తెలుగు పాటలు చెప్పండి  ( పల్లవి లో ప్రతి మాట మొదటి అక్షరం)

తె  తె నె   నీ రూ తె - తెలిసిందిలే తెలిసిందిలే నెలరాజు నీ  రూపు తెలిసిందిలే


1-జ  లా లో   గ గ పా
2-ఏం  శ్రీ ఒ  చి మా
3- క  ఈ ప్రే  లే రా హృ
4- రా  తా ప నా  మ లో క క మ
5- లే  ని లే మ  లో ద పు ప్ర
6- ప్రే  యా బృం నం  వ యే
7- రా  రా నా రా  ను పై అ దో
8- లా  లా లా లో   ఓ జ ఊ తూ
9- బృం  అం గో అం  వా
10- కా  క చూ పో  మ పో
11- బ  ఏం దే గు  లో వుం
12- పం  ది వ ప్రా  వె ర ఎ
13- నా  పా నీ నో  ప శి
14-  దొ ఇ  సే నీ ప  రా చే
15- బ  బ బ బ  ని చూ జా  చు
16- స  వి వ చె    నా క
17- సుం  నీ ది స్వ  ఎ వె లే  
18 - రా  చి ప్రే మో  రా
19-  సి పు  సి పు చి  చి
20-  రా చం  మా విం గా  వి 
21- సి  చూ మా నీ  సి చూ మా 
22- జా  రా జా జో  పా ఇ
23- చెం  రం చీ క  చి 
24- చ  చ అ గి  గి గి
25-  తో నా   రా తొం చూ  నా

                                              Answers 


1- జ  లా  లో   గ  గ  పా … 

                    జలకా లాటలలో గలగల పాటలలో

2- ఏం  శ్రీ  ఒ  చి  మా … 

                  ఏమండోయ్… ఏమండోయ్ శ్రీవారు  ఒక చిన్నమాట  ఏ ఊరు వెళతారు ఏదీకాని వేళ

3-  క  ఈ  ప్రే  లే  రా  హృ …

                  కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే

4-  రా  తా  ప  నా  మ  లో  క  క మ … 

                  రాగం తానం పల్లవి నా మదిలోనె కదలాడి కడతేరమన్నవి

5- లే  ని  లే  మ  లో  ద  పు  ప్ర …

                   లేచింది నిద్ర లేచింది మహిళాలోకం దద్దరిల్లింది పురుషప్రపంచం

6- ప్రే  యా  బృం  నం  వ  యే … 

                       ప్రేమయాత్రలకి బృందావనం నందనవనము యేలనో

7- రా  రా నా రా  ను  పై అ  దో …  

రాయే రాయే నా రాకాసి నువ్వే పైటేసి అట్లా దోపిస్తే టాప్ లేచి పోద్ది


8- లా  లా  లా  లో   ఓ  జ  ఊ  తూ … 

                       లాహిరి లాహిరి లాహిరిలో ఓహో జగమే ఊగెనుగా ఊగెనుగా తూగెనుగా

9- బృం  అం   గో  అం  వా …

                       బృందావనమది అందరిదీ గోవిందుడు అందరి వాడేలే

10- కా  క  చూ  పో  మ  పో … 

                       కాటుక కళ్ళను చూస్తే పోతుందే మతి పోతుందే

11- బ  ఏం  దే  గు  లో  వుం … 

                       బడిలో ఏముంది  బాంబు గుడిలో ఏముంది.

12- పం  ది  వ  ప్రా  వె  ర  ఎ … పండుగలా దిగి వచ్చావు... ప్రాణాలకు వెలుగిచ్చావు

13- నా  పా  నీ  నో  ప  శి … 

                          నా పాట  నీ నోట పలకాల సిలక నీ బుగ్గలో    సిగ్గు  లొలకాల  సిలక

14-  దొ  ఇ  సే  నీ  ప  రా  చే …  

                           దొరకునా ఎటువంటి సేవ నీ పదరాజీవముల చేరు

15- బ  బ  బ  బ  ని  చూ  జా  చు … 

                           బన్ని బన్ని బన్నీ బన్ని నిన్ను చూస్తె జారుతుంది చున్ని 

16- స  వి  వ   చె    నా  క …  

                        సఖియా వివరించవే  వగలెరిగిన చెలునికి నా కథా.

17- సుం  నీ  ది  స్వ  ఎ  వె  లే  … 

                         సుందరి నీవంటి దివ్య  స్వరూపము వెదకిన లేదు కదా

18 - రా  చి  ప్రే  మో  రా …  

                         రామ్మా చిలకమ్మా ప్రేమ మొలకమ్మా రామ్మా చిలకమ్మా 

19-  సి  పు  సి  పు  చి  చి …

                         సిరిమల్లెపువ్వా ,సిరిమల్లెపువ్వా చిన్నారి చిలుకమ్మా 

20-  రా  చం  మా  విం  గా  వి …

                        రావోయి చందమామ మా మా వింత  గాధ వినుమా

21- సి  చూ  మా  నీ  సి  చూ మా … 

                       సినిమా చూపిత్త మామా నీకు సినిమా చూపిత్త మామా

22- జా  రా  జా  జో  పా  ఇ …

                      జాము రాతిరి జాబి లమ్మ జోలపాడనా  ఇలా

23- చెం  రం  చీ  క  చి … 

                        చెంగావి రంగు చీర కట్టుకున్న    చిన్నది దాని జిమ్మదియ్య దాని

24- చ  చ  అ  గి  గి  గి … 

                        చలిచలిగా అల్లింది గిలిగిలిగా గిల్లింది

25-  తో  నా   రా  తొం  చూ  నా … 

                        తోటలో నారాజు తొంగి చూసేను నాడు

No comments: