ప్రేమించటానికి ఎవరు లేని అప్పుడు కలిగేది ఓంటరితనం...
కుండలు ఎన్ని ఆకారాలలో ఉన్న మట్టి ఒక్కటే
నగలు ఎన్ని ఆకారాలలో ఉన్న బంగారం ఒక్కటే
ఆవులు ఎన్ని ఆకారాలలో ఉన్న పాల రంగు ఒక్కటే
జీవులు రూపాలు వేరైనా వారిలొ వున్న పరమాత్మ ఒక్కటే
కాలిలొ ముల్లు గుచ్చు కుంటే నొప్పి తగ్గగానే మరిచి పోతాం.కాని మనసులొ మాట గుచ్చు కుంటే ఆ బాద మర్చిపొలేము.. (25-3-09)
ఎవరికయితే నమ్మకం,ఒపిక కలదొ,వారిని తప్పక భగవంతుడు రక్షించును (13-4-09)
Nee Jaada Teliyani Pranam Chestundi Gagana Prayanam...
ఒక మంచి స్నేహితుణ్ణి సంపాదించుకోవటం ఒక ఎత్తైతే, ఆ స్నేహాన్ని నిలుపుకోవటం దానిని మించినది. స్నేహితులతో అన్ని సందర్భాలలోనూ సంస్కారయుత భాషణమే వాంఛనీయం. దానికి భిన్నంగా స్నేహితుని మనస్సును గాయపరచే మాటలు మాట్లాడటం, పరిహాసం పేరుతో వెకిలి మాటలతో, పదిమందిలో పరాభవం చేసే రీతిగా మాట్లాడటం మహాపాపం. స్నేహాన్ని వంచనా శిల్పంతో స్వార్థ ప్రయోజనాలకోసం దుర్వినియోగం చేయటం ప్రారంభిస్తే అక్కడితో ఆ స్నేహం అంతరిస్తుంది.
వేడితే లేడీ ఒడి చేరుతుందా .. వేట సాగాలి కాదా !!
చల్లని వెన్నెల కురిపిస్తూ ప్రతి రేయి నన్ను జొ కొడుతూ అలసిన కనులకు కలలను పంచే ఆ వెన్నెలే నాకు ప్రియమైన నెచ్చెలి
Dirayam tho elanti dani nayana swadinam cheysukovachu.kani prati dani ni kadu (Nepolian bona Party)
Divaniki manalini manam samaripinchu kogaligithey deyvam tana anta taanu mana hrudayamloo bandiga vuntadu...
Manavuniki nijamu ayana Margadarsiii ,Aadarsam Tree..
Aakali thoo alamatinchey variki aananam peetey anduku guru varam vachey dakaa vechi vundadam dharamam kadu kada!
manaki enta sampada vunna manam cheyvalisina panulannii manamey chesukovali.. Itharulapai Aadara padakudaduu...
Diva bakthi manam marchukuney vastram la kakundaa mana oopri laga maaralii...
ఎక్కువ ఆశ వున్నవారే దరిద్రులు.బీదవాడు అయినా సంతృప్తి కలిగి వుండే వాడే శ్రీమంతుడు
Neeti Bottu aaviri ayanaa,muthaym ayanaa parisaralu, paristhituley Karanam.
Utthama vakitithvam pondali antey Samaya palana,satyam,sahanam,tayagam,danam vanti uttama gunalanu alavarchukovali....
Enta pedda prayanam ayana okka adugu tho modalu avtundii..
prema antey oka namakaam,viswasam,sahayam,panchukovatam,utahaparachatam,diryam cheppatam,ardam chesukovadam,vatshyalam,anubhuthi,atmiya sparsaa
ఆద్యాత్మికత అంటే మనోబుద్ది అహంకారాలను జయించి తాను ఆత్మస్వరూపుడననే జ్ఞానం పొందడమే!ఆద్యాత్మికత సామ్రాజ్యంలో అదే అసలైన విజయం

Lokulu tondaraga nindistaru tondaraga abinandistaru anducheyta iitharulu nee gurinchi anukuney matalanu pattichu kovaddu
premaku namakam. snehakaniki avagahana avasaram

No comments:
Post a Comment