ఒక్కటొకటీ కాకుండా దీనిని copy paste చేసుకొని పక్కనే మీ సమాధానాలు
వ్రాయుట సులభము. మీకు … చదివే వారికి కూడ
మొదలుపెట్టండి
👍🏻👍🏻👍🏻💐💐
క్రింది ఖాళీలను మూడక్షరాల పదాలతో పూరించండి.ప్రతి పదము టి తో పూర్తవ్వాలి.
1.ఏనుగును నియంత్రించేవాడు——.
2.చలినుండి కాపాడే వస్త్రం——.
3.పాండవులలో ఒకరినిఇలా కూడా పిలుస్తారు——.
4.రాగి,జొన్నలతో చేసే ఒక వంటకం——.
5.కాళహస్తీశ్వర శతకాన్ని వ్రాసిన కవి——.
6.పాతకాలం నటులు శివరాం ఇలా ప్రసిద్ధులు——.
7.పూర్వకాలం చలికాలం వెచ్చదనం కోసం దీన్ని వాడేవారు——.
8.ఈనిద్ర పనికి రాదంటారు——.
9.మోసగాడు——.
10.నేటి బాలలే——పౌరులు.
11.కనుబొమల మధ్యభాగాన్ని ఇలా అంటారు——.
12.పురాణాలను కొందరు ఇలా కూడాఅంటారు——.
13.——రంగ రంగా,మాయన్న కస్తూరి రంగ రంగా.
14.అంకెల్లో ప్రథమం——.
15.వెలుపటికి వ్యతిరేకం——.
16.వైశ్యులను ఇలా కూడా పిలుస్తారు——.
17.తిమిరం అంటే——.
18.——బ్రతుకు నాటకము అన్నాడొక కవి——.
19.సంవత్సరం పొడువునా దొరికే పండు——.
20.ఇంత మంది దేవతలుంటారని ప్రతీతి——.
21.వాక్పటిమను ఇలా కూడా అంటారు——.
answers
1.ఏనుగును నియంత్రించేవాడు- మావటి. 2.చలినుండి కాపాడే వస్త్రం—దుప్పటి. 3.పాండవులలో ఒకరినిఇలా కూడా పిలుస్తారు—కిరీటి. 4.రాగి,జొన్నలతో చేసే ఒక వంటకం—సంకటి. 5.కాళహస్తీశ్వర శతకాన్ని వ్రాసిన కవి—ధూర్జటి. 6.పాతకాలం నటులు శివరాం ఇలా ప్రసిద్ధులు—పేకేటి. 7.పూర్వకాలం చలికాలం వెచ్చదనం కోసం దీన్ని వాడేవారు—కుంపటి. 8.ఈనిద్ర పనికి రాదంటారు—పగటి. 9.మోసగాడు—కపటి. 10.నేటి బాలలే— రేపటి _పౌరులు. 11.కనుబొమల మధ్యభాగాన్ని ఇలా అంటారు—భ్రుకుటి. 12.పురాణాలను కొందరు ఇలా కూడాఅంటారు—పుక్కుటి. 13. కావేటి రంగ రంగా,మాయన్న కస్తూరి రంగ రంగా. 14.అంకెల్లో ప్రథమం—ఒకటి. 15.వెలుపటికి వ్యతిరేకం—లోపటికి. 16.వైశ్యులను ఇలా కూడా పిలుస్తారు—కోమటి. 17.తిమిరం అంటే—చీకటి. 18. నానాటి—బ్రతుకు నాటకము అన్నాడొక కవి——. 19.సంవత్సరం పొడువునా దొరికే పండు—అరటి. 20.ఇంత మంది దేవతలుంటారని ప్రతీతి—ముక్కోటి.
2 comments:
15. lopati
1.ఏనుగును నియంత్రించేవాడు- మావటి.
2.చలినుండి కాపాడే వస్త్రం—దుప్పటి.
3.పాండవులలో ఒకరినిఇలా కూడా పిలుస్తారు—కిరీటి.
4.రాగి,జొన్నలతో చేసే ఒక వంటకం—సంకటి.
5.కాళహస్తీశ్వర శతకాన్ని వ్రాసిన కవి—ధూర్జటి.
6.పాతకాలం నటులు శివరాం ఇలా ప్రసిద్ధులు—పేకేటి.
7.పూర్వకాలం చలికాలం వెచ్చదనం కోసం దీన్ని వాడేవారు—కుంపటి.
8.ఈనిద్ర పనికి రాదంటారు—పగటి.
9.మోసగాడు—కపటి.
10.నేటి బాలలే— రేపటి _పౌరులు.
11.కనుబొమల మధ్యభాగాన్ని ఇలా అంటారు—భ్రుకుటి.
12.పురాణాలను కొందరు ఇలా కూడాఅంటారు—పుక్కుటి.
13. కావేటి రంగ రంగా,మాయన్న కస్తూరి రంగ రంగా.
14.అంకెల్లో ప్రథమం—ఒకటి.
15.వెలుపటికి వ్యతిరేకం—లోపటికి.
16.వైశ్యులను ఇలా కూడా పిలుస్తారు—కోమటి.
17.తిమిరం అంటే—చీకటి.
18. నానాటి—బ్రతుకు నాటకము అన్నాడొక కవి——.
19.సంవత్సరం పొడువునా దొరికే పండు—అరటి.
20.ఇంత మంది దేవతలుంటారని ప్రతీతి—ముక్కోటి.
Post a Comment