తెలుగు పదకోశం ఎటునుండి చదివినా ఒకేరకంగా వుండే పదాలను రాస్తారా?అంటే వికటకవి లాగా.ఆధారాలనుబట్టి పదాలు వ్రాయాలి.అన్నీ మూడు అక్షరాల పదాలే!
1.కాబట్టి
2.కంటివ్యాధి
3.బంతి
4.ఇంటికుండేది
5.చిరునిద్ర
6.ఒయ్యారము
7.ముల్లు
8.బంగారు
9.రవిక
10.ఒకమూలిక.దగ్గుకు వాడుతుంటారు.
11.అగడ్త,కాలువ వంటిది
12.కుండ
13.తామర
14.ఒక కాయగూర
15.నాట్యం,కపట ,ప్రవర్తన
16.కన్ను
17.ఆడగుర్రం, నీటిలో వుండు ఒక అగ్ని
18.శరీరభాగం
19.పుష్కలము
20.వస్త్రం
21.ఒకరుచి
22.ఇంద్రుని ఉద్యానవనం
23.కాంతి
24.చిన్న పిడత
25.సంతోషము
26.కుప్ప,ప్రోగు
27.పిడక కాల్చిన బూడిద గడ్డ
28.గుండ్రము,వర్తులము
29.ప్రక్కవైపు
30.బతుకమ్మను ఈపూలతో చేస్తారు.
answers
1.కాబట్టి … కనుక
2.కంటి వ్యాధి … కలక (kalla kalaka)
3.బంతి … కందుకం
4.ఇంటికుండేది … కిటికి
5.చిరునిద్ర … కునుకు
6.ఒయ్యారము … కులుకు
7.ముల్లు … కంటకం
8.బంగారు … కనకం
9.రవిక ... కంచుకం
10.ఒక మూలిక.దగ్గుకు వాడుతుంటారు ... కరక
11.అగడ్త,కాలువ వంటిది ... కందకం
12.కుండ ... గరీగ
13.తామర ... జలజ
14.ఒక కాయగూర … టమాట
15.నాట్యం,కపట ప్రవర్తన … నటన
16.కన్ను … నయన
17.ఆడగుర్రం, నీటిలో వుండు ఒక అగ్ని … badaba / కనిక
18.శరీరభాగం … ముఖము, మడమ
19.పుష్కలము … విరివి
20.వస్త్రం … వలువ
21.ఒకరుచి … పులుపు
22.ఇంద్రుని ఉద్యానవనం … నందనం
23.కాంతి ... మిసిమి
24.చిన్నపిడత ... గురుగు
25.సంతోషము … ముదము,సంతసం
26.కుప్ప,ప్రోగు … kuruku /మునుము
27.పిడక కాల్చిన బూడిద గడ్డ … khachika / ముటము
28.గుండ్రము,వర్తులము ... ??
29.ప్రక్కవైపు ... సరస
30.బతుకమ్మను ఈపూలతో చేస్తారు ... గునుగు
No comments:
Post a Comment