పురాణాలపై మీకెంత పట్టుందో తెలిపే క్విజ్...

మహాభారతం లోని స్త్రీ పాత్రలు మీకెంతవరకు గుర్తున్నాయో తెలుసుకునే ప్రయత్నం
ఇది. క్రింది ఖాళీలను పూరించండి. 

1. 🔴ప🔴 

2. స🔴🔴తి  

3. మా🔴 

4. 🔴లూ🔴  

5. 🔴🔴ష్ట 

6. 🔴ధే🔴 

7. సు🔴🔴   

8. 🔴 ద్రు🔴    

9. కా🔴🔴     

10. వృ🔴🔴 

11. 🔴🔴ల    

12. 🔴డిం🔴   

13. 🔴ధా🔴   

14. 🔴🔴లి🔴  

15. 🔴ను🔴🔴   

16. జాం🔴🔴🔴   

17. రే🔴🔴    

18. 🔴వ🔴   

19. 🔴🔴ద 

20. క🔴🔴మ🔴


answer ...



1. 🔴ప🔴 ... ద్రౌపది

2. స🔴🔴తి ... సత్యవతి

3. మా🔴 ... మాద్రి

4. 🔴లూ🔴  … ఉలూపి

5. 🔴🔴ష్ట … శర్మిష్ట

6. 🔴ధే🔴  … సుధేష్ణ

7. సు🔴🔴   … సుభద్ర /సుకన్య

8. 🔴 ద్రు🔴    … కద్రువ

9. కా🔴🔴    … కాళింది

10. వృ🔴🔴 … వృషాలి

11. 🔴🔴ల    … దుస్సల

12. 🔴డిం🔴   … హిడింబ (bhimudi wife)

13. 🔴ధా🔴   … గాంధారి

14. 🔴🔴లి🔴  … అంబాలిక

15. 🔴ను🔴🔴   … భానుమతి

16. జాం🔴🔴🔴   … జాంబవతి

17. రే🔴🔴    … రేవతి/రేణుక

18. 🔴వ🔴   … దేవక(darama Raju wife)

19. 🔴🔴ద  … యశోద

20. క🔴🔴మ🔴 ... కరేనుమతి (nakuludi wife)


No comments: