నమః...హృదయం పూజయామి.(గుండె)
  13. ఓం మహావక్షసే నమః...స్తనౌ పూజయామి (వక్ష స్థలం లేదా స్తనం)
  14. ఓం కంబుకంట్యై నమః...స్కందే లేదా భుజాన్  పూజయామి(భుజాలు)
  15. ఓం మహాభుజాయై నమః...బాహుం పూజయామి(భుజం నుండి మోచేయ్ వరకు)
  16. ఓం మహాశీలాయై నమః...బాహూన్ పూజయామి(భుజం నుండి గాజుల వేసుకేనే దాకా)
  17. ఓం సుస్వరూపాయై నమః...హస్తం పూజయామి(చేతులు)
  18. ఓం  మహాలక్మ్యై నమః...అంగుళీనఖాన్  పూజయామి(చేతి గోళ్ళు(ఉంగరం వేళి గోళ్ళు)
  19. ఓం  కుమార్యై నమః ...కంఠం పూజయామి (గొంతు లేదా మేడ)
  20. ఓం  యోగనిద్రాయై నమః...చుబుకం లేదా కూర్చం పూజయామి(గడ్డం)
  21. ఓం రాజరాజేశ్వర్యై నమః...వక్త్రం  పూజయామి(నోరు)
  22. ఓం రామాయై నమః...దంతాన్  పూజయామి(దంతాలు)
  23. ఓం  శ్రీయయై నమః...ఓష్టం పూజయామి(పెదవులు)
  24. ఓం  సునాసికాయై నమః...నాసికాం పూజయామి (ముక్కు)
  25. ఓం  స్వర్ణకుండలాయై  నమః...కర్ణౌ  లేదా సొత్రవ్ పూజయామి(చెవులు)
  26. ఓం  సునేత్యై  నమః...నేత్రం లేదా  దృశః  పూజయామి(కళ్ళు)
  27. ఓం పుణ్యాయై  నమః...భ్రువే పూజయామి(కనుబొమ్మలు)
  28. ఓం  త్రినేత్రధారిణ్యె నమః...లలాటం లేదా ఫాలమ్ పూజయామి(నుదురు)
  29. ఓం  సువాసిన్యై నమః...ముఖం పూజయామి
  30. ఓం మదనమాత్రే  నమః...కలౌవ్ పూజయామి(మాడు)
  31. ఓం మహారాజ్యై నమః...శిరః  పూజయామి(తల)
  32. ఓం మహాలోలాయై నమః...చికురాన్ పూజయామి(వెంట్రుకలు)
  33. ఓం మహారమ్యై  నమః...వేణిం పూజయామి(జుట్టు)
  34. ఓం శాంతాయై  నమః… కేశపాశం లేదా కబాలిబంధం పూజయామి(జడ ముడి)
  35. ఓం  శ్రీ ధనలక్ష్మీదేవతాయై నమః ... సర్వాంణ్యంగాని పూజయామి  

ధనలక్ష్మీ అష్టోత్తర శతనామావళి:

1) ఓం ప్రకృత్యై నమః
28)ఓం కాంతాయై నమః
55)ఓం పద్మగంధిన్యై నమః
82)ఓం యశస్విన్యై నమః
2)ఓం వికృత్యై నమః
29)ఓం కామాక్ష్యై నమః
56) ఓం పుణ్యగంధాయై నమః
83)ఓం వసుంధరాయై నమః
3)ఓం విద్యాయై నమః
30)ఓం క్రోధ సంభవాయై
నమః
57)ఓం సుప్రసన్నాయై నమః
84)ఓం ఉదారాంగాయై నమః
4)ఓం సర్వ భూత హిత ప్రదాయైనమః
31)ఓం అనుగ్రహ ప్రదాయై నమః
58)ఓం ప్రసాదాభి ముఖ్యై నమః
85)ఓం హారిణ్యై నమః
5)ఓం శ్రద్దాయై నమః
32)ఓం బుద్యై నమః
59)ఓం ప్రభాయై నమః
86)ఓం హేమమాలిన్యై నమః
6)ఓం విభూత్యై నమః
33)ఓం అనఘాయై నమః
60) ఓం చంద్రవదనాయై నమః
87)ఓం ధనధాన్యకారిన్యై నమః
7)ఓం సురభ్యై నమః
34)ఓం హరి వల్లభాయై నమః
61)ఓం చంద్రాయై నమః
88)ఓం సిద్ధయే నమః
8)ఓం పరమాత్మికాయై నమః
35)ఓం అశోకాయై నమః
62)ఓం చంద్రసహోదర్యై నమః
89)ఓం స్ర్తైణ సౌమ్యాయై నమః
9)ఓం వాచ్యై నమః
36)ఓం అమృతాయై నమః
63)ఓం చతుర్భుజాయై నమః
90)ఓం శుభప్రదాయై నమః
10)ఓం పద్మాలయాయై నమః
37)ఓం దీప్తాయై నమః
64)ఓం చంద్రరూపాయై నమః
91)ఓం నృప వేశ్మగతా నందాయై నమః
11)ఓం పద్మాయై నమః
38)ఓం తుష్ట్యె నమః
65)ఓం ఇందిరాయై నమః
92)ఓం వరలక్ష్మ్యై నమః
12)ఓం శుచ్యై నమః
39)ఓం విష్ణు పత్న్యై నమః
66)ఓం ఇందుశీతలాయై నమః
93)ఓం వసుప్రదాయై నమః
13)ఓం స్వాహాయై నమః
40)ఓం లోక శోక వినాశిన్యై నమః
67) ఓం ఆహ్లాదజనన్యై నమః
94)ఓం శుభాయై నమః
14)ఓం స్వధాయై నమః
41)ఓం ధర్మ నిలయయై నమః
68)ఓం పుష్ణ్యై నమః
95) ఓం హిరణ్య ప్రాకారాయై నమః
15)ఓం సుధాయై నమః
42)ఓం కరుణాయై నమః
69)ఓం శివాయై నమః
96)ఓం సముద్రతనయాయై నమః
16)ఓం ధన్యాయై నమః
43)ఓం లోక మాత్రే నమః
70)ఓం శివకర్యై నమః
97)ఓం జయాయై నమః
17)ఓం హిరణ్మయై నమః
44)ఓం పద్మ ప్రియాయై నమః
71)ఓం సత్యై నమః
98)ఓం మంగళాయై నమః
18)ఓం లక్ష్మ్యై నమః
45)ఓం పద్మ హస్తాయై నమః
72)ఓం విమలాయై నమః
99)ఓం విష్ణు వక్షస్థల స్థితాయై నమః
19)ఓం నిత్య పుష్టాయై నమః
46)ఓం పద్మాక్ష్యే నమః
73)ఓం విశ్వజనన్యై నమః
100)ఓం ప్రసన్నాక్ష్యై నమః
20)ఓం విభావర్యై నమః
47 ఓం పద్మ సుందర్యై నమః
74)ఓం దారిద్ర్యనాశిన్యై నమః
101)ఓం నారాయణ సమాశ్రితాయై నమః
21)ఓం ఆదిత్యై నమః
48)ఓం పద్మోద్భవాయై నమః
75)ఓం ప్రీతిపుష్కరిణ్యై నమః
102)ఓం దారిద్ర్య ద్వంసిన్యై నమః
22)ఓం దిత్యై నమః
49ఓం పద్మ ముఖ్యై నమః
76)ఓం శాంతాయై నమః
103)ఓం సర్వోపద్రవ వారిణ్యై నమః
23)ఓం దీప్తాయై నమః
50)ఓం పద్మనాభ ప్రియాయై నమః
77)ఓం శుక్లమాల్యాంబరధరాయై నమః
104)ఓం నవ దుర్గాయై నమః
24)ఓం రమాయై నమః
51)ఓం రమాయై నమః
78)ఓం శ్రియై నమః
105)ఓం మహా కాళ్యై నమః
25)ఓం వసుధాయై నమః
52)ఓం పద్మ మాలా ధరాయై నమః
79)ఓం భాస్కర్యై నమః
106) ఓం బ్రహ్మ విష్ణు శివాత్మికాయై నమః
26)ఓం వసుధారణ్యై నమః
53) ఓం దేవ్యె నమః
80)ఓం బిల్వనిలయాయై నమః
107)ఓం త్రికాల జ్ఞాన సంపన్నాయై నమః
27)ఓం కమలాయై నమః
54) ఓం పద్మిన్యై నమః
81)ఓం వరారోహాయై నమః
108)ఓం భువనేశ్వర్యై నమః
ఇతి శ్రీ  ధనలక్ష్మీ అష్టోత్తర శతనామావళిః సమాప్తః

ధూపం:
మం!! ఆపః సృజంతు స్నిగ్దాని చిక్లీత వస మే గృహే |
ని చ దేవీం మాతరం శ్రియం వాసయ మే కులే ||
శ్లో !!  దశాంగం గుగ్గులోపేతం సుగంధం చ మనోహరం!
ధూపం దాస్యామి దేవేశీ గృహ్యతాం పుణ్య గంధినీ!!
ఓం  శ్రీ ధనలక్ష్మీదేవతాయై నమః ...ధూపమాఘ్రాపయామి(అగరువత్తి వెలిగించి ధూపము చూపవలెను.)

దీపం:
మం!! ఆర్ద్రాం పుష్కరిణీం పుష్టిం సువర్ణామ్ హేమమాలినీమ్ |
సూర్యాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మ ఆవహ ||
శ్లో !! ఘ్రుతాక్తవర్తి సమాయుక్తం అంధకార వినాశకం!
దీపం దాస్యామి తే దేవీ గృహాణ ముదితోభవ!!
ఓం  శ్రీ ధనలక్ష్మీదేవతాయై నమః ... దీపం దర్శయామి (దీపము చూపవలెను)

ఆచమనం:
ధూప దీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి
ఉద్ధరిణెతో నీళ్ళు తీసుకొని అమ్మవారికి చూపించి పళ్ళెంలో వదలవలెను.

నైవేద్యం:
మం!!ఆర్ద్రాం యః కరిణీం యష్టిం పింగలామ్ పద్మమాలినీమ్ |
చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మ ఆవహ ||
శ్లో !! షడ్ర సోపేతం రుచిరం దదిమధ్వాజ్య సంయుతం
నానాభక్ష్య ఫలోపేతం గృహాణ హరివల్లభే   ||
(చేసినటువంటి వంటకాల పేర్లు చెప్పి, వాటి పైన ఉద్ధరిణితో కలశోదకాన్నిప్రోక్షించి ఆహార పదార్ధాలు దేవికి నివేదించాలి).

మం!! ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధీయోయోన ప్రచోదయాత్
ఓం ఆపో జ్యోతి రసోమృతం బ్రహ్మ భూర్భువ స్వాహా సత్యం త్వర్త్యేన పరిషించామి
అంటూ ఉద్ధరిణే తో నీరు తీసుకొని కుడిచేతిలో పోసుకొని నైవేద్యానికి ఉంచిన పదార్ధముల చుట్టూ తిప్పి వదలవలెను
అమృతమస్తు పదార్ధములపై నీటిని చల్లవలెను
అమృతోపస్తరణ మసి (అని 6 సార్లు అమ్మ వారికి నైవేద్యం చూపించాలి)
ఓం ప్రాణాయ స్వాహా, ఓం అపానాయ స్వాహా,ఓం వ్యానాయ స్వాహా,  ఓం ఉదానాయ స్వాహా, ఓం సమానాయ స్వాహా,ఓం పరమేశ్వర్యే స్వాహా
అంటూ పదార్ధములను అమ్మవారికి చూపించవలెను
ఓం  శ్రీ ధనలక్ష్మీ దేవతాయై నమః ... నైవేద్యం  సమర్పయామి

శ్లో !!ఘనసార సుగంధేన మిశ్రీతం పుష్పవాసితం
పానీయం గృహ్యతాం దేవీ శీతలం సుమనోహరమ్
ఓం  శ్రీ ధనలక్ష్మీ దేవతాయై నమః ...పానీయం సమర్పయామి (ఉద్ధరిణెతో నీటిని అర్ఘ్యపాత్రలో ఉంచాలి)

హస్తౌ ప్రక్షాళయామి ,పాదౌ ప్రక్షాళయామి ,శుద్ద ఆచమనీయం సమర్పయామి. (ఉద్ధరిణెతో నీళ్ళు తీసుకొని అమ్మవారికి చూపించి పళ్ళెంలో వదలవలెను.)

తాంబూలము:
మం!!తాం మ ఆవహ జాతవేదో లక్షీమనపగామినీమ్ |
యస్యాం హిరణ్యం ప్రభూతం గావో దాస్యో‌உశ్వాన్, విందేయం పురుషానహమ్ ||
శ్లో !!పూగీ ఫల సమాయుక్తం,నాగవల్లీ దళైర్యుతం
కర్పూర చూర్ణ సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతామ్
ఓం  శ్రీ ధనలక్ష్మీ దేవతాయై నమః ... తాంబూలం సమర్పయామి.(ఆకు, వక్క, పండుతో తాంబూలమును చూపవలెను)

నీరాజనం:
శ్లో !! నీరాజనం సమానీతం కర్పూరేణ సమన్వితం
తుభ్యం దాస్యా మ్యహం దేవి గృహ్యాతాం విష్ణువల్లభే
శ్రీ ధనలక్ష్మీ దేవతాయై నమః ... నీరాజనం దర్శయామి.
నీరాజనంతరం  శుద్ద ఆచమనీయం సమర్పయామి(హరతి ని ఇచ్చేటప్పుడు తప్పనిసరిగా గంట వాయించాలి.హరతి ఇచ్చాక ఒక  చుక్క నీరు అమ్మవారి వద్ద -హరతి పళ్ళెం వద్ద కుడి పక్కన వదలాలి.)

తరువాత పూలు,అక్షితలు పత్తుకోని నిలబడి మంత్ర పుష్పం చెప్పాలి.

మంత్ర పుష్పం:
శ్లో !!పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే
నారాయణే ప్రియే దేవి సుప్రీతో భవసర్వదా

య: శుచి: ప్రయతో భూత్వా జుహుయాదాజ్య మన్వహమ్
శ్రియ: పంచదర్చం చ శ్రీకామ: సతతం జపేత్...16
ఆనన్ద: కర్దమశ్చైవ చిక్లీత ఇతి విశ్రుతా:
ఋషయస్తే త్రయ: పుత్రా: స్వయం శ్రీరేవ దేవతా...17
పద్మాననే పద్మ ఊరు పద్మాక్షీ పద్మసంభవే
త్వం మాం భజస్వ పద్మాక్షీ యేన సౌఖ్యం లభామ్యహమ్...18
అశ్వదాయి చ గోదాయి ధనదాయి మహాధనే
ధనం మే జుషతాం దేవి సర్వకామార్థ సిద్ధయే...19
పుత్రపౌత్ర ధనం ధాన్యం హస్త్యశ్వాజావిగోరథమ్
ప్రజానాం భవసి మాత ఆయుష్మంతం కరోతు మామ్...20
ధనమగ్నిర్ధనం వాయుర్ధనం సూర్యోధనం వసు:
ధనమింద్రో బృహస్పతిర్వరుణం ధనమశ్నుతే...21
చంద్రాభాం లక్ష్మీమీశానాం సూర్యాభాం శ్రియమీశ్వరీమ్
చంద్రసూర్యాగ్ని సర్వాభాం శ్రీ హహాలక్ష్మీ ముపాస్మహే...22
వైనతేయ సోమం పిబ సోమం పిబతు వృత్రహ
సోమం ధనస్య సోమినో మహ్యాం దదాతు సోమిన:...23
న క్రోధో న చ మాత్సర్యం న లోభో నాశుభా మతి:
భవంతి కృతపుణ్యానాం భక్తానాం శ్రీ సూక్తం జపేత్సదా...24
వర్షంతు తే విభావరి దివో అభ్రస్య విద్యుత:
రోహంతు సర్వభీజాన్యవ బ్రహ్మ ద్విషో జహి...25
పద్మప్రియే పద్మిని పద్మహస్తే పద్మాలయే పద్మదలాయతాక్షి
విశ్వప్రియే విష్ణు మనోనుకూలే త్వత్పాదపద్మం మయి సన్నిధత్స్వ...26
యా సా పద్మాసనస్థా విపులకటితటీ పద్మపత్రాయతాక్షీ
గంభీరా వర్తనాభి: స్తనభర నమితా శుభ్ర వస్తోత్తరీయా
లక్ష్మీర్థివ్యైర్గజేంద్రైమణిగణ ఖచితైస్స్నాపితా హేమకుంభై:
నిత్యం సా పద్మహస్తా మమ వసతు గృహే సర్వమాంగల్యయుక్తా...27
లక్ష్మీం క్షీర సముద్ర రాజతనయాం శ్రీరంగధామేశ్వరీమ్
దాసీభూత సమస్త దేవ వనితాం లోకైక దీపాంకురాం
శ్రీమన్మంద కటాక్ష లబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం
త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం...28
సిద్ధలక్ష్మీర్మోక్షలక్ష్మీర్జయలక్ష్మీస్సరస్వతీ
శ్రీలక్ష్మీర్వర లక్ష్మీశ్చ ప్రసన్నామమ సర్వదా...29
వరాంకుశౌ పాశమభీతిముద్రాం కరైర్వహంతీం కమలాసనస్థామ్                            
బాలర్కకోటి ప్రతిభాం త్రిణేత్రాం భజేహమంబాం జగదీశ్వరీం తామ్...30
సర్వమంగల మాంగల్యే శివే సర్వార్థ సాధికే!శరణ్యే త్య్రంబకే దేవీ నారాయణి నమోస్తుతే!నారాయణి నమోస్తుతే!నారాయణి నమోస్తుతే!...31
సరసిజ నిలయే సరోజహస్తే ధవళతరాంశుక గంధమాల్యశోభే
భగవతి హరివల్లభే మనోజ్ఞే త్రిభువనభూతికరి ప్రసీదమహ్యమ్...32
ఓం విష్ణుపత్నీం క్షమాం దేవీం మాధవీం మాధవప్రియాం
విష్ణోః ప్రియసఖీం దేవీం నమామ్యచ్యుతవల్లభామ్...33
ఓం మహాలక్ష్మీ చ విద్మహే విష్ణుపత్నీ చ ధీమహి తన్నో లక్ష్మీః ప్రచోదయాత్...34
శ్రీవర్చస్యమాయుష్యమారోగ్యమావిధాత్ పవమానం మహీయతే
ధనం ధాన్యం పశుం బహుపుత్రలాభం శతసంవత్సరం దీర్ఘమాయుః
ఋణరోగాది దారిద్ర్య పాప క్షుదపమృత్యవః
భయశోకమనస్తాపా నశ్యంతు మమ సర్వదా...35
శ్రియే జాత శ్రియ ఆనిర్యాయ శ్రియం వయో జరితృభ్యో దధాతు
శ్రియం వసానా అమృతత్వమాయన్ భజంతి సద్యః సవితా విదధ్యూన్...36
శ్రియ ఏవైనం తచ్ఛ్రియామాదధాతి
సంతతమృచావషట్ కృత్యం సంధత్తం సంధీయతే ప్రజయా పశుభిః య ఏవం వేద...37
ఓం మహాదేవ్యైచ విద్మహే విష్ణుపత్నీ చ ధీమహి తన్నో లక్ష్మీ: ప్రచోదయాత్
ఓం శాంతిః  శాంతిః శాంతిః
ఓం శ్రీ ధనలక్ష్మీ దేవతాయై నమః...మంత్రపుష్పం సమర్పయామి (అక్షితలు,పుష్పాలను అమ్మవారి ఎదుట ఉంచాలి)

ఆత్మ ప్రదక్షిణ నమస్కారం (3 లేదా 5 ప్రదక్షిణలు చెయ్యాలి):
యానికానిచ పాపాని జన్మాంతర కృతానిచ
తానితాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే
పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాప సంభవాం
త్రాహిమాం కృపయాదేవి శరణాగత వత్సలే
అన్యధా శరణం నాస్తి త్వమేవ శరణం మమ
తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష జగధారిణి
ఓం శ్రీ ధనలక్ష్మీ దేవతాయై నమః...ఆత్మ ప్రదక్షిణం సమర్పయామి
ఆత్మ ప్రదక్షిణా నంతరం  శుద్ద ఆచమనీయం సమర్పయామి

నమస్కారం:
నమస్తే లోక జననీ నమస్తే విష్ణు వల్లభే
పాహిమాం భక్తవరదే వరలక్ష్మీ నమే నమః
ఓం శ్రీ ధనలక్ష్మీ దేవతాయై నమః ...నమస్కారాన్ సమర్పయామి (అమ్మవారికి అక్షతలు సమర్పించి నమస్కరించాలి)

పునః పూజా:
చత్రం ఆచ్చాదయామి,చామరం వీచయామి,నృత్యం దర్శయామి,గీతం శ్రావయామి, వాద్యం ఘోషయామి, గాజమరోహయమి,ఆందొళికామరోహయమి,సమస్త రాజోపచార,శక్త్యోపచార,భక్త్యోపచార పూజాం సమర్పయామి

పూజాఫల సమర్ఫణమ్:
శ్లో|| యస్య స్మ్రుత్యా చనామూక్త్యా తపః పూజాక్రియాది షు
న్యూనం సంపూర్ణ తాం యాతి సద్యో వందే తమచ్యుతమ్
మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం మహేశ్వర |
యత్పూజితం మాయాదేవ పరిపూర్ణం తదస్తుతే ||
అనయా ధ్యానావాహనాది షోడశోపచార పూజయాచ భగవతి  శ్రీ ధనలక్ష్మీ దేవి సుప్రీత స్సుప్రసన్నో వరదో భవతు.

ఏతత్ఫలం శ్రీ పరమేశ్వర అర్పణమస్తు అంటూ అక్షతలు నీటితోపాటు అరవేణంలో(పళ్ళేం) వదలవలెను.
పిమ్మట 'శ్రీ ధనలక్ష్మీ ప్రసాదం శిరసా గృహ్ణామి'అనుకొని అమ్మవారి వద్ద అక్షతలు తీసుకొని తమ తమ తలపై వేసుకొనవలెను...పూజావిధానం సంపూర్ణం

కధ లోపము అయినా,వ్రత లోపము అయినా,వాక్కు తప్పిన,వరం తప్పకుండా,భక్తి తప్పిన లక్ష ఐదు వేల తనం తప్పకూడదు

తీర్ధ ప్రసాదామ్:
శ్లో|| అకాల మృత్యుహరణం సర్వవ్యాధి నివారణమ్ |
సమస్త పాపక్షయకరం శ్రీ ధనలక్ష్మీపాదోదకం పావనం శుభమ్ ||
అని తీర్ధమును మూడుమార్లు చేతిలో పొసుకొని నోటిలోనికి తీసుకొనవలెను.

No comments: