మావిచిగురు తిని కోయిలమ్మ తీయని రాగాలు పలికే వేళ... షడ్రుచుల జీవితం పరమార్ధాలు తెలిపే వేళ .... పంచాంగ శ్రవణాలు మిన్నంటే వేళ ... కొంగొత్త ఆశలు ఉదయించే వేళ ... సరికొత్త వత్సరం పలకరించే వేళ... నందన వనాన్ని తలపించే బ్రతుకు బాట ని చూపించే నందననామ సంవత్సరం ఆగమన వేళ.... ఉగాది ఆనందాల నడుమ మీరు మీ కుటుంబం భగవంతుని ఆశీస్సులు పొందాలని కోరుకుంటూ .... ఉగాది శుభాకాంక్షలు...:)
No comments:
Post a Comment