For all the ladies a saree quiz write the name of the saree

1.చీరలో దాగివున్న పల్లి 
2.చలువరాతి చీర 
3.రాజభవంతి చీర 
4.సీతారామయ్యగారి మనవరాలు పేరుతో ఒక చీర 
5.నలిగిన చీర 
6.కథలన్నీ ఇక్కడికే చేరతాయి 
7.నాగార్జున సినిమా పేరుకు వల చేర్చండి 
8.అరుంధతి ఊరు పేరుతో ఒక చీర 
9.ఈ చీరలో వరం దాగి వుంది 
10.ఇంగ్లీష్ ద్రాక్షపండు ni కొంచెం మార్చండి 
11.వేటూరి పేరుని కొంచెం మార్చండి 
12.ఇందులో తోట వుంది 
13.కాశీకి మరో పేరు 
14.ఇండియా మ్యాప్ లో కిరీటం +సిల్క్ 
15.దూది చీర 
16.పానకాలస్వామి నిలయం పేరుతో ఒక చీర 
17.ఆరని చీర కొంచెం మార్చండి 
18.ఇత్తడి +ఓ 
19.ఈ state పేరుతో ఈ చీర చాలా ప్రసిద్ధి

answers

1.చీరలో దాగివున్న పల్లి  ...

2.చలువరాతి చీర … marble saree /

3.రాజభవంతి చీర ...

4.సీతారామయ్యగారి మనవరాలు పేరుతో ఒక చీర … meena sari

5.నలిగిన చీర ... shiffon

6.కథలన్నీ ఇక్కడికే చేరతాయి … kanchi pattu

7.నాగార్జున సినిమా పేరుకు వల చేర్చండి ...

8.అరుంధతి ఊరు పేరుతో ఒక చీర … gadwal

9.ఈ చీరలో వరం దాగి వుంది … Dharmavaram

10.ఇంగ్లీష్ ద్రాక్షపండు ni కొంచెం మార్చండి ...crape

11.వేటూరి పేరుని కొంచెం మార్చండి … paaturi

12.ఇందులో తోట వుంది … garden silk

13.కాశీకి మరో పేరు … Benaras

14.ఇండియా మ్యాప్ లో కిరీటం +సిల్క్ … kashmir silk

15.దూది చీర … cotton

16.పానకాలస్వామి నిలయం పేరుతో ఒక చీర … Mangalagiri

17.ఆరని చీర కొంచెం మార్చండి … arani pattu

18.ఇత్తడి +ఓ … brasoo

19.ఈ state పేరుతో ఈ చీర చాలా ప్రసిద్ధి … bengal cotton



No comments: