తీర్థప్రసాదాలు ఎలా తీసుకోవాలి?
కుడిచేతి బొటనవేలిని అరచేతిలోనికి మడిచి దాని మీదికి చూపుడు వేలుని మడవాలి. అప్పుడు మన అరచేయి గోకర్ణం (ఆవుచెవి) ఆకారంలో కనిపిస్తుంది. దాంట్లోకి తీర్థాన్ని తీసుకుని శబ్దం చేయకుండా కూర్చుని మాత్రమే తీర్థాన్ని తీసుకోవాలి. ఇక ప్రసాదాన్ని అరచేతిలోకి తీసుకుని కన్నులకు అద్దుకుని తిన్న పిమ్మట శుభ్రమైన జలంతో చేతులను కడుక్కుని తీరాలి.

No comments:
Post a Comment