*జవాబులన్నీ రెండు అక్షరాల లో రాయాలి మరియు రెండో అక్షరం రి లేక రీ  తప్పకుండా ఉండాలి*

 

1. ఏనుగు.  ...--------- 

2. అలాగే.  ....--------- 

3. పెద్ద శిక్ష .... ---------- 

4. హద్దు. .... --------- 

5. నది. ......  ----------

6. ధనం. ..... --------- 

7. కొండ ...  ----------- 

8. శత్రువు .... ------------ 

9. ఇంగ్లీషు లో మన్నింపు ...  --------- 

10. పువ్వు .... -------- 

11.స్త్రీ. .... --------- 

12. క్రైస్తవ మాత .....  ------ 

13. అపహరణ ....  -------- 

14. ఢంకా  .... ------ 

15. ఇంగ్లీషు లో చీర .... ------ 

16. పండితుడు .....  -------- 

17. ఒక టిఫిన్ ..... --------- 

18. దొంగతనం .... ------- 

19. పార్వతి..... ------- 

20. కొన్ని ప్రాంతాల్లో పిల్ల ...  ------



answers

1. ఏనుగు.  ... కరి

2. అలాగే.  ... సరి

3. పెద్ద శిక్ష ... ఉరి

4. హద్దు ... దారి

5. నది ...  ఝరి

6. ధనం ...  సిరి

7. కొండ ...  గిరి

8. శత్రువు ... అరి

9. ఇంగ్లీషు లో మన్నింపు ...  సారి

10. పువ్వు ... విరి

11.స్త్రీ ... నారి

12. క్రైస్తవ మాత ... మేరీ

13. అపహరణ ... చోరి

14. ఢంకా  ... భేరి

15. ఇంగ్లీషు లో చీర ... శారీ

16. పండితుడు ... చారి

17. ఒక టిఫిన్ ... పూరీ

18. దొంగతనం ... చోరీ

19. పార్వతి... గౌరీ

20. కొన్ని ప్రాంతాల్లో పిల్ల ...  పోరి



No comments: