తమాషా ప్రశ్నలు ...  వెరైటీ సమాధానాలు
^^^^^^^^^^^^^^^^^^^
1.అందరూ నమస్కరించే కాలు ఏది?
2.వెలికి పెట్టుకోలేని రింగ్ ఏది?
3.ఎవరికి నచ్చని గ్రామం ఏది?
4.కట్టలేని బెట్ ఏది?
5.గుడ్డు పెట్టలేని కోడి ఏది?
6.నీరులేని వెల్ ఏది?
7.వేసుకోలేని గొడుగు ఏది?
8.డబ్బులు లేని బ్యాంకు ఏది?
9.మొక్కకు పూయని రోజాలు ఏవి?
10.అందరు కోరుకునే సతి ఏమిటి?
11.కరవలేని పాము ఏది?
12.కొట్టకుండ తగిలే దెబ్బ ఏమిటి?
13.గీయలేని కోణం ఏది?
14.త్రాగలేని పాలు ఏవి?
15.అంకెల్లో లేని పది ఏది?
16.ఇంటికి పెట్టలేని గేట్ ఏది?
17.అందరికి నచ్చే బడి ఏమిటి?
18.వెలిగించలేని క్యాండిల్ ఏది?
19.చేయడానికి ఇష్టపడని ధర్మం ఏమిటి?
20.ఎగ్జామినర్ దిద్దలేని పేపర్ ఏది?
21.తినలేని కాయ ఏమిటి?
22.కనపడని గ్రహం ఏమిటి.?
23.అందరికి ఉండ వలసిన కారం ఏమిటి?
24.దానాలలో కెల్ల గొప్ప దానం ఏమిటి?
25.అందరూ ఇష్టపడే సారం ఏమిటి?

26.పగలు కూడా కనపడే నైట్ ఏమిటి?

27. ఎగ్జామినర్ దిద్దని పేపర్ ఏమిటి?

28. వేలికి పెట్టుకోలేని రింగ్ ఏమిటి?

29. అందరూ భయపడే బడి ఏమిటి?

30. అందరూ నమస్కరించే కాలు ఏమిటి?

31. వీసా అడగని దేశమేమిటి?

32. ఆయుధంలేని పోరాటమేమిటి?

33. గుడ్డు పెట్టలేని కోడి ఏమిటి?

34. కనిపించని వనం ఏమిటి?

35. నీరు లేని వెల్ ఏమిటి?

36. నారి లేని విల్లు ఏమిటి?

37. డబ్బులుండని బ్యాంక్ ఏమిటి?

38. వేసుకోలేని గొడుగు ఏమిటి?

39. చీమలు కనిపెట్టలేని షుగర్ ఏమిటి?

40. వేయలేని టెంట్ ఏమిటి?

41. మొక్కకు పూయని రోజాలు ఏమిటి?

42. రుచి లేని కారం ఏమిటి?

43. చారలు లేని జీబ్రా ఏమిటి?

44. అందరూ కోరుకునే సతి ఏమిటి?

45.



⬆️

Answer 

1.అందరూ నమస్కరించే కాలు ఏది? … పుస్తకాలు
2.వెలికి పెట్టుకోలేని రింగ్ ఏది? … ఫైరింగ్
3.ఎవరికి నచ్చని గ్రామం ఏది? …  సంగ్రామం
4.కట్ట లేని బెట్ ఏది? … రిబెట్
5.గుడ్డు పెట్టలేని కోడి ఏది? … పకోడి
6.నీరు లేని వెల్ ఏది? … ట్రావెల్
7.వేసుకోలేని గొడుగు ఏది? … పుట్టగొడుగు
8.డబ్బులు లేని బ్యాంకు ఏది? … బ్లడ్ బ్యాంక్
9.మొక్కకు పూయని రోజాలు ఏవి? … శిరోజాలు
10.అందరు కోరుకునే సతి ఏమిటి? … వసతి
11.కరవలేని పాము ఏది? … వెన్నుపాము
12.కొట్టకుండ తగిలే దెబ్బ ఏమిటి? …  వడదెబ్బ
13.గీయలేని కోణం ఏది? … కుంభకోణం
14.త్రాగ లేని పాలు ఏవి? … జులపాలు
15.అంకెల్లో లేని పది ఏది? … ద్రౌపది.
16.ఇంటికి పెట్టలేని గేట్ ఏది? … ఇంటరాగేట్/టొల్ గెట్ (tollgate)
17.అందరికి నచ్చే బడి ఏమిటి? … రాబడి.
18.వెలిగించలేని క్యాండిల్ ఏది? … ఫిల్డర్ క్యాండిల్
19.చేయడానికి ఇష్టపడని ధర్మం ఏమిటి? … కాలధర్మం
20.ఎగ్జామినర్ దిద్దలేని పేపర్ ఏది? … న్యూస్ పేపర్
21.తినలేని కాయ ఏమిటి? …  లెంపకాయ.
22.కనపడని గ్రహం ఏమిటి.? … నిగ్రహం.
23.అందరికి ఉండ వలసిన కారం ఏమిటి? …  ఉపకారం/మమకారం
24.దానాలలో కెల్ల గొప్ప దానం ఏమిటి? … అన్నదానం
25.అందరూ ఇష్టపడే సారం ఏమిటి? … సంసారం
26. పగలు కూడా కనపడే నైట్ ఏమిటి? ... గ్రానైట్

