హిరణ్యాక్షుడి వంశం లొ రురుడనే వాడికి  కుమారుడి గా దుర్గమడు అనే వాడు పుట్టాడు.దేవతల బలం అంతా వేదాలపై ఆధార పడి వుంది.కనుక వాటిని నాశనం చెయ్య గలిగితే సురులు నాశనం చెసినట్ట్...అని ఏ బ్రహ్మ దేవుడ్ని గురించి గొప్ప తపస్సు చేసి వేదాలను,ఈ ముల్లోకాలలోను ఉన్న బ్రాహ్మణులకు తెలిసిన సర్వ మంత్రాలను తనకు స్వాధినం చెయ్యమని,దేవతలను జయించే బలం ఇమ్మని కోరాడు.తధాస్తు అని బ్రహ్మ వెళ్ళిపొయాడు.

No comments: