వెల్లుల్లి రసంలో కొద్దిగా తేనె, ఉప్పు కలపాలి. ఆ మిశ్రమాన్ని మొటిమల మీద రాసి 20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రంగా కడగాలి. ఇలా వారానికోసారి చేస్తుంటే మొటిమలు తగ్గుతాయి.

No comments: