సంపద శుక్రవారపు లక్ష్మీ పూజా
పసుపు గణపతి పూజ చేసి అమ్మవారి పూజ చెయ్యాలి...
లఘుసంకల్పః ...పూర్వోక్త ఏవంగుణ విశేషణ విశిష్ఠాయాం శుభతిథౌ మమోపాత్త దురిత క్షయద్వారా శ్రీ పరమేశ్వర ముద్దిస్య శ్రీ పరమేశ్వరి ప్రీత్యర్థం...
లఘుసంకల్పః ...పూర్వోక్త ఏవంగుణ విశేషణ విశిష్ఠాయాం శుభతిథౌ మమోపాత్త దురిత క్షయద్వారా శ్రీ పరమేశ్వర ముద్దిస్య శ్రీ పరమేశ్వరి ప్రీత్యర్థం...
సంపద శుక్రవారపు లక్ష్మీ ప్రాణప్రతిష్టా :
అసునీతే పునరస్మా సు చక్షుః పునః ప్రాణ మిహనోధేహి
భోగం,జ్యోక్పశ్యేమ సూర్య ముచ్చరంత మనమతే మృడయానః
భోగం,జ్యోక్పశ్యేమ సూర్య ముచ్చరంత మనమతే మృడయానః
స్వస్తి అమృతం వై ప్రాణా అమృతమాపః ప్రాణానేవ
యధాస్థాన ముపహ్యయతే
యధాస్థాన ముపహ్యయతే
హే దేవి సర్వ జగన్నాయికే యావత్పూజావ సానకం తావత్త్వం ప్రీతి భావేన
కలశేస్మిన్ చిత్రేస్మిన్ బింబేస్మిన్ సన్నిధిం కురు, అవాహితొ భవ,
కలశేస్మిన్ చిత్రేస్మిన్ బింబేస్మిన్ సన్నిధిం కురు, అవాహితొ భవ,
స్థాపితో భవ,సుప్రసన్నో భవ,వరదో భవ,అవకుంఠితో భవ,
స్థిరాసనం కురు ప్రసీద,ప్రసీద,ప్రసీద
స్థిరాసనం కురు ప్రసీద,ప్రసీద,ప్రసీద
అని పుష్పాక్షతలు కలశము లేదా పటము లేదా విగ్రహము పై వేయ్యాలి
ఓం శ్రీ సంపద శుక్రవారపు లక్ష్మీ దేవతాయై నమః - ప్రాణప్రతిష్టాపన కరిష్యే
ధ్యానమ్: (అక్షతలు తీసుకోని...క్రింది మంత్రం చదివి)
పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే!
నారాయణ ప్రియే సుప్రీతా భవసర్వదా!!
క్షీరోదార్ణవ సంభూతే కమలే కమలాలయే!
సుస్థిరా భవ మే గేహే సురాసుర నమస్కృతే!!
లక్ష్మీం క్షీర సముద్ర రాజ తనాయాం శ్రీరంగ ధామేశ్వరీం
దాసీ భూత సమస్త దేవ వనితాం లోకైక దీపాంకురమే
శ్రీ మన్మంద కటాక్ష లబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం!
త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం
ఓం శ్రీ సంపద శుక్రవారపు లక్ష్మీ దేవతాయై నమః -ధ్యానమ్ సమర్పయామి.
(అమ్మ వారి వద్ద అక్షతలు వెయ్యవలను)
ఆవాహనమ్: (గంట కొడుతు క్రింద వి చదవ వలను)
మం!! హిరణ్య వర్ణాం హరిణీం సువర్ణ రజత స్రజామ్
చంద్రాం హిరణ్యయీం లక్ష్మీం జాతవేదో మ ఆవహ
శ్లో !! సర్వ మంగళ మాంగళ్యే విష్ణు వక్షః స్థలాలయే ,
ఆవాహయామి దేవీత్వాం సుప్రీతా భవ సర్వదా
సాంగాం - సాయుధాం - సవాహనాం - సశక్తిం - భర్తృ పుత్ర పరివార సమేతాం
ఓం శ్రీ సంపద శుక్రవారపు లక్ష్మీ దేవతాయై నమః మావాహయామి -స్థాపయామి, పూజయామి.
(అక్షతలు తీసుకోని అమ్మ వారి వద్ద అక్షతలు వెయ్యవలను)
(అక్షతలు తీసుకోని అమ్మ వారి వద్ద అక్షతలు వెయ్యవలను)
సింహసనం: (అక్షతలు తీసుకోని...క్రింది మంత్రం చదివి)
మం!!తాం ఆవహ జాతవేదో లక్ష్మీమనప గామినీమ్
యస్యాం హిరణ్యం విందేయం గామేశ్వమ్ పురుషానహమ్!
శ్లో !!సూర్యాయుత నిభస్ఫూర్తే స్పుర ద్రత్న విభూషితం
సింహాసనమిదం దేవీ స్థీయతాం సురపూజితే
ఓం శ్రీ సంపద శుక్రవారపు లక్ష్మీ దేవతాయై నమః - నవ రత్న ఖచిత సింహసనం సమర్పయామి.
(అక్షతలు తీసుకోని అమ్మ వారి వద్ద అక్షతలు వెయ్యవలను)
పాద్యం : (కలశం లో నీరు తీసుకోని అమ్మ వారికి చూపిస్తూ...క్రింది మంత్రం చదివి)
మం!! అశ్వపూర్వాం రథామధ్యాం హస్తినాద ప్రబోధినీమ్
శ్రియం దేవీ ముపాహ్వయే శ్రీర్మాదేవీ జుషాతమ్ ||
శ్లో !! సువాసితం జలమ్ రమ్యం సర్వతీర్థ సముద్బవమ్
పాద్యం గృహాణ దేవీత్వం సర్వదేవ నమస్మృతే |
ఓం శ్రీ సంపద శుక్రవారపు లక్ష్మీ దేవతాయై నమః - పాదయోః పాద్యం సమర్పయామి
(అమ్మ వారి దగ్గర చిన్న గిన్నే పెట్టి దానీ లో వెయ్యవలను)
అర్ఘ్యం: (కలశం లో నీరు తీసుకోని అమ్మ వారికి చూపిస్తూ...క్రింది మంత్రం చదివి)
మం!! కాంసోస్మితాం హిరణ్య ప్రాకారా మార్ధాం జ్వలంతీం తృప్తాం తర్పయంతిమ్
పద్మేస్థితాం పద్మవర్ణాం తామి హోప హ్వయే శ్రియమ్ II
శ్లో !! శుద్దోదకం చ పాత్రస్థం గంధ పుష్పాది మిశ్రితం
అర్ధ్యం దాస్యామి తే దేవి గృహాణ సుర పూజితే |
ఓం శ్రీ సంపద శుక్రవారపు లక్ష్మీ దేవతాయై నమః - హస్తయో అర్ధ్యం సమర్పయామి.
(అమ్మ వారి దగ్గర చిన్న గిన్నే లో వెయ్యవలను)
ఆచమనం:(కలశం లొ నీరు తీసుకోని అమ్మ వారికి చూపిస్తూ...క్రింది మంత్రం చదివి)
మం!! చంద్రాం ప్రభాసాం యశసా జ్వలంతీం శ్రీయం లోకే దేవ జుష్టా ముదారామ్ |
తాం పద్మినీమీగ్ం శరణంమహం ప్రపద్యే లక్ష్మీర్యే నశ్యతాం త్వాం వృణే||
శ్లో !!సువర్ణ కలశానీతం చందనాగురు సంయుతం
గృహాణాచమనం దేవీ మయాదత్తం శుభప్రదే |
ఓం శ్రీ సంపద శుక్రవారపు లక్ష్మీ దేవతాయై నమః - ముఖే ఆచమనం సమర్పయామి.
(అమ్మ వారి దగ్గర చిన్న గిన్నే లో వెయ్యవలను)
(అమ్మ వారి దగ్గర చిన్న గిన్నే లో వెయ్యవలను)
పంచామృత స్నానం:
దేవత కి (పాలు+తేన కలిపి )నైవేధ్యం పెట్టి అబిషేకం చేయ్యాలి
(ఆవుపాలు+ఆవు పెరుగు+ఆవు నెయ్యి+తేనె+పటిక బెల్లం కలిపి అమ్మవారికి అభిషేకము చేయ్యాలి)
మం!! ఆదిత్యవర్ణే తపసోధి జాతో వనస్పతి స్తవ వృక్షో థ బిల్వః |
తస్య ఫలాని తపసానుదంతు మాయాంతరాయాశ్చ బాహ్యా అలక్ష్మీః ||
శ్లో| పయోదధి ఘృతో పేతం శర్కరా మధు సంయుతం
పంచామృతస్నాన మిదం - గృహాణ కమలాలయే ||
ఓం శ్రీ సంపద శుక్రవారపు లక్ష్మీ దేవ్యైనమః...పంచామృత స్నానం సమర్పయామి.
క్రింద మంత్రం చదువుతు నీటి తో అభిషేకం చేయ్యలి
ఓం అపొహిష్టా మయో భువ స్తాన ఊర్జే ధధాతన
ఓం అపొహిష్టా మయో భువ స్తాన ఊర్జే ధధాతన
మహేరణాయ చక్షషే !యోవ శివ తమోరస:
తస్య భాజయితేహన: ఉశతీరిన మాతర:! తస్మా అరంగ
మామవో యస్వ క్షయాయ జిన్వధ ఆపొజన యధాచన:
క్షీరం (పాలు తీసుకోని అమ్మ వారికి అభిషేకము చేయ్యాలి)
అప్యాయస్వ సమేతుతే విశ్వతస్సొమ వృష్ణియమ్
భవావాజస్య సంగధే!!
ఓం శ్రీ సంపద శుక్రవారపు లక్ష్మీ దేవతాయై నమః - క్షీరం సమర్పయామి.
క్రింద మంత్రం చదువుతు నీటి తో అభిషేకం చేయ్యలి
క్రింద మంత్రం చదువుతు నీటి తో అభిషేకం చేయ్యలి
ఓం అపొహిష్టా మయో భువ స్తాన ఊర్జే ధధాతన
మహేరణాయ చక్షషే !యోవ శివ తమోరస:
తస్య భాజయితేహన: ఉశతీరిన మాతర:! తస్మా అరంగ
మామవో యస్వ క్షయాయ జిన్వధ ఆపొజన యధాచన:
దధి (పెరుగు తీసుకోని అమ్మ వారికి అభిషేకము చేయ్యాలి)
దధి (పెరుగు తీసుకోని అమ్మ వారికి అభిషేకము చేయ్యాలి)
దధిక్రవుణ్ణో అకారిషం జిష్ణొరశ్వస్య వాజినః
సురభినో ముఖా కరత్ప్రణ ఆయుగ్oషి తారిషత్
ఓం శ్రీ సంపద శుక్రవారపు లక్ష్మీ దేవతాయై నమః - ధధ్నా సమర్పయామి.
క్రింద మంత్రం చదువుతు నీటి తో అభిషేకం చేయ్యలి
ఓం అపొహిష్టా మయో భువ స్తాన ఊర్జే ధధాతన
మహేరణాయ చక్షషే !యోవ శివ తమోరస:
తస్య భాజయితేహన: ఉశతీరిన మాతర:! తస్మా అరంగ
మామవో యస్వ క్షయాయ జిన్వధ ఆపొజన యధాచన:
మధు:(తేనె తీసుకోని అమ్మ వారికి అభిషేకము చేయ్యాలి)
ఓం మధువాతా ఋతాయతే మధుక్షరంతి సింధవః। మాధ్వీర్ప స్సంత్వోషధీః ।
మధు నక్తముతోషసి మధు మత్పార్థివగ్ం రజః మధుద్యౌరస్తునః పితా ।
మధుమాన్నో వనస్పతిః మధుమాగ్ం అస్తు సూర్యః మాధ్వీర్గావో భవంతునః ||
ఓం శ్రీ సంపద శుక్రవారపు లక్ష్మీ దేవతాయై నమః - మధుస్నానం సమర్పయామి.
క్రింద మంత్రం చదువుతు నీటి తో అభిషేకం చేయ్యలి
ఓం అపొహిష్టా మయో భువ స్తాన ఊర్జే ధధాతన
మహేరణాయ చక్షషే !యోవ శివ తమోరస:
తస్య భాజయితేహన: ఉశతీరిన మాతర:! తస్మా అరంగ
మామవో యస్వ క్షయాయ జిన్వధ ఆపొజన యధాచన:
శర్కర : (పంచదార నీరు తీసుకోని అమ్మ వారికి అభిషేకము చేయ్యాలి)
స్వాదు: పవస్వదివ్యాయ జన్మనే స్వాదు రింద్రాయ సహనీ తునామ్నే
స్వాదుర్మిత్రాయ వరుణాయ వాయవే బృహస్పతయే మధుమాం అదాభ్యః
ఓం శ్రీ సంపద శుక్రవారపు లక్ష్మీ దేవతాయై నమః - శర్కరస్నానం సమర్పయామి.
క్రింద మంత్రం చదువుతు నీటి తో అభిషేకం చేయ్యలి
ఓం అపొహిష్టా మయో భువ స్తాన ఊర్జే ధధాతన
మహేరణాయ చక్షషే !యోవ శివ తమోరస:
తస్య భాజయితేహన: ఉశతీరిన మాతర:! తస్మా అరంగ
మామవో యస్వ క్షయాయ జిన్వధ ఆపొజన యధాచన:
ఓం శ్రీ సంపద శుక్రవారపు లక్ష్మీ దేవతాయై నమః ...పంచామృత స్నానం సమర్పయామి.
అజ్యేన్న: (నెయ్యి తీసుకోని అమ్మ వారికి అభిషేకము చేయ్యాలి)
ఓం శుక్రమసి జ్యోతిరసి తేజొసి దేవో వస్పవితోత్పునా
ఓం శుక్రమసి జ్యోతిరసి తేజొసి దేవో వస్పవితోత్పునా
త్వచ్చిద్రేణ పవిత్రేణ వసోస్సూర్యస్య రశ్మిభి:।
ఓం శ్రీ సంపద శుక్రవారపు లక్ష్మీ దేవతాయై నమః - అజ్యేన్న సమర్పయామి.
క్రింద మంత్రం చదువుతు నీటి తో అభిషేకం చేయ్యలి
ఓం అపొహిష్టా మయో భువ స్తాన ఊర్జే ధధాతన
మహేరణాయ చక్షషే !యోవ శివ తమోరస:
తస్య భాజయితేహన: ఉశతీరిన మాతర:! తస్మా అరంగ
మామవో యస్వ క్షయాయ జిన్వధ ఆపొజన యధాచన:
గంధం నీరు:(గంధం నీరు తీసుకోని అమ్మ వారికి అభిషేకము చేయ్యాలి)
కర్పూరాగరు కస్తూరీ రోచనాది భిరన్వితం
గంధం దాస్యామ్యహం దేవి ప్రీత్యర్ధం ప్రతి గృహ్యాతామ్.
ఓం శ్రీ సంపద శుక్రవారపు లక్ష్మీ దేవతాయై నమః - గంధ విలేపనం సమర్పయామి.
క్రింద మంత్రం చదువుతు నీటి తో అభిషేకం చేయ్యలి
ఓం అపొహిష్టా మయో భువ స్తాన ఊర్జే ధధాతన
మహేరణాయ చక్షషే !యోవ శివ తమోరస:
తస్య భాజయితేహన: ఉశతీరిన మాతర:! తస్మా అరంగ
మామవో యస్వ క్షయాయ జిన్వధ ఆపొజన యధాచన:
పసుపు విలేపనం: (పసుపు నీరు తీసుకోని అమ్మ వారికి అభిషేకము చేయ్యాలి)
ఆయేనేత పరయాణే దూర్వారోహంతు పుష్పిణీ
హదాష్ట పుండిరికాణీ సముద్రస్య గృహ ఇమ్
ఓం శ్రీ సంపద శుక్రవారపు లక్ష్మీ దేవతాయై నమః - పసుపు విలేపనం సమర్పయామి.
క్రింద మంత్రం చదువుతు నీటి తో అభిషేకం చేయ్యలి
ఓం అపొహిష్టా మయో భువ స్తాన ఊర్జే ధధాతన
మహేరణాయ చక్షషే !యోవ శివ తమోరస:
తస్య భాజయితేహన: ఉశతీరిన మాతర:! తస్మా అరంగ
మామవో యస్వ క్షయాయ జిన్వధ ఆపొజన యధాచన:
కుంకమ విలేపనం:(కుంకమ నీరు తీసుకోని అమ్మ వారికి అభిషేకము చేయ్యాలి)
సుమంగళార్యాం వధురీ మాగం సమేతపశ్యత
సౌభాగ్య ముష్యమ్ ధ్యేతాయ ధీస్తం వీపకేతనా!
ఓం శ్రీ సంపద శుక్రవారపు లక్ష్మీ దేవతాయై నమః - కుంకమ విలేపనం సమర్పయామి.
క్రింద మంత్రం చదువుతు నీటి తో అభిషేకం చేయ్యలి
ఓం అపొహిష్టా మయో భువ స్తాన ఊర్జే ధధాతన
మహేరణాయ చక్షషే !యోవ శివ తమోరస:
తస్య భాజయితేహన: ఉశతీరిన మాతర:! తస్మా అరంగ
మామవో యస్వ క్షయాయ జిన్వధ ఆపొజన యధాచన:
ఫలోదకం:(కొబ్బరి నీరు తీసుకోని అమ్మ వారికి అభిషేకము చేయ్యాలి)
యాః ఫలినీర్యా అఫలా అపుష్పా యాశ్చ పుష్పిణీః
బృహస్పతి ప్రసూతాస్తానో ముంచన్త్వగ్ం హనః
ఓం శ్రీ సంపద శుక్రవారపు లక్ష్మీ దేవతాయై నమః - ఫలోదకేన సమర్పయామి.
ఓం శ్రీ సంపద శుక్రవారపు లక్ష్మీ దేవతాయై నమః - ఫలోదకేన సమర్పయామి.
క్రింద మంత్రం చదువుతు నీటి తో అభిషేకం చేయ్యలి
ఓం అపొహిష్టా మయో భువ స్తాన ఊర్జే ధధాతన
మహేరణాయ చక్షషే !యోవ శివ తమోరస:
తస్య భాజయితేహన: ఉశతీరిన మాతర:! తస్మా అరంగ
మామవో యస్వ క్షయాయ జిన్వధ ఆపొజన యధాచన:
శుద్ధోదకం (మంచినీరు) స్నానం:(నీరు తీసుకోని అమ్మ వారికి అభిషేకము చేయ్యాలి)
గంగాజలం మయానీతం మహాదేవ శిరః స్థితమ్
శుదోద్దక స్నాన మిదం గృహాణ విధుసోదరి
ఓం అపొహిష్టా మయో భువ స్తాన ఊర్జే ధధాతన
మహేరణాయ చక్షషే !యోవ శివ తమోరస:
తస్య భాజయితేహన: ఉశతీరిన మాతర:! తస్మా అరంగ
మామవో యస్వ క్షయాయ జిన్వధ ఆపొజన యధాచన:
నదినాం చైవ సర్వా సామానితర నిర్మలోదకం స్తానం స్వీకరు దేవేశ మయాదత్తం సురేశ్వర.
ఓం శ్రీ సంపద శుక్రవారపు లక్ష్మీ దేవతాయై నమః -శుదోద్దక స్నానం సమర్పయామి.
స్నానానంతరం శుద్ద ఆచమనీయం సమర్పయామి.
వస్త్ర యుగ్మం:( (యుగ్మమనగా రెండు ) వస్త్రమును (ప్రత్తిని పెద్ద బొట్టు బిళ్ళ సైజులో గుండ్రముగా చేసి నీటిలో తడిపి ఆపైన రెండు వైపులా కుంకుమలో అద్దినచో అది వస్త్రమగును ఇటువంటివి రెండు చేసుకొని...క్రింది మంత్రం చదివి... అమ్మ వారి దగ్గర పెట్ట వలను)
మం!!ఉపైతు మాం దేవ సఖః కీర్తిశ్చ మణి నాసహ
ప్రాదుర్భూతో స్మిరాష్ట్రేస్మిన్ కీర్తి మృద్ధిం దదాతుమే.
శ్లో !!సురార్చితాంఘ్రి యుగళేదుకూల వసనప్రియే
వస్త్రయుగ్మం ప్రదాస్యామి గృహాణ హరివల్లభే
ఓం శ్రీ సంపద శుక్రవారపు లక్ష్మీ దేవతాయై నమః -వస్త్ర యుగ్మం సమర్పయామి.
మంగళసూత్రం:(అక్షతలు తీసుకోని...క్రింది మంత్రం చదివి)
మాంగల్య మణి సంయుక్తం ముక్తాఫల సమన్వితం
దత్తం మంగళ సూత్రంతే కమలే కమలాలయేనమ:
ఓం శ్రీ సంపద శుక్రవారపు లక్ష్మీ దేవతాయై నమః --మంగళసూత్రం సమర్పయామి.
(అమ్మ వారి వద్ద అక్షతలు వెయ్యవలను)
ఆభరణము:(బంగారముకాని,వెండికాని,మీ శక్తానుసారం కొత్త ఆభరణాలు ఉంటె దేవికి సమర్పించుకోవాలి...(లేకున్నచో అక్షతలు వేసి నమస్కరించుకోవాలి.))
మం!!మనసః కామమాకూతిం వాచః సత్యమశీమహి
పశూనాగ్ం రూపమన్నస్య మయి శ్రీః శ్రయతాం యశః
శ్లో !! కేయూర కంకణే దివ్యే హర నూపుర మేఖలాః
విభూషణాన్య మూల్యాని గృహాణ ఋషి పూజితే
ఓం శ్రీ సంపద శుక్రవారపు లక్ష్మీ దేవతాయై నమః -ఆభరణాని సమర్పయామి.
ఉపవీతం:(ఉపవీతం/అక్షతలు తీసుకోని...క్రింది మంత్రం చదివి)
మం!!క్షుత్పిపాసామలాం జ్యేష్ఠా మలక్ష్మీం నాశయామ్యహమ్
అభూతి మసమృద్ధించ సర్వానిర్ణుదమే గృహాత్
శ్లో !! తప్త హేమకృతం సూత్రం ముక్తాదామ విభూషితం
ఉపవీత మిదం దేవి గృహాణత్వం శుభ ప్రదే
ఓం శ్రీ సంపద శుక్రవారపు లక్ష్మీ దేవతాయై నమః - ఉపవీతం సమర్పయామి.
(అమ్మ వారి వద్ద అక్షతలు వెయ్యవలను)
గంధం:(గంధం తీసుకోని...క్రింది మంత్రం చదివి)
మం!! గంధద్వారాం దురాధర్షాం నిత్యపుష్టాం కరీషిణీమ్
ఈశ్వరీగ్ం సర్వభూతానాం తామిహోపహ్వయే శ్రీయమ్
శ్లో || కర్పూరాగరు కస్తూరీరోచనాది భిరన్వితం,
గంధం దాస్యామ్యహం దేవీ ప్రీత్యర్ధం ప్రతిగృహ్యతామ్
ఓం శ్రీ సంపద శుక్రవారపు లక్ష్మీ దేవతాయై నమః -గంధం సమర్పయామి
(అమ్మ వారి వద్ద గంధం వెయ్యవలను)
హరిద్రాచూర్ణం:(పసుపు తీసుకోని...క్రింది మంత్రం చదివి)
శ్లో || హరిద్రంచ మయానీతం దేవి కళ్యాణదాయిని
సౌభాగ్యం వర్ధనం నిత్యం గృహాణ హరి వల్లభే
ఓం శ్రీ సంపద శుక్రవారపు లక్ష్మీ దేవతాయై నమః -హరిద్రాచూర్ణం సమర్పయామి
(అమ్మ వారి వద్ద పసుపు వెయ్యవలను)
కుంకమ:(కుంకం తీసుకోని...క్రింది మంత్రం చదివి)
శ్లో || కుంకుమం శోభనం దివ్యం సర్వదా మంగళ ప్రదం
మయానీతం మహాదేవి తుభ్యం దాస్యామి సుందరీ .
ఓం శ్రీ సంపద శుక్రవారపు లక్ష్మీ దేవతాయై నమః -కుంకుమ చూర్ణం సౌభాగ్య పరిమళ ద్రవ్యాణి సమర్పయామి
(అమ్మ వారి వద్ద కుంకం వెయ్యవలను)
పరిమిళ ద్రవ్యం :(రోజ్ వాటార్ లేదా పనీర్ నీళ్ళు లేదా పువ్వు నీళ్ళు చల్ల వలను...క్రింది మంత్రం చదివి)
శ్లో ||సుగంధం శీలంశుభ్రం నానాగంథ సమన్వితం!
ప్రీత్యర్థం తవ దేవేశి త్వౌ మద్య ప్రతి గృహ్యతామ్
ఓం శ్రీ సంపద శుక్రవారపు లక్ష్మీ దేవతాయై నమః -పరిమిళ ద్రవ్యం సమర్పయామి
(అమ్మ వారి దగ్గర చిన్న గిన్నే లో వెయ్యవలను)
అక్షతలు:(అక్షతలు తీసుకోని...క్రింది మంత్రం చదివి)
శ్లో ||అక్షతాన్ ధవళాన్ దివ్యాన్ శాలియాన్ తండులాన్ శుభాన్!
హరిద్రా కుంకుమోపేతాన్ గృహ్యతామబ్ధి పుత్రికే!!
ఓం శ్రీ సంపద శుక్రవారపు లక్ష్మీ దేవతాయై నమః -అక్షతాన్ సమర్పయామి
అక్షతలను తీసుకొని దేవి పాదముల వద్ద ఉంచవలెను
(అమ్మ వారి వద్ద అక్షతలు వెయ్యవలను)
పుష్పం: (పుష్పం/పుష్పాలు తీసుకోని...క్రింది మంత్రం చదివి)
మం!! కర్దమేవ ప్రజాభూతా మయి సంభవ కర్దమ |
శ్రియం వాసయ మే కులే మాతరం పద్మమాలినీమ్ ||
శ్లో ||మల్లికా జాజి కుసుమైశ్చం పంక్వైర వకుళైస్తథా!
శత పత్రైశ్చ కల్హరె: పూజయామి హరిప్రియే!!
ఓం శ్రీ సంపద శుక్రవారపు లక్ష్మీ దేవతాయై నమః -పుష్పం సమర్పయామి
(పుష్పం ను అమ్మ వారి వద్ద పెట్టవలను)
పుష్పమాలికం:(పూల దండను/అక్షతలు తీసుకోని క్రింది మంత్రం చదివి)
తురీయ వనసంభూతం నానగుణ మనోహరం
ఆనంద సౌరభం పుష్పం గుహ్యతా మముత్తమం!
ఓం శ్రీ సంపద శుక్రవారపు లక్ష్మీ దేవతాయై నమః -పుష్పమాలికం సమర్పయామి
(అమ్మ వారి వద్ద పూల దండను/అక్షతలు వెయ్యవలను)
అధాంగపూజ:
(పసుపు, కుంకుమ, పువ్వులు, అక్షతలు పూజ చేయుచు ఈ క్రింది నామములు పఠించవలెను)
- ఓం చంచలాయై నమః ...పాదౌ పూజయామి (పాదాలు)
- ఓం కాంత్యై నమః నమః...పాదనఖాన్ పూజయామి(పాదాల గోళ్లు)
- ఓం సర్వమంగళాయై నమః ...ప్రపదౌ పూజయామి (పాదం వేళ్ళా భాగం)
- ఓం చపలాయై నమః....గుల్ఫౌ పూజయామి (చిల మండల బుడిపేలు (లేదా) మడిమలు)
- ఓం భద్రకాల్యై నమః... జంఘే పూజయామి (పిక్కలు)
- ఓం కమలిన్యై నమః...జానునీ పూజయామి (జానుని...మోకాలు)
- ఓం పీతాంబరధరాయై నమః...ఊరుం పూజయామి.(తొడలు)
- ఓం శివాయై నమః...జఘనవ్ పూజయామి (పిరుదలు(పిర్రలు))
- ఓం కమలవాసిన్యై నమః...కటిం పూజయామి (నడుము)
- ఓం క్షమాయై నమః...ఉదరం పూజయామి (పొట్ట)
- ఓం సర్వజనన్యై నమః...నాభిం పూజయామి (బొడ్డు)
- ఓం గౌర్యై నమః...హృదయం పూజయామి. (గుండె)
- ఓం మహావక్షసే నమః...స్తనౌ పూజయామి (వక్ష స్థలం లేదా స్తనం)
- ఓం కంబుకంట్యై నమః...స్కందే లేదా భుజాన్ పూజయామి (భుజాలు)
- ఓం మహాభుజాయై నమః...బాహుం పూజయామి (భుజం నుండి మోచేయ్ వరకు)
- ఓం మహాశీలాయై నమః...బాహూన్ పూజయామి (భుజం నుండి గాజుల వేసుకేనే దాకా)
- ఓం సుస్వరూపాయై నమః...వామోన్నత హస్తం పూజయామి
- ఓం నవదుర్గా నమః ...దక్షిణ్నోత హస్తం పూజయామి (కుడి చేయి)
- ఓం భువనేశ్వర్యై నమః ...వామ హస్త పూజయామి (ఎడమ చేయి)
- ఓం మహాలక్మ్యై నమః...అంగుళీనఖాన్ పూజయామి (చేతి గోళ్ళు(ఉంగరం వేళి గోళ్ళు)
- ఓం కుమార్యై నమః ...కంఠం పూజయామి (గొంతు లేదా మేడ)
- ఓం యోగనిద్రాయై నమః...చుబుకం లేదా కూర్చం పూజయామి (గడ్డం)
- ఓం రాజరాజేశ్వర్యై నమః...వక్త్రం పూజయామి (నోరు)
- ఓం రామాయై నమః...దంతాన్ పూజయామి (దంతాలు)
- ఓం శ్రీయయై నమః...ఓష్ఠౌ పూజయామి (పెదవులు)
- ఓం సునాసికాయై నమః...నాసికాం పూజయామి (ముక్కు)
- ఓం స్వర్ణకుండలాయై నమః...కర్ణౌ లేదా సొత్రవ్ పూజయామి (చెవులు)
- ఓం సునేత్యై నమః...నేత్రే లేదా దృశః పూజయామి (కళ్ళు)
- ఓం పుణ్యాయై నమః...భ్రువే పూజయామి (కనుబొమ్మలు)
- ఓం త్రినేత్రధారిణ్యె నమః...లలాటం లేదా ఫాలమ్ పూజయామి (నుదురు)
- ఓం సువాసిన్యై నమః...ముఖం పూజయామి
- ఓం మదనమాత్రే నమః...కపాలౌవ్ పూజయామి (మాడు)
- ఓం మహారాజ్యై నమః...శిరః పూజయామి (తల)
- ఓం మహాలోలాయై నమః...చికురాన్ పూజయామి (వెంట్రుకలు)
- ఓం మహారమ్యై నమః...వేణిం పూజయామి (జుట్టు)
- ఓం శాంతాయై నమః… కేశపాశం లేదా కబాలిబంధం పూజయామి (జడ ముడి)
- ఓం శ్రీ సంపద శుక్రవారపు లక్ష్మీ దేవ్యైనమః ... సర్వాంణ్యంగాని పూజయామి
ఖడ్గమాల చేస్తే మంచిది
సంపద శుక్రవారపు లక్ష్మీ అష్టోత్తర శతనామావళి: (పుష్పము/అక్షింతలు తో పూజించవలెను)
1) ఓం ప్రకృత్యై నమః
|
28)ఓం కాంతాయై నమః
|
55)ఓం పద్మగంధిన్యై నమః
|
82)ఓం యశస్విన్యై నమః
|
2)ఓం వికృత్యై నమః
|
29)ఓం కామాక్ష్యై నమః
|
56) ఓం పుణ్యగంధాయై నమః
|
83)ఓం వసుంధరాయై నమః
|
3)ఓం విద్యాయై నమః
|
30)ఓం క్రోధ సంభవాయై
నమః
|
57)ఓం సుప్రసన్నాయై నమః
|
84)ఓం ఉదారాంగాయై నమః
|
4)ఓం సర్వ భూత హిత ప్రదాయైనమః
|
31)ఓం అనుగ్రహ ప్రదాయై నమః
|
58)ఓం ప్రసాదాభి ముఖ్యై నమః
|
85)ఓం హారిణ్యై నమః
|
5)ఓం శ్రద్దాయై నమః
|
32)ఓం బుద్ధ్యై నమః
|
59)ఓం ప్రభాయై నమః
|
86)ఓం హేమమాలిన్యై నమః
|
6)ఓం విభూత్యై నమః
|
33)ఓం అనఘాయై నమః
|
60) ఓం చంద్రవదనాయై నమః
|
87)ఓం ధనధాన్యకారిన్యై నమః
|
7)ఓం సురభ్యై నమః
|
34)ఓం హరి వల్లభాయై నమః
|
61)ఓం చంద్రాయై నమః
|
88)ఓం సిద్ధయే నమః
|
8)ఓం పరమాత్మికాయై నమః
|
35)ఓం అశోకాయై నమః
|
62)ఓం చంద్ర సహోదర్యై నమః
|
89)ఓం స్ర్తైణ సౌమ్యాయై నమః
|
9)ఓం వాచ్యై నమః
|
36)ఓం అమృతాయై నమః
|
63)ఓం చతుర్భుజాయై నమః
|
90)ఓం శుభప్రదాయై నమః
|
10)ఓం పద్మాలయాయై నమః
|
37)ఓం దీప్తాయై నమః
|
64)ఓం చంద్రరూపాయై నమః
|
91)ఓం నృప వేశ్మగతా నందాయై నమః
|
11)ఓం పద్మాయై నమః
|
38)ఓం తుష్ట్యె నమః
|
65)ఓం ఇందిరాయై నమః
|
92)ఓం వరలక్ష్మ్యై నమః
|
12)ఓం శుచయే నమః
|
39)ఓం విష్ణు పత్న్యై నమః
|
66)ఓం ఇందుశీతలాయై నమః
|
93)ఓం వసుప్రదాయై నమః
|
13)ఓం స్వాహాయై నమః
|
40)ఓం లోక శోక వినాశిన్యై నమః
|
67) ఓం ఆహ్లాద జనన్యై నమః
|
94)ఓం శుభాయై నమః
|
14)ఓం స్వధాయై నమః
|
41)ఓం ధర్మ నిలయయై నమః
|
68)ఓం పుష్ణ్యై నమః
|
95) ఓం హిరణ్య ప్రాకారాయై నమః
|
15)ఓం సుధాయై నమః
|
42)ఓం కరుణాయై నమః
|
69)ఓం శివాయై నమః
|
96)ఓం సముద్రతనయాయై నమః
|
16)ఓం ధన్యాయై నమః
|
43)ఓం లోక మాత్రే నమః
|
70)ఓం శివకర్యై నమః
|
97)ఓం జయాయై నమః
|
17)ఓం హిరణ్మయై నమః
|
44)ఓం పద్మ ప్రియాయై నమః
|
71)ఓం సత్యై నమః
|
98)ఓం మంగళాయై నమః
|
18)ఓం లక్ష్మ్యై నమః
|
45)ఓం పద్మ హస్తాయై నమః
|
72)ఓం విమలాయై నమః
|
99)ఓం విష్ణు వక్షస్థల స్థితాయై నమః
|
19)ఓం నిత్య పుష్టాయై నమః
|
46)ఓం పద్మాక్ష్యే నమః
|
73)ఓం విశ్వజనన్యై నమః
|
100)ఓం ప్రసన్నాక్ష్యై నమః
|
20)ఓం విభావర్యై నమః
|
47 ఓం పద్మ సుందర్యై నమః
|
74)ఓం దారిద్ర్యనాశిన్యై నమః
|
101)ఓం నారాయణ సమాశ్రితాయై నమః
|
21)ఓం ఆదిత్యై నమః
|
48)ఓం పద్మోద్భవాయై నమః
|
75)ఓం ప్రీతిపుష్కరిణ్యై నమః
|
102)ఓం దారిద్ర్య ద్వంసిన్యై నమః
|
22)ఓం దిత్యై నమః
|
49ఓం పద్మ ముఖ్యై నమః
|
76)ఓం శాంతాయై నమః
|
103)ఓం సర్వోప ద్రవ వారిణ్యై నమః
|
23)ఓం దీప్తాయై నమః
|
50)ఓం పద్మనాభ ప్రియాయై నమః
|
77)ఓం శుక్లమాల్యాంబర ధరాయై నమః
|
104)ఓం నవ దుర్గాయై నమః
|
24)ఓం రమాయై నమః
|
51)ఓం రమాయై నమః
|
78)ఓం శ్రియై నమః
|
105)ఓం మహా కాళ్యై నమః
|
25)ఓం వసుధాయై నమః
|
52)ఓం పద్మ మాలా ధరాయై నమః
|
79)ఓం భాస్కర్యై నమః
|
106) ఓం బ్రహ్మ విష్ణు శివాత్మికాయై నమః
|
26)ఓం వసుధారణ్యై నమః
|
53) ఓం దేవ్యై నమః
|
80)ఓం బిల్వనిలయాయై నమః
|
107)ఓం త్రికాల జ్ఞాన సంపన్నాయై నమః
|
27)ఓం కమలాయై నమః
|
54) ఓం పద్మిన్యై నమః
|
81)ఓం వరారోహాయై నమః
|
108)ఓం భువనేశ్వర్యై నమః
|
ఇతి శ్రీ సంపద శుక్రవారపు లక్ష్మీ అష్టోత్తర శతనామావళిః సమాప్తః
సంపద శుక్రవారము కథ
ఒక బ్రాహ్మణునకు ఏడుగురు కొడుకులు కలరు, వారందరికి వివాహాలు అయి భార్యలు కాపురమునకు వచ్చుటచే వేరింట కాపురములు చేయుచుండిరి. ఒకనాడు ప్రొద్దుట శుక్రవారపు మహాలక్ష్మి సంచారము చేయుచూ, ఆ బ్రాహ్మణుని కోడళ్ళ ఇళ్లకు వెళ్లెను. ఒక కోడలు ప్రొద్దుటే పిల్లలకు భోజనం పెట్టి తానుకూడా తినుచుండెను. ఇంకొక కోడలు పాచి వాకిలిలో పేడ చేసుకొనుచుండెను. వేరొక కోడలు పాత గుడ్డలను కుట్టుచుండెను. మరొక కోడలు పాచి వాకిలిలో వడ్లు దంపుచుండెను. వేరొక కోడలు పాచివాకిలియందే పిల్లలకు తలంటి, తానుకూడా తలంటుకొనెను. మరొక కోడలు తల దువ్వుకునుచు పేలు కుక్కుతుండేను.ఇట్లా ఆరుగురు కోడళ్లు చేయుటను చూచి శుక్రవారపు మహాలక్ష్మి వారి ఇళ్లకు వెళ్లక, పెద్ద కోడలి ఇంటికే వచ్చెను.
ఆమె ఇల్లు అలుకుకొని వాకిట కల్లాపు చల్లి, స్నానము చేసి, పసుపు రాసుకొని, బొట్టు పెట్టుకొని, కట్టుకున్న బట్ట భర్తకు ఇచ్చి తాను తలుపు వెనుక కూర్చొండెను. అక్కడగల శుభ్రతకు మెచ్చుకొని, శుక్రవారపు మహాలక్ష్మి అరుగుమీద కూర్చొని “అమ్మాయీ బయటికి ఒకసారి రమ్ము అనెను”. లోపలినుండి పెద్ద కోడలు నేను వచ్చుటకు వీలులేదు. మేము చాలా బీదవాళ్లము. మాకు ఒకటే బట్ట అగుటచే, దానిని నా భర్తకిచ్చి ఆయనను యామావారమునుకు పంపినాను. వారు వచ్చువరకు నేను ఇట్లే వుండెదనని చెప్పెను. అప్పుడు శుక్రవారపు మహాలక్ష్మి తనబట్టలో సగము ఆమెకు కట్టబెట్టి, తనకొక సోలెడు బియ్యము వార్చిపెట్టమని కోరెను. అందులకు ఆ ఇల్లాలు నొచ్చుకొని, తన భర్త వచ్చువరకు యింట బియ్యము వుండవని చెప్పెను. ఆప్పుడు ఆమె, శుక్రవారపు మహాలక్ష్మి మా యింటికి వచ్చినది, ఆమెకు ఇవి కావలెనని, వర్తకులకు చెప్పి, కావలసినవి తెచ్చుకో అని చెప్పి ఆ బ్రాహ్మణిని పంపెను. ఆమె కోమటి ఇంటికి వెళ్లి, తన ఇంటికి శుక్రవారపు మహాలక్ష్మి వచ్చినది అని చెప్పి, పప్పూ, బియ్యము మున్నగు వంటకు కావలసిన పదార్ధములని యిమ్మని కోరగా, అతడు వాటినన్నిటినీ ఇచ్చెను. తరువాత ఆమె అట్లే చెప్పి తెలికల వాని ఇంటిదగ్గర తెలగ పిండిని, నూనెను, కంచరి ఇంటిదగ్గర పాత్ర సామాగ్రిని, సాలివాని ఇంటిదగ్గర బట్టలను తీసుకొని ఇంటికి వెళ్ళి నాలుగు పిండివంటలతో, నవకాయ పచ్చళ్ళతో శుక్రవారపు మహాలక్ష్మికి వడ్డించెను. అంతలో ఆమె భర్త ఎడమూట, పెద్దమూటలతో సంతోషముగా ఇంటికి వచ్చెను. ఆ దినమున, అతనికి సంతృప్తిగా యాయావారము దొరికెను. అతనికి ఆమె భోజనము వడ్డించగా, దానిని భుజించి, అతడు యివి ఎట్లు వచ్చెను అని అడిగెను. ఆమె తమ గృహమునకు శుక్రవారపు మహాలక్ష్మి వచ్చెనని చెప్పెను. అంతలో శుక్రవారపు మహాలక్ష్మి తాను వెళ్ళెదనని చెప్పగా, ఆమెను ఆ రాత్రి భోజనము చేసి వెళ్లవలసినదిగా కోరెను. అప్పుడు ఆమె ఆ రాత్రి భోజనము చేసి వెళ్లెదననెను. అప్పుడు ఆ బ్రాహ్మణి, అమ్మా, యింత చీకటిలో ఎట్లు వెళ్ళగలవు, రేపటి దినమున వెళ్ళవచ్చును అనెను.
