పాలపొడి, కాఫీ పొడి రెండింటినీ సమపాళల్లో తీసుకుని, వాటిని రోజ్ వాటర్‌తో కలపాలి. ఈ పేస్ట్‌ని ముఖానికి అప్లై చేసుకుని 20 నిమిషాల తర్వాత చన్నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ మాస్క్ ముఖంపై ఉన్న బ్లాక్ హెడ్స్‌ను తొలగిస్తుంది. జిడ్డు చర్మం ఉన్న వాళ్లకు ఈ మాస్క్ బాగా పనిచేసి ముఖాన్ని ఎక్కువసేపు తాజాగా ఉంచుతుంది. నెలకు రెండుసార్లు ఈ ప్యాక్ వేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
No comments:
Post a Comment