$$$$$$$$$$
1) నారదుని వీణ పేరేమిటి?
2) సరస్వతీ దేవి వీణ పేరేమిటి?
3) శ్రీ కృష్ణుడి శంఖం పేరేమిటి?
4) శ్రీ కృష్ణుడి మెడలోని పూలదండ పేరేమిటి?
5)వజ్రాయుధం ఎవరి వెన్నెముక తో తయారు చేశారు?
6).కౌరవులకు ఒకే చెల్లెలు ఆమె పేరేమిటి
7)మహాభారత యుద్ధం పేరేమిటి?
8)భగవద్గీత లో ఎన్ని శ్లోకాలు ఉన్నాయి?
9) నకులుడి తల్లి పేరేమిటి?
10).శ్రీ కృష్ణుడి కి ఆ పేరు పెట్టిన మహర్షి పేరేమిటి?
Answers
1) నారదుని వీణ పేరేమిటి? … mahati
2) సరస్వతీ దేవి వీణ పేరేమిటి? … కచ్ఛపి
3) శ్రీ కృష్ణుడి శంఖం పేరేమిటి? … panchajanyam
4) శ్రీ కృష్ణుడి మెడలోని పూలదండ పేరేమిటి? … Vyjayanthi mala
5)వజ్రాయుధం ఎవరి వెన్నెముక తో తయారు చేశారు? … దధీచి మహర్షి
6).కౌరవులకు ఒకే చెల్లెలు ఆమె పేరేమిటి? … దుస్సల
7) మహాభారత యుద్ధం పేరేమిటి? ... kurukshetrm
8)భగవద్గీత లో ఎన్ని శ్లోకాలు ఉన్నాయి? … 755
9) నకులుడి తల్లి పేరేమిటి? … మాద్రి
10) శ్రీ కృష్ణుడి కి ఆ పేరు పెట్టిన మహర్షి పేరేమిటి? … Gargeya
1 comment:
భగద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి.
Post a Comment