పురాణ పురుషులు వారి భార్యలు.
"కనీసం ఒకసారి శ్రమ అనుకోకుండా చదవండి. ఈ పేర్లు మీకు నచ్చిన మీ పిల్లలకు లేదా మీ వంశానికి వంశాభివృద్ధి కి సంబంధించిన వ్యక్తులకు ఎంపిక చేయండి ఈ పేర్లు.
1) మరీచి భార్య - కళ.
2) అంగీరసుని -శ్రద్ధ.
3) పుల ష్తుని - హవిర్భువు(హవిరుచ్క్.
4 ) పులహు ని- గతి.
5) క్రతువు -- క్రియా.
6) భృగువు -- ఖ్యా తి.
7) ఆధర్వుని --shanthi
8) ప్రజాపతి -- ఆకూతి.
9) కర్థముడు ---devahuthi.
10) దక్షుడు. -- ప్రాసూతి.
11)విస్వ వసు భార్యలు --- ఇలభిళ్లే, కైకసి.
12)ఉత్తను పాధుని భార్యలు --- నీతి, సురిచి,.
13) దృవుని --- భ్రమి, ఇ ల,.
14) ధర్ముని --- హ్రీ దేవి.
15) ప్రచేతసుని --- మారిష,.
16) భార్గవ ముని -- ఉా ర్జ్జ స్వా తి,.
17) భార్గ వు ని --- జ యర్తని.
18) ప్రియవత్రుని --- బా రి్ష్మతి.
19) భరతుని --- పంచజనియ్, మాండవి.
20) దక్ష ప్రజాపతి --- అసిక్ని,.
21) యయాతి భార్యలు --- శర్మిష్ట, దేవయాని.
22) హిరణ్యాక్షుని --- ఉపదానవి.
23) పరీక్షిత్తు --- ఐరావతి.
24) అభిమన్యుడు --- ఉత్తర.
25) ద్రోణుడు --- కృ పి.
26) బ్రహ్మ. --- సరస్వతి.
27) సుయజ్ఞ ని --- దక్షిణ.
28) నాభి--- మేరు దేవి.
29) హిరణ్యకశిపుని --- దత్త, లీలావతి.
30) ప్రహ్లాదుడు --- దేవి.
31) బలి చక్రవర్తి --- వింధ్యావళి, ఆశా న.
32) సూర్యుడు --- సంజ్ఞ ఛాయ ,బడబ.
33) బృహస్పతి --- తార
34) సగర చక్రవర్తి రాణులు --- సుమతి, కేశిని,.
35) లక్ష్మణుడు --- ఊర్మిళ.
36) భరతుడు --- మాండవి.
37) శత్రు ఘ్ను డు --- సుత కీర్తి.
38) సుగ్రీవుడు ---రూమా.
39) ఉ తద్యుని --- మమత.
40) గౌతముడు --- అహల్య.
41) విచిత్ర వీరుడు --- అంబిక, అంబాలిక.
42) ధృతరాష్ట్రుడు --- గాంధారి.
43) పాండురాజు --- కుంతి, మాద్రి.
44) అనిరుద్ధుడు --- రుక్మా లోచన,.
45) కంసుడు --- ఆస్తి, ప్రాప్తి.
46) మన్మధుడు --- మాయావతి.
47) బలరాముడు --- రేవతి.
48) శ్రీకృష్ణుడు --- రుక్మిణి, జాంబవతి, సత్యభామ, కాలింది, నాగ్నజితి, భద్ర, లక్షణ.
49) వాలి --- తార.
50) వసురాజు --- గిరి దేవి.
51) శంతనుడు ---గంగాదేవి.
52) శంతనుడు --- గంగాదేవి.
53) సైంధవుడు --- , దుస్సల.
54) సత్యవంతుడు --- సతీ సావిత్రి,.
55) విరాట రాజు --- సుదేష్ణ దేవి.
56) సుదర్శనుడు --- ఓగవతి
57) అష్టావక్రుడు --- suprabha.
58) కశ్యప ప్రజాపతి ---క ధ్రువ, వినత.
58) అత్రి ---- అనసూయ.
59) ఆగస్యుడు --- లోపాముద్ర.
60) చ్యవనుడు --- సుకన్య.
61) విశ్రవసుడు --- దేవ వర్ధిని.
62) కుస నాభుడు--- ఘతాచి. /
63) సుందుడు --- తాటకి.
64) విద్యుజ్జిహ్హైడు--- సూర్పణక.
No comments:
Post a Comment