రెండు టీ స్పూన్ల క్యారెట్ పేస్ట్‌లో రెండు టీ స్పూన్ల నారింజ రసం కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని జిడ్డు చర్మం ఉన్న వారు ముఖానికి అప్లై చేస్తే మంచి ఫలితం ఉంటుంది.
నాలుగు టీ స్పూన్ల బొప్పాయి గుజ్జులో రెండు టీ స్పూన్ల నిమ్మరసం కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకి అప్లై చేసి 20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడగాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే జిడ్డు తగ్గి చర్మం కాంతివంతంగా ఉంటుంది.
తాజా పండ్ల రసాల్ని ముఖానికి మాస్క్‌లా వేసుకుంటే జిడ్డు తగ్గి చర్మం మెరుస్తూ ఉంటుంది. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే ముఖం ఎప్పుడూ తాజాగా ఉంటుంది

No comments:
Post a Comment