"మ" అక్షరం తో మొదలయ్యే ఈ కింది పదాలను రాయండి
" మ" మాత్రమే ముందు అక్షరం ఉండాలి...
1.ఆడది...మగువ
2.పానీయం
3.ఒక నది పేరు
4.సింహాసనం సినిమాలో కృష్ణకు జత
5.తీయని స్పందన
6.యద్దనపూడి నవల
7.పానకాల సామి ఉండే స్థలం
8.గాలి కంటే వేగమైనది
9.ఎండమావి
10.మనసు తోటిది
11.ఎర్రని పుష్పం
12.సైకాలజీ
13.ఎండలో వచ్చే వారికి ఇచ్చేది
14.వేసవిలో కాసేది
15.రాఘవేంద్ర స్వామి వుండేది
16."చిన్నమాట" పాట వున్న సినిమా
17."రేపంటిరూపం కంటి" పాట వున్న సినిమా
18.ప్రియమారా(హృదయ పూర్వకంగా)
19.కొండ ప్రాంతం
20.అక్కినేని, వాణిశ్రీ, కాంచన సినిమా
21.పూలదండలో సువాసన పెంచేది
22.తల్పం
23.ఔషధం
24 కృష్ణ, శోభన్ బాబు మూవీ
25.శీతాకాలంలో కురిసేది
26.దుర్భోధ చేసే స్త్రీని ఈమెతో పోలుస్తారు
27.ఇష్టం
28.గౌరవాలు
29.అల్లూరిసీతారామరాజు అనుచరుడు
30.చేరదీయుట
31.ఇది పోతే పిచ్చాసుపత్రికే
32.రహస్యం
33.దుర్గా దేవికి మరో పేరు
34.హృదయోల్లాసం
35.విడాకుల తరువాత భార్య పొందింది
36.పురుషుడు
37.తాతకు వారసుడు
38.మొక్కని నాటేందుకు కావాలి
39.అంతరాత్మ ప్రభోధం
40.గాయపడిన హృదయం కలిగించేది
answer
1.ఆడది ... మగువ
2.పానీయం ... మంచి నీరు(manchi niaru)
3.ఒక నది పేరు ...maha nadi
4.సింహాసనం సినిమాలో కృష్ణకు జత ... mandakini
5.తీయని స్పందన ... ?
6.యద్దనపూడి నవల ... ?
7.పానకాల సామి ఉండే స్థలం ... mangala giri
8.గాలి కంటే వేగమైనది ... manasu
9.ఎండమావి ... ?
10.మనసు తోటిది ... ?
11.ఎర్రని పుష్పం ... mandaram/ mankenna
12.సైకాలజీ ... మనస్తత్వ నిపుణుడు
13.ఎండలో వచ్చే వారికి ఇచ్చేది ... majjiga
14.వేసవిలో కాసేది ... manDutenda
15.రాఘవేంద్ర స్వామి వుండేది ... maTam
16."చిన్నమాట" పాట వున్న సినిమా ... malle puvvu
17."రేపంటిరూపం కంటి" పాట వున్న సినిమా ... manchi cheadu
18.ప్రియమారా(హృదయ పూర్వకంగా) ... manaspurthigaa
19.కొండ ప్రాంతం ... ?
20.అక్కినేని, వాణిశ్రీ, కాంచన సినిమా ... ?
21.పూలదండలో సువాసన పెంచేది ... ?
22.తల్పం ... manchamu
23.ఔషధం ... mandu
24 కృష్ణ, శోభన్ బాబు మూవీ ... mandea gundalu
26.దుర్భోధ చేసే స్త్రీని ఈమెతో పోలుస్తారు ... mandara
27.ఇష్టం ... makkuva
28.గౌరవాలు ... Marayadalu(మర్యాదలు)
29.అల్లూరిసీతారామరాజు అనుచరుడు ... mallu dora
30.చేరదీయుట ... ?
31.ఇది పోతే పిచ్చాసుపత్రికే ... manasu
32.రహస్యం ... ?
33.దుర్గా దేవికి మరో పేరు ... maha kaali
34.హృదయోల్లాసం ...
35.విడాకుల తరువాత భార్య పొందింది ... ?
36.పురుషుడు ... మగవాడు(magavaaDu)
37.తాతకు వారసుడు ... మనవడు(manavaDu)
38.మొక్కని నాటేందుకు కావాలి ... మట్టి(maTTi)
39.అంతరాత్మ ప్రభోధం ... ?
40.గాయపడిన హృదయం కలిగించేది … mano veadana
No comments:
Post a Comment