ఈ పద ప్రహేళికను ప్రయత్నించండి. దీనిలో ఒక ప్రత్యేకత ఉంది. జవాబులన్నీ మూడు అక్షర పదాలే. మొదటిపదం చివరి అక్షరం తరువాత పదానికి తొలి అక్షరం. 25వ పద చివరి అక్షరం కూడా మొదటి పదానికి తొలి అక్షరం



1. శ్రీకృష్ణుడు ...


2. ఆనవాయితీ ...


3. అపరాధపు రుసుము ...


4. కపటోపాయం ...


5. కలవరం ....


6. చెల్లించవలసిన సొమ్ము ...


7. స్త్రీ…


8. తృప్తి … 


9. కీర్తి ...


10. భిక్షాటన ...


11. అయిదవది ...


12. భోషాణం ...


13. దేవభాష ...


14. ఒక వాద్య విశేషం ...


15. గొడవ ...


16. న్యాయం ...


17. అడుసు …


18. తలుపు ...


19. సీతాదేవి ...


20. కోపం ...


21. ఊహ ...


22. కొద్దిపాటి రోగం ...


23. కూతురు ...


24. తల్లి ...


25. ప్రతిరోజు …



Ans


1. శ్రీకృష్ణుడు … మురారి


2. ఆనవాయితీ … రివాజు


3. అపరాధపు రుసుము … జురుము


4. కపటోపాయం … 


5. కలవరం … 


6. చెల్లించవలసిన సొమ్ము … రుణము


7. స్త్రీ…


8. తృప్తి … తనివి


9. కీర్తి … విఖ్యాతి


10. భిక్షాటన … 


11. అయిదవది … పంచమం


12. భోషాణం ...


13. దేవభాష … సంస్కృతం


14. ఒక వాద్య విశేషం … తంబుర


15. గొడవ … రభస


16. న్యాయం … సబబు


17. అడుసు … 


18. తలుపు ...దర్వాజా


19. సీతాదేవి … జానకి


20. కోపం … కినుక


21. ఊహ … కల్పన


22. కొద్దిపాటి రోగం … నలత


23. కూతురు ...


4. తల్లి … జనని


25. ప్రతిరోజు … నిత్యము


No comments: