చిన్న అష్ట చెమ్మ
ఇద్దరు లేదా నలుగురు లేదా రెండు జంటలు ఎదురెదురుగా కూర్చొని ఆడతారు.
“చెమ్మ” అంటే నాలుగు, “అష్ట” అంటే ఎనిమిది.
దీనికి 4 చింతగింజలు,4 చిపిరి పుల్లలు లేక చాక్ పిస్ ముక్కలు,
4 గవ్వలు కావలి.
చంపుడు పందెం చిక్కితే కాని లోపలకి వెల్లడనికి వీలు లేదు...
ఒకే పందే లో 2 coins ని చంప కూడదు...
coin ని చంపితే పుట్టింటి కి (ఆట మొదలు పెట్టిన స్థలం కి) వస్తుంది
ఇక్కడ(లోపలకి వెళ్ళిన తరువాత) అన్ని ఒక ఒక్క coin పంట అవుతుంది
A అనేది gray color(బూడిద రంగు).అనుకోండి
A కి కుడి వైపు గా ఆట కొనాసాగించాలి.
B అనేది Orange color(నారింజ రంగు) అనుకోండి
B తన కుడి వైపు ఆట కొనాసాగించాలి...
చూసింది చాలు ఇక ఆట మొదలు పెట్టండి...:p
No comments:
Post a Comment