ఒక CID ఆఫీసర్ ఒక ఫోన్ నెంబర్ ను రహస్యంగా తన పై అధికారి కి చెప్పవలసి ఉంది.
అందువలన ఒక కథ రాసి పంపించాడు ఆ కధ లో ఫోన్ నెంబర్ ఉంది అని చెప్పాడు.

కథ :

    మా వూరిలో శ్రీ రామనవమి ఉత్సవాలు బాగా జరుగుతున్నాయి.
పెద్దలు భక్తి పారవశ్యం లో మునిగి తెలుతుంటే పిల్లలు మరో పక్క అష్టాచెమ్మ
ఆడుకుంటూ ప్రసాదాలు ఎపుడు ఇస్తారానని ఎదురుచూస్తున్నారు.
మా ఊరి ప్రెసిడెంట్ గారి అబ్బాయికి రాముడు అంటే చాలా భక్తి. ఉత్సవాలకు
ప్రతి సంవత్సరం పది వేలు చందా ఇస్తాడు. అయితే మా ఊరికి దూర ప్రాంతమైన
చత్తిస్ ఘడ్ రాష్ట్రం లో ఉద్యోగం చేస్తుండటం వల్ల తరుచు గా రావడానికి అవ్వదు.
ఈసారి వారం రోజులు ఉంటానని చెప్పాడు. కానీ ఆఫీస్ నుంచి ఫోన్ రావడం తో రెండు
రోజులకే వెళ్లిపోయాడు. 

ఈ కథలో ఫోన్ నంబర్ ఉంది.


Answer it genious .... ???

Answer

రామనవమి = నవమి = 9 అష్టాచెమ్మ = అష్టా = 8, and చెమ్మ = 4 పది వేలు = 10,000 వారం = 7 రెండు = 2. Now, keep them in a straight way . => 9841000072.
or


రామనవమి = నవమి = 9

అష్టాచెమ్మ  = 8

Every year ... 12

పది వేలు = 10

Chattis ... 36 (hindi)

వారం = 7

రెండు = 2.

Now, keep them in a straight way .


=> Ph.No:9812103672.


No comments: