Devi bhagavatahm 7 th chap
Brahma మానస పుత్రులు గా 7 గురి ని పుట్టించాడు
- మరీచి
- Amgirasudu
- Atri
- Vasistudu
- ఫులహుడు
- క్రతుడు
- పులస్త్యుడు
వీరే కాకా రుద్రుడు
Odi numchi
puTTina NaraduDu
BoTani velu
nunchi Dakshudu
సనకసనంద
నాదులు వీళ్ళు
మానస పుత్రులు
ఎడమ బొటని వేలు నుంచి
స్త్రీ పుట్టింది...ఆవిడే వీరిణి(అసి క్రీతి)… ఈవిడ
దక్షుడు ని పెళ్ళి చేసుకుంది.
Villaki 5
veala mandi santanam kaligaru …appudu NaraduDu
వీరిణిదక్షు la tho ila annadu bhugolam ee paTi doo telusukoni Santana uttpathi
cheyamani…appudu వీరిణిదక్షులు avunu kada ani anukkunaru…valla 5 veala mandi
santanam tala okavipuki velli poyaru… దక్షుడు ki bemga pattukumdi …illamta bosi
poindi…sarea ani mari konta mandi putrulani srushimcharu …vallu perigi pedda
vallu ayi tama samtananni utpathi cheydam armbincharu.naradudu marala vachi bhugolam
ee paTi doo telusukoni Santana uttpathi cheyamani visukunnadu…daksa sutulu
valla annalu laagea tala dikku ki vellaru… దక్షు డి కి putra virham kopam ga maarimdi… NaraduDu ni
sapimchadu …na putrulani nasanam chesav kanukaa nuvnasanam aipoo…mariyu garaba
vasa dukaani anubavimchu…naku putra virahani kaligimchav kanuka naku putrudu ga
puttu Amtu saapam icchadu …
Brahma devudi
ఉత్సంగం నుంచి అయోనిజుడై puttina naaradaDu
ee sapa karanam ga villaki tanayaDu ga puDatadu…
వీరిణిదక్షుల
ki 60 mandi aaDa pillalaki talli tamdri avutaru…villain
కశ్యపుడి కి 13 మంది ని,
దర్ముడి
కి 10 మంది
ని,
చంద్రుడి
కి 27 మంది ని,
భృగువు
కి ఇద్దరి ని,
అరిష్టనేమి
కి నలుగురి ని,
అంగిరసుడి
కి నలుగురి ని ఇచ్చి వివాహలు జరిపించాడు...
వీళ్ళ santanamea maha balavamtulu parspara virodhulu deva danavulu raga ద్వేషాలకు పెట్టింది పేరు అయి కలహించుకుంటున్న సోదరులు...
వీళ్ళ santanamea maha balavamtulu parspara virodhulu deva danavulu raga ద్వేషాలకు పెట్టింది పేరు అయి కలహించుకుంటున్న సోదరులు...
No comments:
Post a Comment