మంగళ గౌరి
పసుపు గణపతి పూజ చేసి అమ్మవారి పూజ చెయ్యాలి...
లఘుసంకల్పః ...పూర్వోక్త ఏవంగుణ విశేషణ విశిష్ఠాయాం శుభతిథౌ మమోపాత్త దురిత క్షయద్వారా శ్రీ పరమేశ్వర ముద్దిస్య శ్రీ పరమేశ్వరి ప్రీత్యర్థం...
ప్రాణప్రతిష్టా :
అసునీతే పునరస్మా సు చక్షుః పునః ప్రాణ మిహనోధేహి
భోగం,జ్యోక్పశ్యేమ సూర్య ముచ్చరంత మనమతే మృడయానః
స్వస్తి అమృతం వై ప్రాణా అమృతమాపః ప్రాణానేవ
యధాస్థాన ముపహ్యయతే
హే దేవి సర్వ జగన్నాయికే యావత్పూజావ సానకం తావత్త్వం ప్రీతి భావేన
కలశేస్మిన్ చిత్రేస్మిన్ బింబేస్మిన్ సన్నిధిం కురు, అవాహితొ భవ,
స్థాపితో భవ,సుప్రసన్నో భవ,వరదో భవ,అవకుంఠితో భవ,
స్థిరాసనం కురు ప్రసీద,ప్రసీద,ప్రసీద
అని పుష్పాక్షతలు కలశము లేదా పటము లేదా విగ్రహము పై వేయ్యాలి
ఓం శ్రీ మంగళ గౌర్యై నమ: దేవతాయై నమః - ప్రాణప్రతిష్టాపన కరిష్యే
ధ్యానమ్: (అక్షతలు తీసుకోని...క్రింది మంత్రం చదివి)
సకుంకుమ విలేపనా మళికచుంబి కస్తూరికాం
సమంద హసితేక్షణాం సశరచాప పాశాంకుశామ్ |
అశేష జనమోహినీ మరుణమాల్య భూషాంబరాం
జపాకుసుమ భాసురాం జపవిధౌ స్మరే దంబికామ్ |
ఓం శ్రీ మంగళ గౌరి దేవతాయై నమః -ధ్యానమ్ సమర్పయామి.
(అమ్మ వారి వద్ద అక్షతలు/పువ్వు వెయ్యవలను)
ఆవాహనమ్: (గంట కొడుతు క్రింద వి చదవ వలను)
మం!! హిరణ్య వర్ణాం హరిణీం సువర్ణ రజత స్రజామ్
చంద్రాం హిరణ్యయీం లక్ష్మీం జాతవేదో మ ఆవహ
శ్లో !! ఆగచ్చ సర్వ దేవేశి సర్వ కార్యార్ధ సిద్ధయే,
సర్వ సిద్ది ప్రదే దేవి సర్వ పాప ప్రణాశినీ
సాంగాం - సాయుధాం - సవాహనాం - సశక్తిం - భర్తృ పుత్ర పరివార సమేతాం
ఓం శ్రీ మంగళ గౌరి దేవతాయై నమః మావాహయామి -స్థాపయామి, పూజయామి.
(అక్షతలు తీసుకోని అమ్మ వారి వద్ద అక్షతలు వెయ్యవలను)
సింహసనం: (అక్షతలు తీసుకోని...క్రింది మంత్రం చదివి)
మం!!తాం ఆవహ జాతవేదో లక్ష్మీమనప గామినీమ్
యస్యాం హిరణ్యం విందేయం గామేశ్వమ్ పురుషానహమ్!
శ్లో !!కల్లోలోల్లసి తామృతాబ్ది లహరీ మధ్యే విరాజన్మని
ద్వీపే కల్పక వాటికా పరివృతే కాదంబవా ట్యుజ్వలే
రత్న స్తంభ సహస్ర నిర్మిత సభామద్యే విమానోత్తమే
చింతారత్న వినిర్మితం జనని తే సింహాసనం భావయే.
ఓం శ్రీ మంగళ గౌరి దేవతాయై నమః - నవ రత్న ఖచిత సింహసనం సమర్పయామి.

పాద్యం : (కలశం లో నీరు తీసుకోని అమ్మ వారికి చూపిస్తూ...క్రింది మంత్రం చదివి)
మం!! అశ్వపూర్వాం రథామధ్యాం హస్తినాద ప్రబోధినీమ్
శ్రియం దేవీ ముపాహ్వయే శ్రీర్మాదేవీ జుషాతమ్ ||
శ్లో !! గంగాది సలిలైర్యుక్త స్సుగంధాగురు వాసితం
పాద్యం గృహాణ సుశ్రోణి రుద్రపత్ని నమోస్తుతే
ఓం శ్రీ మంగళ గౌరి దేవతాయై నమః - పాదయోః పాద్యం సమర్పయామి
(అమ్మ వారి దగ్గర చిన్న గిన్నే పెట్టి దానీ లో వెయ్యవలను)
అర్ఘ్యం: (కలశం లో నీరు తీసుకోని అమ్మ వారికి చూపిస్తూ...క్రింది మంత్రం చదివి)
మం!! కాంసోస్మితాం హిరణ్య ప్రాకారా మార్ధాం జ్వలంతీం తృప్తాం తర్పయంతిమ్
పద్మేస్థితాం పద్మవర్ణాం తామి హోప హ్వయే శ్రియమ్ II
శ్లో !! భాగీరధ్యాది సలిలం నానాతీర్ధ సమన్వితం
కర్పూర గంధ సం యుక్తం అర్ఘ్యంతుభ్యందదామ్యహమ్
ఓం శ్రీ మంగళ గౌరి దేవతాయై నమః - హస్తయో అర్ధ్యం సమర్పయామి.
(అమ్మ వారి దగ్గర చిన్న గిన్నే లో వెయ్యవలను)
ఆచమనం:(కలశం లొ నీరు తీసుకోని అమ్మ వారికి చూపిస్తూ...క్రింది మంత్రం చదివి)
మం!! చంద్రాం ప్రభాసాం యశసా జ్వలంతీం శ్రీయం లోకే దేవ జుష్టా ముదారామ్ |
తాం పద్మినీమీగ్ం శరణంమహం ప్రపద్యే లక్ష్మీర్యే నశ్యతాం త్వాం వృణే||
శ్లో !!సువర్ణ కలశానీతం చందనాగురు సంయుతం
గృహాణాచమనం దేవీ మయాదత్తం శుభప్రదే |
ఓం శ్రీ మంగళ గౌరి దేవతాయై నమః - ముఖే ఆచమనం సమర్పయామి.

పంచామృత స్నానం:
దేవత కి (పాలు+తేన కలిపి )నైవేధ్యం పెట్టి అబిషేకం చేయ్యాలి
(ఆవుపాలు+ఆవు పెరుగు+ఆవు నెయ్యి+తేనె+పటిక బెల్లం కలిపి అమ్మవారికి అభిషేకము చేయ్యాలి)
మం!! ఆదిత్యవర్ణే తపసోధి జాతో వనస్పతి స్తవ వృక్షో థ బిల్వః |
తస్య ఫలాని తపసానుదంతు మాయాంతరాయాశ్చ బాహ్యా అలక్ష్మీః ||
శ్లో| క్షీరం దధ్వాజ్య మధురా శర్కరా ఫలసంయుతం
స్నానం స్వీకురు దేవేశి సృష్టి స్థిత్యంతరూపిణి
ఓం శ్రీ మంగళ గౌరి దేవ్యైనమః...పంచామృత స్నానం సమర్పయామి.
క్రింద మంత్రం చదువుతు నీటి తో అభిషేకం చేయ్యలి
ఓం అపొహిష్టా మయో భువ స్తాన ఊర్జే ధధాతన
మహేరణాయ చక్షషే !యోవ శివ తమోరస:
తస్య భాజయితేహన: ఉశతీరిన మాతర:! తస్మా అరంగ
మామవో యస్వ క్షయాయ జిన్వధ ఆపొజన యధాచన:
క్షీరం (పాలు తీసుకోని అమ్మ వారికి అభిషేకము చేయ్యాలి)
అప్యాయస్వ సమేతుతే విశ్వతస్సొమ వృష్ణియమ్
భవావాజస్య సంగధే!!
ఓం శ్రీ మంగళ గౌరి దేవతాయై నమః - క్షీరం సమర్పయామి.

దధి (పెరుగు తీసుకోని అమ్మ వారికి అభిషేకము చేయ్యాలి)
దధిక్రవుణ్ణో అకారిషం జిష్ణొరశ్వస్య వాజినః
సురభినో ముఖా కరత్ప్రణ ఆయుగ్oషి తారిషత్
ఓం శ్రీ మంగళ గౌరి దేవతాయై నమః - ధధ్నా సమర్పయామి.

మధు:(తేనె తీసుకోని అమ్మ వారికి అభిషేకము చేయ్యాలి)
స్వర్ణపాత్రై స్సమానీతం దధిఖండ మధుప్లుతం
మధుపర్కం గ్రహణేదం మయాదత్తం సురేశ్వరీ
ఓం శ్రీ మంగళ గౌరి దేవతాయై నమః - మధుపర్కం సమర్పయామి.

శర్కర : (పంచదార నీరు తీసుకోని అమ్మ వారికి అభిషేకము చేయ్యాలి)
స్వాదు: పవస్వదివ్యాయ జన్మనే స్వాదు రింద్రాయ సహనీ తునామ్నే
స్వాదుర్మిత్రాయ వరుణాయ వాయవే బృహస్పతయే మధుమాం అదాభ్యః
ఓం శ్రీ మంగళ గౌరి దేవతాయై నమః - శర్కరస్నానం సమర్పయామి.

ఓం శ్రీ మంగళ గౌరి దేవతాయై నమః ...పంచామృత స్నానం సమర్పయామి.
అజ్యేన్న: (నెయ్యి తీసుకోని అమ్మ వారికి అభిషేకము చేయ్యాలి)
ఓం శుక్రమసి జ్యోతిరసి తేజొసి దేవో వస్పవితోత్పునా
త్వచ్చిద్రేణ పవిత్రేణ వసోస్సూర్యస్య రశ్మిభి:।
ఓం శ్రీ మంగళ గౌరి దేవతాయై నమః - అజ్యేన్న సమర్పయామి.

గంధం నీరు:(గంధం నీరు తీసుకోని అమ్మ వారికి అభిషేకము చేయ్యాలి)
కర్పూరాగరు కస్తూరీ రోచనాది భిరన్వితం
గంధం దాస్యామ్యహం దేవి ప్రీత్యర్ధం ప్రతి గృహ్యాతామ్.
ఓం శ్రీ మంగళ గౌరి దేవతాయై నమః - గంధ విలేపనం సమర్పయామి.

పసుపు విలేపనం: (పసుపు నీరు తీసుకోని అమ్మ వారికి అభిషేకము చేయ్యాలి)
ఆయేనేత పరయాణే దూర్వారోహంతు పుష్పిణీ
హదాష్ట పుండిరికాణీ సముద్రస్య గృహ ఇమ్
ఓం శ్రీ మంగళ గౌరి దేవతాయై నమః - పసుపు విలేపనం సమర్పయామి.

కుంకమ విలేపనం:(కుంకమ నీరు తీసుకోని అమ్మ వారికి అభిషేకము చేయ్యాలి)
సుమంగళార్యాం వధురీ మాగం సమేతపశ్యత
సౌభాగ్య ముష్యమ్ ధ్యేతాయ ధీస్తం వీపకేతనా!
ఓం శ్రీ మంగళ గౌరి దేవతాయై నమః - కుంకమ విలేపనం సమర్పయామి.

ఫలోదకం:(కొబ్బరి నీరు తీసుకోని అమ్మ వారికి అభిషేకము చేయ్యాలి)
యాః ఫలినీర్యా అఫలా అపుష్పా యాశ్చ పుష్పిణీః
బృహస్పతి ప్రసూతాస్తానో ముంచన్త్వగ్ం హనః
ఓం శ్రీ మంగళ గౌరి దేవతాయై నమః - ఫలోదకేన సమర్పయామి.

శుద్ధోదకం (మంచినీరు) స్నానం:(నీరు తీసుకోని అమ్మ వారికి అభిషేకము చేయ్యాలి)
గంగాజలం మయానీతం మహాదేవ శిరః స్థితమ్
శుదోద్దక స్నాన మిదం గృహాణ విధుసోదరి

నదినాం చైవ సర్వా సామానితర నిర్మలోదకం స్తానం స్వీకరు దేవేశ మయాదత్తం సురేశ్వర.
ఓం శ్రీ మంగళ గౌరి దేవతాయై నమః -శుదోద్దక స్నానం సమర్పయామి.
స్నానానంతరం శుద్ద ఆచమనీయం సమర్పయామి.
వస్త్ర యుగ్మం:( (యుగ్మమనగా రెండు ) వస్త్రమును (ప్రత్తిని పెద్ద బొట్టు బిళ్ళ సైజులో గుండ్రముగా చేసి నీటిలో తడిపి ఆపైన రెండు వైపులా కుంకుమలో అద్దినచో అది వస్త్రమగును ఇటువంటివి రెండు చేసుకొని...క్రింది మంత్రం చదివి... అమ్మ వారి దగ్గర పెట్ట వలను)
మం!!ఉపైతు మాం దేవ సఖః కీర్తిశ్చ మణి నాసహ
ప్రాదుర్భూతో స్మిరాష్ట్రేస్మిన్ కీర్తి మృద్ధిం దదాతుమే.
శ్లో !! సర్వదే సర్వదా గౌరి సర్వాభరణ భూషితే
పీతాంబరద్వయమిదం గృహాణ పరమేశ్వరీ
ఓం శ్రీ మంగళ గౌరి దేవతాయై నమః -వస్త్ర యుగ్మం సమర్పయామి.
మంగళసూత్రం:(అక్షతలు తీసుకోని...క్రింది మంత్రం చదివి)
మాంగల్య మణి సంయుక్తం ముక్తాఫల సమన్వితం
దత్తం మంగళ సూత్రంతే కమలే కమలాలయేనమ:
ఓం శ్రీ మంగళ గౌరి దేవతాయై నమః --మంగళసూత్రం సమర్పయామి.
(అమ్మ వారి వద్ద అక్షతలు వెయ్యవలను)
ఆభరణము:(బంగారముకాని,వెండికాని,మీ శక్తానుసారం కొత్త ఆభరణాలు ఉంటె దేవికి సమర్పించుకోవాలి...(లేకున్నచో అక్షతలు వేసి నమస్కరించుకోవాలి.))
మం!!మనసః కామమాకూతిం వాచః సత్యమశీమహి
పశూనాగ్ం రూపమన్నస్య మయి శ్రీః శ్రయతాం యశః
శ్లో !! కేయూర కంకణే దివ్యే హర నూపుర మేఖలాః
విభూషణాన్య మూల్యాని గృహాణ ఋషి పూజితే
ఓం శ్రీ మంగళ గౌరి దేవతాయై నమః -ఆభరణాని సమర్పయామి.
ఉపవీతం:(ఉపవీతం/అక్షతలు తీసుకోని...క్రింది మంత్రం చదివి)
మం!!క్షుత్పిపాసామలాం జ్యేష్ఠా మలక్ష్మీం నాశయామ్యహమ్
అభూతి మసమృద్ధించ సర్వానిర్ణుదమే గృహాత్
శ్లో !! తప్త హేమకృతం సూత్రం ముక్తాదామ విభూషితం
ఉపవీత మిదం దేవి గృహాణత్వం శుభ ప్రదే
ఓం శ్రీ మంగళ గౌరి దేవతాయై నమః - ఉపవీతం సమర్పయామి.
(అమ్మ వారి వద్ద అక్షతలు వెయ్యవలను)
గంధం:(గంధం తీసుకోని...క్రింది మంత్రం చదివి)
మం!! గంధద్వారాం దురాధర్షాం నిత్యపుష్టాం కరీషిణీమ్
ఈశ్వరీగ్ం సర్వభూతానాం తామిహోపహ్వయే శ్రీయమ్
శ్లో || గంధ మనోహరం దివ్యం ఘనసార సమన్వితం
తుభ్యం భవానిదాస్యామి చోత్తమం చానులేపనమ్
ఓం శ్రీ మంగళ గౌరి దేవతాయై నమః -గంధం సమర్పయామి
(అమ్మ వారి వద్ద గంధం వెయ్యవలను)
హరిద్రాచూర్ణం:(పసుపు తీసుకోని...క్రింది మంత్రం చదివి)
శ్లో || హరిద్రంచ మయానీతం దేవి కళ్యాణదాయిని
సౌభాగ్యం వర్ధనం నిత్యం గృహాణ హరి వల్లభే
ఓం శ్రీ మంగళ గౌరి దేవతాయై నమః -హరిద్రాచూర్ణం సమర్పయామి
(అమ్మ వారి వద్ద పసుపు వెయ్యవలను)
కుంకమ:(కుంకం తీసుకోని...క్రింది మంత్రం చదివి)
శ్లో || కుంకుమం శోభనం దివ్యం సర్వదా మంగళ ప్రదం
మయానీతం మహాదేవి తుభ్యం దాస్యామి సుందరీ .
ఓం శ్రీ మంగళ గౌరి దేవతాయై నమః -కుంకుమ చూర్ణం సౌభాగ్య పరిమళ ద్రవ్యాణి సమర్పయామి
(అమ్మ వారి వద్ద కుంకం వెయ్యవలను)
పరిమిళ ద్రవ్యం :(రోజ్ వాటార్ లేదా పనీర్ నీళ్ళు లేదా పువ్వు నీళ్ళు చల్ల వలను...క్రింది మంత్రం చదివి)
శ్లో ||సుగంధం శీలంశుభ్రం నానాగంథ సమన్వితం!
ప్రీత్యర్థం తవ దేవేశి త్వౌ మద్య ప్రతి గృహ్యతామ్
ఓం శ్రీ మంగళ గౌరి దేవతాయై నమః -పరిమిళ ద్రవ్యం సమర్పయామి

అక్షతలు:(అక్షతలు తీసుకోని...క్రింది మంత్రం చదివి)
శ్లో ||అక్షతాన్ ధవళాన్ దివ్యాన్ శాలియాన్ తండులాన్ శుభాన్!
హరిద్రా కుంకుమోపేతాన్ గృహ్యతామబ్ధి పుత్రికే!!
ఓం శ్రీ మంగళ గౌరి దేవతాయై నమః -అక్షతాన్ సమర్పయామి
అక్షతలను తీసుకొని దేవి పాదముల వద్ద ఉంచవలెను
(అమ్మ వారి వద్ద అక్షతలు వెయ్యవలను)
పుష్పం: (పుష్పం/పుష్పాలు తీసుకోని...క్రింది మంత్రం చదివి)
మం!! కర్దమేవ ప్రజాభూతా మయి సంభవ కర్దమ |
శ్రియం వాసయ మే కులే మాతరం పద్మమాలినీమ్ ||
శ్లో ||మల్లికా జాజి కుసుమైశ్చం పంక్వైర వకుళైస్తథా!
శత పత్రైశ్చ కల్హరె: పూజయామి హరిప్రియే!!
ఓం శ్రీ మంగళ గౌరి దేవతాయై నమః -పుష్పం సమర్పయామి
(పుష్పం ను అమ్మ వారి వద్ద పెట్టవలను)
పుష్పమాలికం:(పూల దండను/అక్షతలు తీసుకోని క్రింది మంత్రం చదివి)
తురీయ వనసంభూతం నానగుణ మనోహరం
ఆనంద సౌరభం పుష్పం గుహ్యతా మముత్తమం!
ఓం శ్రీ మంగళ గౌరి దేవతాయై నమః -పుష్పమాలికం సమర్పయామి
(అమ్మ వారి వద్ద పూల దండను/అక్షతలు వెయ్యవలను)
గౌరిదేవి యనంగ సంసార సాగ
రంబు దాటించు నౌక నిజంబు -ఆమె
తనను బూజించు వారిని బ్రేమను గనుగొను
చుండు,నామె యెడ నంతయు నిండుయుండు
అధాంగపూజ:
(పసుపు, కుంకుమ, పువ్వులు, అక్షతలు పూజ చేయుచు ఈ క్రింది నామములు పఠించవలెను)
ఓం ఉమాయై నమః ...పాదౌ పూజయామి (పాదాలు)
ఓం కాంత్యై నమః నమః...పాదనఖాన్ పూజయామి(పాదాల గోళ్లు)
ఓం సర్వమంగళాయై నమః ...ప్రపదౌ పూజయామి (పాదం వేళ్ళా భాగం)
ఓం చపలాయై నమః....గుల్ఫౌ పూజయామి (చిల మండల బుడిపేలు (లేదా) మడిమలు)
ఓం గౌర్యై నమః... జంఘే పూజయామి (పిక్కలు)
ఓం పార్వత్యై నమః...జానునీ పూజయామి (జానుని...మోకాలు)
ఓం జగన్మాత్రే నమః...ఊరుం పూజయామి.(తొడలు)
ఓం శివాయై నమః...జఘనవ్ పూజయామి (పిరుదలు(పిర్రలు))
ఓం జగత్ ప్రతిష్టాయై నమః ...కటిం పూజయామి (నడుము)
ఓం అంబికాయై నమః...ఉదరం పూజయామి (పొట్ట)
ఓం మూల ప్రకృత్యై నమః...నాభిం పూజయామి (బొడ్డు)
ఓం గౌర్యై నమః...హృదయం పూజయామి. (గుండె)
ఓం అన్నపూర్ణాయై నమః ...స్తనౌ పూజయామి (వక్ష స్థలం లేదా స్తనం)
ఓం కంబుకంట్యై నమః...స్కందే లేదా భుజాన్ పూజయామి (భుజాలు)
ఓం మహాభుజాయై నమః...బాహుం పూజయామి (భుజం నుండి మోచేయ్ వరకు)
ఓం శివ సుందర్యై నమః ...బాహూన్ పూజయామి (భుజం నుండి గాజుల వేసుకేనే దాకా)
ఓం మహాబలాయై నమః...వామోన్నత హస్తం పూజయామి
ఓం నవదుర్గా నమః ...దక్షిణ్నోత హస్తం పూజయామి (కుడి చేయి)
ఓం భువనేశ్వర్యై నమః ...వామ హస్త పూజయామి (ఎడమ చేయి)
ఓం మహాలక్మ్యై నమః...అంగుళీనఖాన్ పూజయామి (చేతి గోళ్ళు(ఉంగరం వేళి గోళ్ళు)
ఓం కుమార్యై నమః ...కంఠం పూజయామి (గొంతు లేదా మేడ)
ఓం యోగనిద్రాయై నమః...చుబుకం లేదా కూర్చం పూజయామి (గడ్డం)
ఓం రాజరాజేశ్వర్యై నమః...వక్త్రం పూజయామి (నోరు)
ఓం రామాయై నమః...దంతాన్ పూజయామి (దంతాలు)
ఓం శ్రీయయై నమః...ఓష్ఠౌ పూజయామి (పెదవులు)
ఓం సునాసికాయై నమః...నాసికాం పూజయామి (ముక్కు)
ఓం స్వర్ణకుండలాయై నమః...కర్ణౌ లేదా సొత్రవ్ పూజయామి (చెవులు)
ఓం సునేత్యై నమః...నేత్రే లేదా దృశః పూజయామి (కళ్ళు)
ఓం పుణ్యాయై నమః...భ్రువే పూజయామి (కనుబొమ్మలు)
ఓం త్రినేత్రధారిణ్యె నమః...లలాటం లేదా ఫాలమ్ పూజయామి (నుదురు)
ఓం సువాసిన్యై నమః...ముఖం పూజయామి
ఓం మదనమాత్రే నమః...కపాలౌవ్ పూజయామి (మాడు)
ఓం మహారాజ్యై నమః...శిరః పూజయామి (తల)
ఓం మహాలోలాయై నమః...చికురాన్ పూజయామి (వెంట్రుకలు)
ఓం మహారమ్యై నమః...వేణిం పూజయామి (జుట్టు)
ఓం శాంతాయై నమః… కేశపాశం లేదా కబాలిబంధం పూజయామి (జడ ముడి)
ఓం శ్రీ మంగళ గౌరి దేవ్యైనమః ... సర్వాంణ్యంగాని పూజయామి
ఖడ్గమాల చేస్తే మంచిది
మంగళ గౌరి అష్టోత్తర శతనామావళి: (పుష్పము/అక్షింతలు తో పూజించవలెను)
ఇతి శ్రీ మంగళ గౌరి అష్టోత్తర శతనామావళిః సమాప్తః
మంగళ గౌరి కథ
అక్షతలు తీసుకోని కధ చదువుకోని ...అయిన తరువాత అమ్మ వారి దగ్గర కొన్ని మన తల మీద కొన్ని వేసుకొవలను
ఓం నమ: శివయా 11 సార్లు చదవ వలను
ధూపం: (క్రింది మంత్రం అంటూ ఎడమ చేత్తో గంట వాయిస్తూ... కుడి చేత్తో అగరుబత్తిని తిప్పుతూ పొగను అమ్మ వారికి చూపవలెను)
మం!! ఆపః సృజంతు స్నిగ్దాని చిక్లీత వస మే గృహే |
ని చ దేవీం మాతరం శ్రీయం వాసయ మే కులే ||
శ్లో !! దశాంగం గుగ్గులోపేతం సుగంధం సుమనోహరం!
ధూపం దాస్యామి దేవేశీ గృహ్యతాం పుణ్య గంధినీ!!
ఓం శ్రీ మంగళ గౌరి దేవతాయై నమః ...ధూపమాఘ్రాపయామి(అగరువత్తి వెలిగించి ధూపము చూపవలెను.)
దీపం: (క్రింది మంత్రం అంటూ ఎడమ చేత్తో గంట వాయిస్తూ... ఏక హారతి ఇచ్చే దాని లో
నెయ్యి కుండ వత్తి ని వెలిగించి అమ్మ వారికి చూపవలెను)
మం!! ఆర్ద్రాం పుష్కరిణీం పుష్టిం సువర్ణామ్ హేమమాలినీమ్ |
సూర్యాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ ||
శ్లో !! ఘ్రుతాక్తవర్తి సమాయుక్తం అంధకార వినాశకం!
దీపం దాస్యామి తే దేవీ గృహాణ ముదితోభవ!!
ఓం శ్రీ మంగళ గౌరి దేవతాయై నమః . ... దీపం దర్శయామి (దీపము చూపవలెను)
ఆచమనం:
ధూప దీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి
ఉద్ధరిణెతో నీళ్ళు తీసుకొని అమ్మవారికి చూపించి పళ్ళెంలో వదలవలెను.
నైవేద్యం:
మం!!ఆర్ద్రాం యః కరిణీం యష్టిం పింగలామ్ పద్మమాలినీమ్ |
చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ ||
శ్లో !! షడ్ర సోపేతం రుచిరం దదిమధ్వాజ్య సంయుతం
నానాభక్ష్య ఫలోపేతం గృహాణ హరివల్లభే ||
(ఒక బెల్లం ముక్క, పళ్ళు, కొబ్బరి కాయ మొదలగునవి /నైవెధ్యం కొసం చేసినటువంటి వంటకాల పేర్లు చెప్పి, వాటి పైన ఉద్ధరిణితో కలశోదకాన్నిప్రోక్షించి ఆహార పదార్ధాలు దేవికి నివేదించాలి).
మం!! ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధీయోయోన ప్రచోదయాత్
ఓం ఆపో జ్యోతి రసోమృతం బ్రహ్మ భూర్భువ స్వాహా సత్యం త్వర్త్యేన పరిషించామి
అంటూ ఉద్ధరిణే తో నీరు తీసుకొని కుడిచేతిలో పోసుకొని నైవేద్యానికి ఉంచిన పదార్ధముల చుట్టూ తిప్పి వదలవలెను
అమృతమస్తు పదార్ధములపై నీటిని చల్లవలెను
అమృతోపస్తరణ మసి (అని 6 సార్లు అమ్మ వారికి నైవేద్యం చూపించాలి)
ఓం ప్రాణాయ స్వాహా, ఓం అపానాయ స్వాహా,ఓం వ్యానాయ స్వాహా,
ఓం ఉదానాయ స్వాహా, ఓం సమానాయ స్వాహా,ఓం పరమేశ్వర్యే స్వాహా
అంటూ పదార్ధములను అమ్మవారికి చూపించవలెను
ఓం శ్రీ మంగళ గౌరి దేవతాయై నమః . ... నైవేద్యం సమర్పయామి
శ్లో !!ఘనసార సుగంధేన మిశ్రీతం పుష్పవాసితం
పానీయం గృహ్యతాం దేవీ శీతలం సుమనోహరమ్
ఓం శ్రీ మంగళ గౌరి దేవతాయై నమః . ...పానీయం సమర్పయామి (ఉద్ధరిణెతో నీటిని అర్ఘ్యపాత్రలో ఉంచాలి)
ఉత్తర పొషణం సమర్పయామి …(ఉద్ధరిణెతో నీళ్ళు తీసుకొని అమ్మవారికి చూపించి పళ్ళెంలో వదలవలెను)
హస్తౌ ప్రక్షాళయామి...(ఉద్ధరిణెతో నీళ్ళు తీసుకొని అమ్మవారికి చూపించి పళ్ళెంలో వదలవలెను)
పాదౌ ప్రక్షాళయామి...(ఉద్ధరిణెతో నీళ్ళు తీసుకొని అమ్మవారికి చూపించి పళ్ళెంలో వదలవలెను)
శుద్ద ఆచమనీయం సమర్పయామి ...(ఉద్ధరిణెతో నీళ్ళు తీసుకొని అమ్మవారికి చూపించి పళ్ళెంలో వదలవలెను)
తాంబూలము:
మం!!తాం మ ఆవహ జాతవేదో లక్షీమనపగామినీమ్ |
యస్యాం హిరణ్యం ప్రభూతం గావో దాస్యోశ్వాన్, విందేయం పురుషానహమ్ ||
శ్లో !!పూగీ ఫల సమాయుక్తం,నాగవల్లీ దళైర్యుతం
కర్పూర చూర్ణ సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతామ్
ఓం శ్రీ మంగళ గౌరి దేవతాయై నమః ... తాంబూలం సమర్పయామి.
(ఆకు, వక్క, పండు,దక్షిణ, ముద్ద కర్పూరం లేదా ఇలాచి తో తాంబూలమును చూపవలెను)...(అమ్మ వారి పాదల దగ్గర మాత్రం పండు,దక్షిణ తీసి మిగాతావి అమ్మ వారి కాళ్ళా దగ్గర పెట్టాలి.)
తాంబూలము చర్వణాంతరం... పానీయం సమర్పయామి
నీరాజనం:
శ్లో !! నీరాజనం సమానీతం కర్పూరేణ సమన్వితం
తుభ్యం దాస్యా మ్యహం దేవి గృహ్యాతాం విష్ణువల్లభే
ఓం శ్రీ మంగళ గౌరి దేవతాయై నమః . ... నీరాజనం దర్శయామి.
నీరాజనంతరం శుద్ద ఆచమనీయం సమర్పయామి(హరతి ని ఇచ్చేటప్పుడు తప్పనిసరిగా గంట వాయించాలి.హరతి ఇచ్చాక ఒక చుక్క నీరు అమ్మవారి వద్ద -హరతి పళ్ళెం వద్ద కుడి పక్కన వదలాలి.)
తరువాత పూలు,అక్షితలు పట్టుకోని నిలబడి మంత్ర పుష్పం చెప్పాలి.
మంత్ర పుష్పం: (లేచి నిలబడి...అక్షితలు,పుష్పాలను తీసుకోని...క్రింది మంత్రం చదివి)
శ్లో !!పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే
నారాయణే ప్రియే దేవి సుప్రీతో భవసర్వదా
య: శుచి: ప్రయతో(ప్రయత:) భూత్వా జుహుయాదాజ్య మన్వహమ్(జుహాయత్ ఆజ్యం అన్వహమ్)
శ్రీయ: పంచదశర్చం చ శ్రీకామ: సతతం జపేత్...16
ఆనన్ద: కర్దమశ్చైవ(కర్ధమ+శ ఏవ) చిక్లీత ఇతి విశ్రుతా:
ఋషయస్తే త్రయ: (తే+త్రయ:) ప్రొక్తా స్వయం శ్రీరేవ(శ్రీ:+ఏవ) దేవతా...17
పద్మాసనే పద్మ ఊరు పద్మాక్షీ పద్మసంభవే
త్వం మాం భజస్వ పద్మాక్షీ యేన సౌఖ్యం లభామ్యహమ్(లభామ్య+అహం+మామ్)...18
అశ్వదాయి గోదాయి ధనదాయి మహాధనే
ధనం మే జుషతాం దేవి సర్వకామాంశ్చ దేహి మే...19
పుత్రపౌత్ర ధనం ధాన్యం హస్త్యశ్వాజావిగో(హస్తి+అశ్వ:ఆది+గవ్)రథమ్
ప్రజానాం భవసి మాతా ఆయుష్మంతం కరోతు మామ్...20
ధనమగ్నిర్ధనం వాయుర్ధనం సూర్యో ధనం వసు:
ధనమింద్రో బృహస్పతి ర్వరుణం(వరుణం) ధనమశ్నుతే(ధనం+అశ్నుతే)...21
చంద్రాభాం లక్ష్మీమీశానాం(లక్ష్మిం+ఈశానం) సూర్యాభాం శ్రియమీశ్వరీమ్ (శ్రియం+ఈశ్వరీం)
చంద్ర సూర్యాగ్ని వర్ణాభాం శ్రీ మహాలక్ష్మీ ము(ఉ)పాస్మహే...22
వైనతేయ సోమం పిబ సోమం పిబతు వృత్రహ
సోమం ధనస్య సోమినో మహ్యాం దదాతు సోమిన:...23
న క్రోధో న చ మాత్సర్యం న లోభో నాశుభా మతి:(న+అశుభామతి)
భవంతి కృతపుణ్యానాం భక్తానాం శ్రీ సూక్తం జపేత్సదా(జపేత్+సదా)...24
వర్షంతు తే విభావరి దివో అభ్రస్య విద్యుత:
రోహంతు సర్వభీజాన్యవ బ్రహ్మ ద్విషో జహి...25
పద్మప్రియే పద్మిని పద్మహస్తే పద్మాలయే పద్మదలాయతాక్షి(పద్మదల+అయత+లక్షి)
విశ్వప్రియే విష్ణు మనోనుకూలే(మన:+అనుకులే) త్వత్పాదపద్మం( త్వత్+పాద పద్మం) మయి సన్నిధత్స్వ...26
యా సా పద్మాసనస్థా(పద్మ+ఆసనస్థా) విపులకటితటీ పద్మపత్రా యతాక్షీ(ఆయత+ఆక్షి)
గంభీరా వర్తనాభి:(ఆవర్త +నాభి) స్తనభర నమితా శుభ్ర వస్త్రొత్తరీయా(వస్త్ర+ఉత్తరీయా)
లక్ష్మీర్థివ్యైర్గజేంద్రై (దివ్యై:+గజేంద్రై:) మణిగణ ఖచితైస్స్నాపితా(ఖచిత+స్నాపితా) హేమకుంభై:
నిత్యం సా పద్మహస్తా మమ వసతు గృహే సర్వమాంగల్యయుక్తా...27
లక్ష్మీం క్షీర సముద్ర రాజతనయాం శ్రీరంగధామేశ్వరీమ్
దాసీభూత సమస్త దేవ వనితాం లోకైక దీపాంకురాం
శ్రీమన్మంద కటాక్ష లబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం
త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం...28
సిద్ధలక్ష్మీర్మోక్షలక్ష్మీర్జయలక్ష్మీస్సరస్వతీ(సిద్ధలక్ష్మీ మోక్షలక్ష్మీ జయలక్ష్మీ సరస్వతీ)
శ్రీలక్ష్మీర్వర(వర) లక్ష్మీశ్చ ప్రసన్నా మమ సర్వదా...29
వరాంకుశౌ పాశమ (అ)భీతిముద్రాం కరైర్వహంతీం(కరై:+వహంతీం) కమలాసనస్థామ్
బాలర్క(బాల+అర్క)కోటి ప్రతిభాం త్రిణేత్రాం భజేహమాద్యాం జగదీశ్వరీం త్వామ్...30
సర్వమంగళ మాంగల్యే శివే సర్వార్థ సాధికే!
శరణ్యే త్య్రంబకే దేవీ నారాయణి నమోస్తుతే!
నారాయణి నమోస్తుతే!నారాయణి నమోస్తుతే!...31
సరసిజ నిలయే సరోజహస్తే ధవళతరాంశుక గంధమాల్యశోభే
భగవతి హరివల్లభే మనోజ్ఞే త్రిభువనభూతికరి ప్రసీదమహ్యమ్...32
విష్ణుపత్నీం క్షమాం దేవీం మాధవీం మాధవప్రియాం
విష్ణోః ప్రియసఖీం దేవీం నమామ్యచ్యుతవల్లభామ్(నమామి+అచ్యుత+వల్లభామ్.)...33
ఓం మహాలక్ష్మీ చ విద్మహే విష్ణుపత్నీ చ ధీమహి తన్నో లక్ష్మీః ప్రచోదయాత్...34
శ్రీవర్చస్య మాయుష్య మారోగ్య మావిధాత్ పవమానం మహీయతే
ధనం ధాన్యం పశుం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయుః
ఋణరోగాది దారిద్ర్య పాప క్షుదపమృత్యవః(క్షుత్+అపమృత్యవః)
భయశోకమనస్తాపా నశ్యంతు మమ సర్వదా...35
శ్రీయే జాత శ్రియ ఆనిర్యాయ శ్రీయం వయో జరితృభ్యో దధాతు
శ్రీయం వసానా అమృతత్వమాయన్ భజంతి సద్యః సవితా విదధ్యూన్...36
శ్రీయ ఏవైనం తచ్ఛ్రియామాదధాతి(తత్+శ్రీయం+ఆధధాతి)
సంతతమృచా వషట్ కృత్యం సంధత్తం సంధీయతే ప్రజయా పశుభిః య ఏవం వేద...37
ఓం మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్నీ చ ధీమహి తన్నో లక్ష్మీ: ప్రచోదయాత్
ఓం శాంతిః శాంతిః శాంతిః
ఓం శ్రీ మంగళ గౌరి దేవతాయై నమః ....మంత్రపుష్పం సమర్పయామి
(అక్షితలు,పుష్పాలను అమ్మవారి ఎదుట ఉంచాలి)
ఆత్మ ప్రదక్షిణ నమస్కారం: (3 లేదా 5 ప్రదక్షిణలు చెయ్యాలి)
యానికానిచ పాపాని జన్మాంతర కృతానిచ
తానితాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే
పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాప సంభవాం
త్రాహిమాం కృపయాదేవి శరణాగత వత్సలే
అన్యధా శరణం నాస్తి త్వమేవ శరణం మమ
తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష జగధారిణి
ఓం శ్రీ మంగళ గౌరి దేవతాయై నమః ....ఆత్మ ప్రదక్షిణం సమర్పయామి
ఆత్మ ప్రదక్షిణా నంతరం శుద్ద ఆచమనీయం సమర్పయామి (నీరు చూపించి అమ్మ వారి దగ్గర వున్న గిన్నే లో వెయ్యవలను)
నమస్కారం:(అక్షతలు తీసుకోని...క్రింది మంత్రం చదివి)
నమస్తే లోక జననీ నమస్తే విష్ణు వల్లభే
పాహిమాం భక్తవరదే మంగళ గౌరి నమే నమః
ఓం శ్రీ మంగళ గౌరి దేవతాయై నమః . ...నమస్కారాన్ సమర్పయామి
(అమ్మవారికి అక్షతలు సమర్పించి... నమస్కరించాలి)
పునః పూజా:(అక్షతలు తీసుకోని...యామి అన్నపుడు అల్లా అక్షతలు అమ్మ వారి దగ్గర వేయ్య వలను)
చత్రం ఆచ్చాదయామి,చామరం వీచయామి,నృత్యం దర్శయామి,గీతం శ్రావయామి, వాద్యం ఘోషయామి,దర్పణం దర్శయామి,గాజమరోహయమి,దర్పణం దర్శయామి,అశ్వమనారోహయమి,ఆందొళికామరోహయమి,సమస్త రాజోపచార,శక్త్యోపచార,భక్త్యోపచార పూజాం సమర్పయామి
పూజాఫల సమర్ఫణమ్:(కుడి అర చేతి లో అక్షతలు,నీరు తీసుకొని జారి పొకుండా ...ఈ క్రింది మంత్రం చదివిన తరువాత... కుడి అర చేతి వేళ్ళ మద్య ఆ నీటిని, పళ్ళేంలో నీటి ని వదిలి, ఆ అక్షతల ను అమ్మ వారి దగ్గర వెయ్యవలను)
శ్లో|| యస్య స్మ్రుత్యా చనామూక్త్యా తపః పూజాక్రియాది షు
న్యూనం సంపూర్ణ తాం యాతి సద్యో వందే తమచ్యుతమ్
మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం మహేశ్వర |
యత్పూజితం మాయాదేవ పరిపూర్ణం తదస్తుతే ||
అనయా ధ్యానావాహనాది షోడశోపచార పూజయాచ భగవతి శ్రీ మంగళ గౌరి దేవి సుప్రీత స్సుప్రసన్నో వరదో భవతు.
ఏతత్ఫలం శ్రీ పరమేశ్వర అర్పణమస్తు అంటూ అక్షతలు నీటితోపాటు అరవేణంలో(పళ్ళేం) వదలవలెను.
పిమ్మట 'శ్రీ మంగళ గౌరి ప్రసాదం శిరసా గృహ్ణామి' అనుకొని అమ్మవారి వద్ద అక్షతలు తీసుకొని తమ తమ తలపై వేసుకొనవలెను...
పూజావిధానం సంపూర్ణం
కధ లోపము అయినా,వ్రత లోపము కాకుడదు
వాక్కు తప్పిన,వరం తప్పకూడదు
భక్తి తప్పిన ,ఫలం తప్ప కూడదు
అక్షింతలు తప్పిన ,లక్ష వేల ఐదోతనం తప్పకూండా వుండాలి తల్లి
తీర్ధ ప్రసాదామ్:
శ్లో|| అకాల మృత్యుహరణం సర్వవ్యాధి నివారణమ్ |
సమస్త పాపక్షయకరం శ్రీ మంగళ గౌరి తీర్దం పాదోదకం పావనం శుభమ్ ||
అని తీర్ధమును మూడుమార్లు చేతిలో పొసుకొని నోటిలోనికి తీసుకొనవలెను.

No comments:
Post a Comment