అందులకు ఆమె సమ్మతించి నిద్రపోయి, కొంత రాత్రికి లేచి తనకు కడుపు నొప్పిగా వున్నదని తెలిపి, వెలుపలికి వెళ్లి వచ్చెదనని చెప్పెను. అందులకు ఆ బ్రాహ్మణి, చీకటిలో వీధిలోకి వెళ్ళవద్దని, ఆమూల కూర్చోమనెను. మహాలక్ష్మి అట్లే నాలుగు మూలలందు కూర్చొని, తెల్లవారు వేళకు మాయమై పోయెను. ఆ బ్రాహ్మణి నిద్ర మేలుకొనగానే, ఇల్లు బాగుచేయుటకు చీపురు తీసుకొని గది మూలలను చూచెను. నాలుగు మూలలందు నాలుగు బంగారు కుప్పలు వుండుట చూచి, ఆమె మహదానందము పొంది, భర్తకు ఆ విషయము చెప్పెను. అతడు మహాలక్ష్మికి తమపై గల దయను తలచి, భార్యతో సంపద శుక్రవారము నోమును నోమించి, భాగ్యముల బడసి భక్తిని విడువక సంతోషముగా వుండెను.
ఆమె ఇల్లు అలుకుకొని వాకిట కల్లాపు చల్లి, స్నానము చేసి, పసుపు రాసుకొని, బొట్టు పెట్టుకొని, కట్టుకున్న బట్ట భర్తకు ఇచ్చి తాను తలుపు వెనుక కూర్చొండెను. అక్కడగల శుభ్రతకు మెచ్చుకొని, శుక్రవారపు మహాలక్ష్మి అరుగుమీద కూర్చొని “అమ్మాయీ బయటికి ఒకసారి రమ్ము అనెను”. లోపలినుండి పెద్ద కోడలు నేను వచ్చుటకు వీలులేదు. మేము చాలా బీదవాళ్లము. మాకు ఒకటే బట్ట అగుటచే, దానిని నా భర్తకిచ్చి ఆయనను యామావారమునుకు పంపినాను. వారు వచ్చువరకు నేను ఇట్లే వుండెదనని చెప్పెను. అప్పుడు శుక్రవారపు మహాలక్ష్మి తనబట్టలో సగము ఆమెకు కట్టబెట్టి, తనకొక సోలెడు బియ్యము వార్చిపెట్టమని కోరెను. అందులకు ఆ ఇల్లాలు నొచ్చుకొని, తన భర్త వచ్చువరకు యింట బియ్యము వుండవని చెప్పెను. ఆప్పుడు ఆమె, శుక్రవారపు మహాలక్ష్మి మా యింటికి వచ్చినది, ఆమెకు ఇవి కావలెనని, వర్తకులకు చెప్పి, కావలసినవి తెచ్చుకో అని చెప్పి ఆ బ్రాహ్మణిని పంపెను. ఆమె కోమటి ఇంటికి వెళ్లి, తన ఇంటికి శుక్రవారపు మహాలక్ష్మి వచ్చినది అని చెప్పి, పప్పూ, బియ్యము మున్నగు వంటకు కావలసిన పదార్ధములని యిమ్మని కోరగా, అతడు వాటినన్నిటినీ ఇచ్చెను. తరువాత ఆమె అట్లే చెప్పి తెలికల వాని ఇంటిదగ్గర తెలగ పిండిని, నూనెను, కంచరి ఇంటిదగ్గర పాత్ర సామాగ్రిని, సాలివాని ఇంటిదగ్గర బట్టలను తీసుకొని ఇంటికి వెళ్ళి నాలుగు పిండివంటలతో, నవకాయ పచ్చళ్ళతో శుక్రవారపు మహాలక్ష్మికి వడ్డించెను. అంతలో ఆమె భర్త ఎడమూట, పెద్దమూటలతో సంతోషముగా ఇంటికి వచ్చెను. ఆ దినమున, అతనికి సంతృప్తిగా యాయావారము దొరికెను. అతనికి ఆమె భోజనము వడ్డించగా, దానిని భుజించి, అతడు యివి ఎట్లు వచ్చెను అని అడిగెను. ఆమె తమ గృహమునకు శుక్రవారపు మహాలక్ష్మి వచ్చెనని చెప్పెను. అంతలో శుక్రవారపు మహాలక్ష్మి తాను వెళ్ళెదనని చెప్పగా, ఆమెను ఆ రాత్రి భోజనము చేసి వెళ్లవలసినదిగా కోరెను. అప్పుడు ఆమె ఆ రాత్రి భోజనము చేసి వెళ్లెదననెను. అప్పుడు ఆ బ్రాహ్మణి, అమ్మా, యింత చీకటిలో ఎట్లు వెళ్ళగలవు, రేపటి దినమున వెళ్ళవచ్చును అనెను.
అందులకు ఆమె సమ్మతించి నిద్రపోయి, కొంత రాత్రికి లేచి తనకు కడుపు నొప్పిగా వున్నదని తెలిపి, వెలుపలికి వెళ్లి వచ్చెదనని చెప్పెను. అందులకు ఆ బ్రాహ్మణి, చీకటిలో వీధిలోకి వెళ్ళవద్దని, ఆమూల కూర్చోమనెను. మహాలక్ష్మి అట్లే నాలుగు మూలలందు కూర్చొని, తెల్లవారు వేళకు మాయమై పోయెను. ఆ బ్రాహ్మణి నిద్ర మేలుకొనగానే, ఇల్లు బాగుచేయుటకు చీపురు తీసుకొని గది మూలలను చూచెను. నాలుగు మూలలందు నాలుగు బంగారు కుప్పలు వుండుట చూచి, ఆమె మహదానందము పొంది, భర్తకు ఆ విషయము చెప్పెను. అతడు మహాలక్ష్మికి తమపై గల దయను తలచి, భార్యతో సంపద శుక్రవారము నోమును నోమించి, భాగ్యముల బడసి భక్తిని విడువక సంతోషముగా వుండెను.
ఉధ్యాపనముః... ప్రతి శుక్రవారము ఉదయమే స్నానము చేసి, లక్ష్మిని కొలిచి, ఒంటిపూట భోజనము చేయవలెను. అట్లు ఐదేండ్లు అయిన తరువాత, ఒక శుక్రవారమునాడు, ఐదుగురు పేరంటాళ్లకు, తలంటి నీళ్ళుపోసి, భోజనము పెట్టి, ఐదు రవిక గుడ్డలు దక్షిణ తాంబుూలాలతో యివ్వవలయును. పద్ధతి తప్పినను, ఫలము తప్పదు.
1.ఓం కేశవాయ నమః
2.ఓం నారాయణాయ నమః
3.ఓం మాధవాయ నమః
4.ఓం గోవిందాయ నమః
5.ఓం విష్ణవే నమః
6.ఓం మధుసూదనాయ నమః
7.ఓం త్రివిక్రమాయ నమః
8,9.ఓం వామనాయ నమః ఓం శ్రీధరాయ నమః ,
10.ఓం హృషీకేశాయ నమః
11.ఓం పద్మనాభాయ నమః
12.ఓం దామోదరాయ నమః
13.ఓం సంకర్షణాయ నమః
14.ఓం వాసుదేవాయ నమః
15,16.ఓం ప్రద్యుమ్నాయ నమః,ఓం అనిరుద్ధాయ నమః
17,18.ఓం పురుషోత్తమాయ నమః,ఓం అధోక్షజాయనమః
19,20.ఓం నారసింహాయ నమః,ఓం అచ్యుతాయ నమః
21.ఓం జనార్దనాయ నమః
22.ఓం ఉపేంద్రాయ నమః.
23,24. ఓం హరయే నమః,ఓం శ్రీకృష్ణాయ నమః
ధూపం: (క్రింది మంత్రం అంటూ ఎడమ చేత్తో గంట వాయిస్తూ... కుడి చేత్తో అగరుబత్తిని తిప్పుతూ పొగను అమ్మ వారికి చూపవలెను)
మం!! ఆపః సృజంతు స్నిగ్దాని చిక్లీత వస మే గృహే |
ని చ దేవీం మాతరం శ్రీయం వాసయ మే కులే ||
శ్లో !! దశాంగం గుగ్గులోపేతం సుగంధం సుమనోహరం!
ధూపం దాస్యామి దేవేశీ గృహ్యతాం పుణ్య గంధినీ!!
ఓం శ్రీ సంపద శుక్రవారపు లక్ష్మీ దేవతాయై నమః ...ధూపమాఘ్రాపయామి(అగరువత్తి వెలిగించి ధూపము చూపవలెను.)
దీపం: (క్రింది మంత్రం అంటూ ఎడమ చేత్తో గంట వాయిస్తూ... ఏక హారతి ఇచ్చే దాని లో
నెయ్యి కుండ వత్తి ని వెలిగించి అమ్మ వారికి చూపవలెను)
నెయ్యి కుండ వత్తి ని వెలిగించి అమ్మ వారికి చూపవలెను)
మం!! ఆర్ద్రాం పుష్కరిణీం పుష్టిం సువర్ణామ్ హేమమాలినీమ్ |
సూర్యాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ ||
శ్లో !! ఘ్రుతాక్తవర్తి సమాయుక్తం అంధకార వినాశకం!
దీపం దాస్యామి తే దేవీ గృహాణ ముదితోభవ!!
ఓం శ్రీ సంపద శుక్రవారపు లక్ష్మీ దేవతాయై నమః . ... దీపం దర్శయామి (దీపము చూపవలెను)
ఆచమనం:
ధూప దీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి
ఉద్ధరిణెతో నీళ్ళు తీసుకొని అమ్మవారికి చూపించి పళ్ళెంలో వదలవలెను.
నైవేద్యం:
మం!!ఆర్ద్రాం యః కరిణీం యష్టిం పింగలామ్ పద్మమాలినీమ్ |
చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ ||
శ్లో !! షడ్ర సోపేతం రుచిరం దదిమధ్వాజ్య సంయుతం
నానాభక్ష్య ఫలోపేతం గృహాణ హరివల్లభే ||
(ఒక బెల్లం ముక్క, పళ్ళు, కొబ్బరి కాయ మొదలగునవి /నైవెధ్యం కొసం చేసినటువంటి వంటకాల పేర్లు చెప్పి, వాటి పైన ఉద్ధరిణితో కలశోదకాన్నిప్రోక్షించి ఆహార పదార్ధాలు దేవికి నివేదించాలి).
మం!! ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధీయోయోన ప్రచోదయాత్
ఓం ఆపో జ్యోతి రసోమృతం బ్రహ్మ భూర్భువ స్వాహా సత్యం త్వర్త్యేన పరిషించామి
అంటూ ఉద్ధరిణే తో నీరు తీసుకొని కుడిచేతిలో పోసుకొని నైవేద్యానికి ఉంచిన పదార్ధముల చుట్టూ తిప్పి వదలవలెను
అమృతమస్తు పదార్ధములపై నీటిని చల్లవలెను
అమృతోపస్తరణ మసి (అని 6 సార్లు అమ్మ వారికి నైవేద్యం చూపించాలి)
ఓం ప్రాణాయ స్వాహా, ఓం అపానాయ స్వాహా,ఓం వ్యానాయ స్వాహా,
ఓం ఉదానాయ స్వాహా, ఓం సమానాయ స్వాహా,ఓం పరమేశ్వర్యే స్వాహా
ఓం ఉదానాయ స్వాహా, ఓం సమానాయ స్వాహా,ఓం పరమేశ్వర్యే స్వాహా
అంటూ పదార్ధములను అమ్మవారికి చూపించవలెను
ఓం శ్రీ సంపద శుక్రవారపు లక్ష్మీ దేవతాయై నమః . ... నైవేద్యం సమర్పయామి
శ్లో !!ఘనసార సుగంధేన మిశ్రీతం పుష్పవాసితం
పానీయం గృహ్యతాం దేవీ శీతలం సుమనోహరమ్
ఓం శ్రీ సంపద శుక్రవారపు లక్ష్మీ దేవతాయై నమః . ...పానీయం సమర్పయామి (ఉద్ధరిణెతో నీటిని అర్ఘ్యపాత్రలో ఉంచాలి)
హస్తౌ ప్రక్షాళయామి...(ఉద్ధరిణెతో నీళ్ళు తీసుకొని అమ్మవారికి చూపించి పళ్ళెంలో వదలవలెను)
పాదౌ ప్రక్షాళయామి...(ఉద్ధరిణెతో నీళ్ళు తీసుకొని అమ్మవారికి చూపించి పళ్ళెంలో వదలవలెను)
శుద్ద ఆచమనీయం సమర్పయామి ...(ఉద్ధరిణెతో నీళ్ళు తీసుకొని అమ్మవారికి చూపించి పళ్ళెంలో వదలవలెను)
తాంబూలము:
మం!!తాం మ ఆవహ జాతవేదో లక్షీమనపగామినీమ్ |
యస్యాం హిరణ్యం ప్రభూతం గావో దాస్యోశ్వాన్, విందేయం పురుషానహమ్ ||
శ్లో !!పూగీ ఫల సమాయుక్తం,నాగవల్లీ దళైర్యుతం
కర్పూర చూర్ణ సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతామ్
ఓం శ్రీ సంపద శుక్రవారపు లక్ష్మీ దేవతాయై నమః ... తాంబూలం సమర్పయామి.
(ఆకు, వక్క, పండు,దక్షిణ, ముద్ద కర్పూరం లేదా ఇలాచి తో తాంబూలమును చూపవలెను)...(అమ్మ వారి పాదల దగ్గర మాత్రం పండు,దక్షిణ తీసి మిగాతావి అమ్మ వారి కాళ్ళా దగ్గర పెట్టాలి.)
తాంబూలము చర్వణాంతరం... పానీయం సమర్పయామి
నీరాజనం:
శ్లో !! నీరాజనం సమానీతం కర్పూరేణ సమన్వితం
తుభ్యం దాస్యా మ్యహం దేవి గృహ్యాతాం విష్ణువల్లభే
ఓం శ్రీ సంపద శుక్రవారపు లక్ష్మీ దేవతాయై నమః . ... నీరాజనం దర్శయామి.
నీరాజనంతరం శుద్ద ఆచమనీయం సమర్పయామి(హరతి ని ఇచ్చేటప్పుడు తప్పనిసరిగా గంట వాయించాలి.హరతి ఇచ్చాక ఒక చుక్క నీరు అమ్మవారి వద్ద -హరతి పళ్ళెం వద్ద కుడి పక్కన వదలాలి.)
తరువాత పూలు,అక్షితలు పట్టుకోని నిలబడి మంత్ర పుష్పం చెప్పాలి.
మంత్ర పుష్పం: (లేచి నిలబడి...అక్షితలు,పుష్పాలను తీసుకోని...క్రింది మంత్రం చదివి)
శ్లో !!పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే
నారాయణే ప్రియే దేవి సుప్రీతో భవసర్వదా
య: శుచి: ప్రయతో(ప్రయత:) భూత్వా జుహుయాదాజ్య మన్వహమ్(జుహాయత్ ఆజ్యం అన్వహమ్)
శ్రీయ: పంచదశర్చం చ శ్రీకామ: సతతం జపేత్...16
ఆనన్ద: కర్దమశ్చైవ(కర్ధమ+శ ఏవ) చిక్లీత ఇతి విశ్రుతా:
ఋషయస్తే త్రయ: (తే+త్రయ:) ప్రొక్తా స్వయం శ్రీరేవ(శ్రీ:+ఏవ) దేవతా...17
పద్మాసనే పద్మ ఊరు పద్మాక్షీ పద్మసంభవే
త్వం మాం భజస్వ పద్మాక్షీ యేన సౌఖ్యం లభామ్యహమ్(లభామ్య+అహం+మామ్)...18
అశ్వదాయి గోదాయి ధనదాయి మహాధనే
ధనం మే జుషతాం దేవి సర్వకామాంశ్చ దేహి మే...19
పుత్రపౌత్ర ధనం ధాన్యం హస్త్యశ్వాజావిగో(హస్తి+అశ్వ:ఆది+గవ్)రథమ్
ప్రజానాం భవసి మాతా ఆయుష్మంతం కరోతు మామ్...20
ధనమగ్నిర్ధనం వాయుర్ధనం సూర్యో ధనం వసు:
ధనమింద్రో బృహస్పతి ర్వరుణం(వరుణం) ధనమశ్నుతే(ధనం+అశ్నుతే)...21
చంద్రాభాం లక్ష్మీమీశానాం(లక్ష్మిం+ఈశానం) సూర్యాభాం శ్రియమీశ్వరీమ్ (శ్రియం+ఈశ్వరీం)
చంద్ర సూర్యాగ్ని వర్ణాభాం శ్రీ మహాలక్ష్మీ ము(ఉ)పాస్మహే...22
వైనతేయ సోమం పిబ సోమం పిబతు వృత్రహ
సోమం ధనస్య సోమినో మహ్యాం దదాతు సోమిన:...23
న క్రోధో న చ మాత్సర్యం న లోభో నాశుభా మతి:(న+అశుభామతి)
భవంతి కృతపుణ్యానాం భక్తానాం శ్రీ సూక్తం జపేత్సదా(జపేత్+సదా)...24
వర్షంతు తే విభావరి దివో అభ్రస్య విద్యుత:
రోహంతు సర్వభీజాన్యవ బ్రహ్మ ద్విషో జహి...25
పద్మప్రియే పద్మిని పద్మహస్తే పద్మాలయే పద్మదలాయతాక్షి(పద్మదల+అయత+లక్షి)
విశ్వప్రియే విష్ణు మనోనుకూలే(మన:+అనుకులే) త్వత్పాదపద్మం( త్వత్+పాద పద్మం) మయి సన్నిధత్స్వ...26
యా సా పద్మాసనస్థా(పద్మ+ఆసనస్థా) విపులకటితటీ పద్మపత్రా యతాక్షీ(ఆయత+ఆక్షి)
గంభీరా వర్తనాభి:(ఆవర్త +నాభి) స్తనభర నమితా శుభ్ర వస్త్రొత్తరీయా(వస్త్ర+ఉత్తరీయా)
లక్ష్మీర్థివ్యైర్గజేంద్రై (దివ్యై:+గజేంద్రై:) మణిగణ ఖచితైస్స్నాపితా(ఖచిత+స్నాపితా) హేమకుంభై:
నిత్యం సా పద్మహస్తా మమ వసతు గృహే సర్వమాంగల్యయుక్తా...27
లక్ష్మీం క్షీర సముద్ర రాజతనయాం శ్రీరంగధామేశ్వరీమ్
దాసీభూత సమస్త దేవ వనితాం లోకైక దీపాంకురాం
శ్రీమన్మంద కటాక్ష లబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం
త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం...28
సిద్ధలక్ష్మీర్మోక్షలక్ష్మీర్జయలక్ష్మీస్సరస్వతీ(సిద్ధలక్ష్మీ మోక్షలక్ష్మీ జయలక్ష్మీ సరస్వతీ)
శ్రీలక్ష్మీర్వర(వర) లక్ష్మీశ్చ ప్రసన్నా మమ సర్వదా...29
వరాంకుశౌ పాశమ (అ)భీతిముద్రాం కరైర్వహంతీం(కరై:+వహంతీం) కమలాసనస్థామ్
బాలర్క(బాల+అర్క)కోటి ప్రతిభాం త్రిణేత్రాం భజేహమాద్యాం జగదీశ్వరీం త్వామ్...30
సర్వమంగళ మాంగల్యే శివే సర్వార్థ సాధికే!
శరణ్యే త్య్రంబకే దేవీ నారాయణి నమోస్తుతే!
నారాయణి నమోస్తుతే!నారాయణి నమోస్తుతే!...31
శరణ్యే త్య్రంబకే దేవీ నారాయణి నమోస్తుతే!
నారాయణి నమోస్తుతే!నారాయణి నమోస్తుతే!...31
సరసిజ నిలయే సరోజహస్తే ధవళతరాంశుక గంధమాల్యశోభే
భగవతి హరివల్లభే మనోజ్ఞే త్రిభువనభూతికరి ప్రసీదమహ్యమ్...32
విష్ణుపత్నీం క్షమాం దేవీం మాధవీం మాధవప్రియాం
విష్ణోః ప్రియసఖీం దేవీం నమామ్యచ్యుతవల్లభామ్(నమామి+అచ్యుత+వల్లభామ్.)...33
ఓం మహాలక్ష్మీ చ విద్మహే విష్ణుపత్నీ చ ధీమహి తన్నో లక్ష్మీః ప్రచోదయాత్...34
శ్రీవర్చస్య మాయుష్య మారోగ్య మావిధాత్ పవమానం మహీయతే
ధనం ధాన్యం పశుం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయుః
ఋణరోగాది దారిద్ర్య పాప క్షుదపమృత్యవః(క్షుత్+అపమృత్యవః)
భయశోకమనస్తాపా నశ్యంతు మమ సర్వదా...35
శ్రీయే జాత శ్రియ ఆనిర్యాయ శ్రీయం వయో జరితృభ్యో దధాతు
శ్రీయం వసానా అమృతత్వమాయన్ భజంతి సద్యః సవితా విదధ్యూన్...36
శ్రీయ ఏవైనం తచ్ఛ్రియామాదధాతి(తత్+శ్రీయం+ఆధధాతి)
సంతతమృచా వషట్ కృత్యం సంధత్తం సంధీయతే ప్రజయా పశుభిః య ఏవం వేద...37
ఓం మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్నీ చ ధీమహి తన్నో లక్ష్మీ: ప్రచోదయాత్
ఓం శాంతిః శాంతిః శాంతిః
ఓం శ్రీ సంపద శుక్రవారపు లక్ష్మీ దేవతాయై నమః ....మంత్రపుష్పం సమర్పయామి
(అక్షితలు,పుష్పాలను అమ్మవారి ఎదుట ఉంచాలి)
(అక్షితలు,పుష్పాలను అమ్మవారి ఎదుట ఉంచాలి)
ఆత్మ ప్రదక్షిణ నమస్కారం: (3 లేదా 5 ప్రదక్షిణలు చెయ్యాలి)
యానికానిచ పాపాని జన్మాంతర కృతానిచ
తానితాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే
పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాప సంభవాం
త్రాహిమాం కృపయాదేవి శరణాగత వత్సలే
అన్యధా శరణం నాస్తి త్వమేవ శరణం మమ
తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష జగధారిణి
ఓం శ్రీ సంపద శుక్రవారపు లక్ష్మీ దేవతాయై నమః ....ఆత్మ ప్రదక్షిణం సమర్పయామి
ఆత్మ ప్రదక్షిణా నంతరం శుద్ద ఆచమనీయం సమర్పయామి (నీరు చూపించి అమ్మ వారి దగ్గర వున్న గిన్నే లో వెయ్యవలను)
నమస్కారం:(అక్షతలు తీసుకోని...క్రింది మంత్రం చదివి)
నమస్తే లోక జననీ నమస్తే విష్ణు వల్లభే
పాహిమాం భక్తవరదే సంపద శుక్రవారపు లక్ష్మీ నమే నమః
ఓం శ్రీ సంపద శుక్రవారపు లక్ష్మీ దేవతాయై నమః . ...నమస్కారాన్ సమర్పయామి
(అమ్మవారికి అక్షతలు సమర్పించి... నమస్కరించాలి)
(అమ్మవారికి అక్షతలు సమర్పించి... నమస్కరించాలి)
పునః పూజా:(అక్షతలు తీసుకోని...యామి అన్నపుడు అల్లా అక్షతలు అమ్మ వారి దగ్గర వేయ్య వలను)
చత్రం ఆచ్చాదయామి,చామరం వీచయామి,నృత్యం దర్శయామి,గీతం శ్రావయామి, వాద్యం ఘోషయామి,దర్పణం దర్శయామి,గాజమరోహయమి,దర్పణం దర్శయామి,అశ్వమనారోహయమి,ఆందొళికామరోహయమి,సమస్త రాజోపచార,శక్త్యోపచార,భక్త్యోపచార పూజాం సమర్పయామి
పూజాఫల సమర్ఫణమ్:(కుడి అర చేతి లో అక్షతలు,నీరు తీసుకొని జారి పొకుండా ...ఈ క్రింది మంత్రం చదివిన తరువాత... కుడి అర చేతి వేళ్ళ మద్య ఆ నీటిని, పళ్ళేంలో నీటి ని వదిలి, ఆ అక్షతల ను అమ్మ వారి దగ్గర వెయ్యవలను)
శ్లో|| యస్య స్మ్రుత్యా చనామూక్త్యా తపః పూజాక్రియాది షు
న్యూనం సంపూర్ణ తాం యాతి సద్యో వందే తమచ్యుతమ్
మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం మహేశ్వర |
యత్పూజితం మాయాదేవ పరిపూర్ణం తదస్తుతే ||
అనయా ధ్యానావాహనాది షోడశోపచార పూజయాచ భగవతి శ్రీ సంపద శుక్రవారపు లక్ష్మీ దేవి సుప్రీత స్సుప్రసన్నో వరదో భవతు.
ఏతత్ఫలం శ్రీ పరమేశ్వర అర్పణమస్తు అంటూ అక్షతలు నీటితోపాటు అరవేణంలో(పళ్ళేం) వదలవలెను.
పిమ్మట 'శ్రీ సంపద శుక్రవారపు లక్ష్మీ ప్రసాదం శిరసా గృహ్ణామి' అనుకొని అమ్మవారి వద్ద అక్షతలు తీసుకొని తమ తమ తలపై వేసుకొనవలెను...
పూజావిధానం సంపూర్ణం
పూజావిధానం సంపూర్ణం
కధ లోపము అయినా,వ్రత లోపము కాకుడదు
వాక్కు తప్పిన,వరం తప్పకూడదు
భక్తి తప్పిన ,ఫలం తప్ప కూడదు
అక్షతలు తప్పిన ,లక్ష వేల ఐదోతనం తప్పకూండా వుండాలి తల్లి
తీర్ధ ప్రసాదామ్:
శ్లో|| అకాల మృత్యుహరణం సర్వవ్యాధి నివారణమ్ |
సమస్త పాపక్షయకరం శ్రీ సంపద శుక్రవారపు లక్ష్మీ తీర్దం పాదోదకం పావనం శుభమ్ ||
అని తీర్ధమును మూడుమార్లు చేతిలో పొసుకొని నోటిలోనికి తీసుకొనవలెను.
1 comment:
చాలా చాలా బాగుందండి ధన్యవాదములు!🙏🙏🙏🙏
Post a Comment