27. ఎగ్జామినర్ దిద్దని పేపర్ ఏమిటి?

... న్యూస్ పేపర్.

28. వేలికి పెట్టుకోలేని రింగ్ ఏమిటి?

... ఫైరింగ్

29. అందరూ భయపడే బడి ఏమిటి?

... చేతబడి.

30. అందరూ నమస్కరించే కాలు ఏమిటి?

... పుస్తకాలు

31. వీసా అడగని దేశమేమిటి?

... సందేశం.

32. ఆయుధంలేని పోరాటమేమిటి?

... మౌనపోరాటం.

33. గుడ్డు పెట్టలేని కోడి ఏమిటి?

... పకోడి

34. కనిపించని వనం ఏమిటి?

... పవనం.

35. నీరు లేని వెల్ ఏమిటి?

... ట్రావెల్

36. నారి లేని విల్లు ఏమిటి?

... హరివిల్లు

37. డబ్బులుండని బ్యాంక్ ఏమిటి?

... బ్లడ్ బ్యాంక్

38. వేసుకోలేని గొడుగు ఏమిటి?

... పుట్టగొడుగు.

39. చీమలు కనిపెట్టలేని షుగర్ ఏమిటి?

... బ్రౌన్ షుగర్

40. వేయలేని టెంట్ ఏమిటి?

... మిలిటెంట్

41. మొక్కకు పూయని రోజాలు ఏమిటి?

... శిరోజాలు

42. రుచి లేని కారం ఏమిటి?

... ఆకారం

43. చారలు లేని జీబ్రా ఏమిటి?

... ఆల్జీబ్రా

44.అందరూ కోరుకునే సతి ఏమిటి?

... వసతి.

45. తాజ్ మహల్ ఎక్కడుంది?

... భూమ్మీద.

46. ఇంటికి పెట్టలేని గేట్ ఏమిటి?

... ఇంటరాగేట్

47. అంకెల్లో లేని పది?

... ద్రౌపది.

48. చేపల్ని తినే రాయి ఏమిటి?

... కొక్కిరాయి.

49.వాహనాలకు ఉండని టైర్లు ఏమిటి?

... సెటైర్లు

50.భార్య లేని పతి ఎవరు?

...అల్లోపతి

51. అన్నం తినకపోతే ఏమవుతుంది?

... మిగిలిపోతుంది.

52. కూర్చోలేని హాలు ఏమిటి?

... వరహాలు.

53. వాహనాలకు ఉండని టైర్ ఏమిటి?

... రిటైర్

54. అందరికీ ఇష్టమైన కారం ఏమిటి?

... ఉపకారం.

55. కరవలేని పాము?

... వెన్నుపాము.

56. కొట్టకుండా తగిగే దెబ్బ ఏమిటి?

... వడదెబ్బ

57. తాగలేని పాలు ఏమిటి?

... పాపాలు.

58. పూజ కు పనికిరాని పత్రి ఏమిటి?

... ఆసుపత్రి

59.గీయలేని కోణం ఏమిటి?

... కుంభకోణం.

60. చెట్లు లేని వనం?

... భవనం.

61.వెలిగించలేని క్యాండిల్?

... ఫిల్డర్ క్యాండిల్.

62. కోడి  వేడినీళ్లు తాగితే ఏం చేస్తుంది?

... ఉడకబెట్టిన గుడ్డు పెడుతుంది



No comments: