తెలుగు సామెతలు కనుక్కోండి ... 

1. 🏠👀💑👀
2. 🐕🐶👡👊
3. 🐥🏹
4. A🌞☂
5. ✊💇🏻👎🧦
6. 👻📖🗣
7. 🐃🌧
8. 🥚🐣👅
9. 🐒🥥
10. 🏃🏻🍼🕴🏻💦👍
11. 🏇🏻🐴
12. 😂4⃣🤦🏻‍♀
13. 🙅🏻👍👨🏻‍🦲👌❌
14. 🍌💁🏻‍♂
15. 📚❌🐗

Answer

1. 🏠👀💑👀 … intini chusi illalu ni chudu
2. 🐕🐶👡👊 … కుక్క కాటుకి చెప్పు దెబ్బ
3. 🐥🏹 … పిచుక మీద బ్రహ్మాస్త్రం
4. A🌞☂ … Ea enda ku aa godugu pattinattu
5. ✊💇🏻👎🧦 … అందితే జుట్టు అందక పోతే కాలు (doubt)
6. 👻📖🗣 … dayyalu vedalu valinchinatu
7. 🐃🌧 … dhunnapothu mida varsham padi nattu
8. 🥚🐣👅 … guddu vachi pillani ekkirinchi nattu
9. 🐒🥥 … Kothi ki kobbari chippa dorikinattu
10. 🏃🏻🍼🕴🏻💦👍 … పరిగెత్తి పాలు తాగే కంటే నిల్చ్ నీ నీళ్ళు తాగటం మేలు
11. 🏇🏻🐴 … routhu koddi gurram
12. 😂4⃣🤦🏻‍♀ … navvu naalugu vidhala cheatu
13. 🙅🏻👍👨🏻‍🦲👌❌ …  ఊరుకున్నంత ఉత్తమం బోడిగుండు అంత సుఖం లేదు
14. 🍌💁🏻‍♂ …  Ara cheati ki arti pandu ichinattlu
15. 📚❌🐗 … Vidya lenivadu vinta pashuvu


4 comments:

Unknown said...

6.dayyalu vedalu valinchinatu
15. Vidya lenivadu vinta pashuvu

Unknown said...

13?

Unknown said...

1. ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు
2. కుక్క కాటుకు చెప్పు దెబ్బ
3. పిచ్చుక మీద బ్రంహస్త్రం
4. ఏ ఎండకి ఆ గొడుగు
5. అందితే జుట్టు అందకపోతే
కాళ్ళు
6. దయ్యాలు వేదాలు
వల్లించినట్టు
7. దున్నపోతు మీద వర్షం
పడ్డట్టు.
8. గుడ్డు వచ్చి పిల్లను
వెక్కిరించినట్టు
9. కోతికి కొబ్బరికాయ
దొరికినట్టు
10. పరిగెత్తి పాలు తాగడం
కంటే నిలబడి నీళ్ళు
తాగడం మేలు.
11. రౌతు కొద్దీ గుర్రం.
12. నవ్వు నాలుగు విధాల
చేటు
13. ఊరుకున్నంత ఉత్తమం
బోడిగుండు అంత సుఖం
లేదు
14. అరటి పండు ఒలిచి
నోట్లో పెట్టినట్టు.
15. విద్య లేని వాడు వింత
పశువు

Gali Rakesh Netha Brs Party said...

1. Illu katti chudu pelli chesi chudu
2.kukka katuki cheppu debba
3.pichukka pai bramhastram
4. Ae endaki aa godugu
5.andhithe juttu andakapothe kaalu
6. Dayyalu vedalu valichinattu
7. Dunnapothu meeda vana padattu
8. Guddu vachi pillanu vekkirinchinattu
9. Kothiki kobbari chippa dorikinattu
10. Parigethi palu thagadam kanna nilchuni neelu thagadam melu
11. routhu koddi gurram
12. Navvu nalugu vidhala chetu
13.urukunnantha uthamam bodi gundu atantha sukam ldu
14. Aratipandu valichi chethilo pettinattu
15. Vidya leni vaadu vintha pashuvu