Anni letters saa(సా) tho start avutai


నెపము … సా ... ??

పోలిక ... సా ... ??

సముద్రము ... సా ... ??

చక్రవర్తి … సా ... ??

ధైర్యంగా చేసేపని … సా ... ??

సమభావము … సా ... ??

పనిముట్టు … సా ... ??

నానుడి ... సా ... ??

సంవత్సరము … సా ... ??

 

guess it


Ans

నెపము … సాకు

పోలిక ... సాపత్యం / సామ్యము

సముద్రము ... సాగరం

చక్రవర్తి … సార్వభౌముడు

ధైర్యంగా చేసేపని … సాహసవంతుడు

సమభావము … సమానత్వము

పనిముట్టు … సాధనము

నానుడి ... సామెత

సంవత్సరము … సాలు


No comments: