అభివృద్ది చెందాలను కొవడం లొ తప్పు లేదు కాని,అందరూ చేస్తున్నారు కాబట్టి మనము అదే చేయాలనుకోవడం తప్పు. (12-12-08)

మాట్లాడే వరుకు మాటలకు మనం యాజమనులం.ఒక్కసారి పెదవి విప్పి మాటను వెల్లడి చేశామో ఆ మాటకు మనం బానిసలం అవుతాం.(15-12-08)

మన్నించుట మంచిది.మరిచిపొవుటన్నింటి కంటె మంచిది.(22-12-08)

ఆత్మవిశ్వసం లేనంత వరుకు ఏ పనినీ ప్రారంబించకు,ఇతరులకు నీ పై నమ్మకం లేనంత మాత్రన ఏ పనినీ విడిచి పెట్టకు.(23-12-08)

మనిషిలో దైర్యాన్ని పెంచి, పిరికితనాన్ని పారద్రోలేదే మతం
మానసిక బలాన్ని పెంచి,బలహినతను తొలగించేదే మతం
మనిషిలో మంచిని పెంచి,చెడుని త్రుంచేదే మతం(స్వామి వివేకానంద) (30-12-08)  

రేపటి బాధ్యతల నుంచి ఈ రోజు తప్పించుకున్నంత మాత్రాన అవి పరిష్కారం కావు (అబ్రహం లింకన్)(9-1-09)

ఒక్క మాట మీద నిలబడటం నిజమైన ప్రతిభ(ధామస్ జెఫర్ సన్) (20-1-09)

ఉన్నతంగా ఆలోచించు,కాని చిన్న చిన్న విషయాల నుంచే ఆనందము పొందటం నేర్చుకో.(21-1-09)

విశ్రాంతికి,క్రియకు మద్య సమన్వయమే జీవితం.(ఓషొ) (23-1-09)

 లవ్వ్ మారేజి అంటె.."మనంత మనమే వెల్లి గుంతలో పడటం".అరేంజ్ మ్యారేజ్ అంటె "కొంత మంది కలిసి గుంతలోకి తోయడం".ఏదైతేనేం మొత్తానికి "గుంతలో పడటం" అన్నమాట..(20-2-09)

లక్ అనేది చేతిలో ఐసు  గడ్డ లాంటిది కరిగి  పొవచ్చు లేదా జారి పొవచ్చు .... :-) (21-2-09) 

వద్దన్నా వచ్చేది మరణం.. పోవదన్నా పోయేది ప్రాణం.. తిరిగి రానిది బాల్యం... మరువలెనిది నా నేస్తం (27-2-09)

ఆనందం చేప్పలేనిది సంతోషం పట్టరానిది కోపం పనికిరానిది కాని, స్నేహం మరువలేనిది (9-3-09)

పరిస్థితులు మనిషి ఆధినంలో వుండవు.కాని ప్రవర్తన తన ఆధినంలొనే వుంటుంది. (10-3-09)

మనిషిలొ  ఆత్మవిశ్వాసం పెంచటానికి,పడగొట్టటానికి కారణం మాట.(10-3-09)

కాలిలొ ముల్లు  గుచ్చు కుంటే నొప్పి తగ్గగానే మరిచి పోతాం.కాని మనసులొ మాట గుచ్చు కుంటే ఆ బాద మర్చిపొలేము.. (19-3-09)

గుడి తలుపుకి తాళం వేసి వుందని,దేవుణ్ణి తలుచుకోవడం మానేస్తామా? (4-6-09)

పూసిన ప్రతి పువ్వు పరిమిళించదు.
నవ్విన ప్రతి అమ్మాయి ప్రేమించదు
ప్రేమించిన ప్రతి అమ్మాయి పెళ్లి చేసుకోదు
విశ్వదాబి రామా ఈ అమ్మయిలు ఇంతే రా మామ :D :D :D (5-6-09)

నేను చేసేది యుధ్ధం కాదు... యజ్ఞం...
గెలవడం ఉండదు...సాధించడం ఉంటుంది...
ఓడిపోవడం ఉండదు...విసిగిపోవడం ఉంటుంది...
విసుగు అనే అంచు దాటితే...సాధిస్తాను...(12-6-09)

" Sneham cheyi haddu leakundaa...
Manninchu moesam cheayakundaa...
Nammakaanni unchu anumaaninchakundaa...
Kalasi undu eppatiki vidipoekundaa... (5-9-09)

మన కీర్తి మంచు కొండ రా :) :) (26-6-09)

ఎండ మావి లొ  ఏంత వెదికిన నీటి చెమ్మ దొరికేనా???... (1-7-09)

ప్రేమ తో నిండిన హ్రుదయం నిజమైన జ్ఞానాన్ని అందిస్తుంది... (17-7-09)

మరిచే స్నేహం చేయకు... చేసే స్నేహం మరువకు...(21-7-09)

ప్రేమ అనేది చిరునవ్వుతో మొదలై, ముద్దుతో పెరిగి, కన్నిటితొ అంతమవుతుంది. కాని స్నేహం చూపుతో మొదలై, అర్ధం చేసుకొవడంతో పెరిగి, మరణంతో అంతమవుతుంది. (4-8-09)

నిజాలు చేప్పెవాళ్ళు మోసం చేయ్యరు. మోసాలు చేసేవాళ్ళు నిజాలు చెప్పారు.(17-8-09)

కాలమంత మనది కాదు అని జ్ఞాపకాలె చెలిమి కానుకని :) (24-8-09)

ప్రక్రతి తెచ్చే తుఫాన్ మన కంట్రోల్ లొ వుండదు. కాని మనం తెచ్చుకునే తుఫానును అదుపు చేయడం మన చేతిలొనే వుంటుది.ఆ తుఫాన్ స్రుష్టించే  తీవ్రతనే మనం  ఓ శక్తి లా మలుచుకుంటే జీవితం లో ముందుకి వెళ్లడానికి ఉపయోగ పడుతుంది...

ఒక అబ్బద్దాన్ని పది సార్లు నిజం  అంటే అది నిజం కావొచ్చు.కాని ఒక నిజాన్ని వంద సార్లు అబద్దం అన్న అది అబద్దం కాదు.కనపడే వన్ని నిజాలు కావు. నిజాలన్ని  కనపడవు (toss movie)

నచ్చిన మనిషి లో అన్ని విషయాలు నచ్చకర్లెదు అని...
ఒకరిలో మరోకరికి నచ్చనిది,నచ్చలేదు అని చేప్పుకో గల సాన్నిహిత్యం..
నచ్చనిది చెప్పినా నొచ్చుకోని ప్రేమ...then their relationship  is honest..
   
జారుతున్న కన్నీటి చుక్కని ఎలా ఆపేది? మసక బారుతున్న కళ్ళతో నిన్నెలా చుసేది? 

ప్రతీ క్షణం నీకు దూరం అవుతున్నానని అనుకున్నా ; కాని అనుక్షణం నీ ఆలోచనలతో నీకు మరింత చెరువవుతున్నా

మనిషిలో దైర్యాన్ని పెంచి, పిరికితనాన్ని పారద్రోలేదే మతం
మానసిక బలాన్ని పెంచి,బలహినతను తొలగించేదే మతం
మనిషిలో మంచిని పెంచి,చెడుని త్రుంచేదే మతం   

 ప్రతి పని వల్ల సంతోసం రాదు.కానీ పని చేయకుండా వుంటే ఎలాంటి ఆనందం కలుగదు ... గాందీ (23-4-09)

బాధ్యతారహితమైన మాటలు... ఇతరలుకు మనపై వున్నా ప్రేమను తగ్గిస్తాయి...అరుంధతి రాయి,రచయిత్రి (25-4-09)


No comments: