తెలుగు పాటలు చెప్పండి ( పల్లవి లో ప్రతి మాట మొదటి అక్షరం, భక్తి మరియు దేశభక్తి గీతాలు)
1- గా పు దే ర ఏ రా
2 - నా మ శ్రీ భ భ పా
3 - నీ దే దీ రా న కా
4 - జ జ భూ స్వ గ
5 - మా తె త మ పూ
6 - దే దే ధ మం గం
7 - రా తం ఓ రా తం
8 - తె వీ లే దీ బూ సా
9 - కృ వు మ ఋ మ
10- రా నీ మే శ్యా కో
11- సా సా శ శ జా
12- అ అ శ్రీ హ వా ప
13- నా జ భూ ఎ అ
14- పు నా న న ధ నా
15- ఏ దే మే ఎ కా ఏ
16- న వే న తి మ ఓ
17- బ్ర ప ప త త
18- న బ్రో చె సీ త
19- పా క శే త ప దే
20- శే శై వా శ్రీ క మా
answers
1- గా పు దే ర ఏ రా … గాంధీ పుట్టినదేశం రఘురాముడు ఏలిన రాజ్యం ఇది మమతకు
2 - నా మ శ్రీ భ భ పా ...నారాయణమంత్రం శ్రీమన్నారాయణ కధనం భవబంధాలను పాలద్రోలే
3 - నీ దే దీ రా న కా … నీలకంథరా... దేవా... దీనబాంధవా.. రారా.. నను గావరా
4 - జ జ భూ స్వ గ … జననీ జన్మభూమస్య స్వర్గదపీ గరీయసీ
5 - మా తె త మ పూ … మా తెలుగు తల్లికి మల్లెపూ దండ
6 - దే దే ధ మం గం … దేవదేవ ధవళచల మందిర గంగాధర హర నమో నమో
7 - రా తం ఓ రా తం … రామయ్య తండ్రి ఓరామయ్య మా నోములన్ని పండినయి రామయ్యతండ్రి
8 - తె వీ లే దీ బూ సా … తెలుగువీరలేవరా దీక్ష బూని సాగరా దేశ మాట స్వేచ్చ కోసం
9 - కృ వు మ ఋ మ … కృషి వుంటే మనుష్యులు ఋషూ లవుతారు
10- రా నీ మే శ్యా కో … రామనీల మేఘశ్యామ కోదండరామ
11- సా సా శ శ జా … సాకేత సార్వభౌమ..సాకేత సార్వభౌమా..ఆఆ శరణు శరణయా..జానకి రామ
12- అ అ శ్రీ హ వా ప … అదిగో అల్లదివో శ్రీహరి వాసము పదివేల శేషుల పడగల మయము
13- నా జ భూ ఎ అ … నాజన్మభూమి ఎంతో అందమైన దేశము నా ఇల్లు అందులోనా
14- పు నా న న ధ నా … పుణ్యభూమి నాదేశం నమో నమామి ధన్యభూమి నాదేశం సదా స్మరామి
15- ఏ దే మే ఎ కా ఏ … ఏదేశమేగినా ఎందుకాలిడినా
16- న వే న తి మ ఓ … నమో వేంకటేశ నమో తిరుమలేశా మశానందమాయే ఓ మహాదేవదేవ
17- బ్ర ప ప త త … బ్రాహ్మమొక్కటే పరబ్రాహ్మమొక్కటే తందన నా ఆహి తందన నా పురే
18- న బ్రో చె సీ త … ననుబ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి
19- పా క శే త ప దే … పాల కడలి పై శేష తల్పమున పవళిo చేవా దేవా
20- శే శై వా శ్రీ క మా … శేషశైలావాసా శ్రీవేంకటేశా కరుణించు మాఅయ్య
No comments:
Post a Comment