*పద విజ్ఞానము..01*
*తి..తో-పూరించండి*
------------------------------------
1-చక్కని దంతాలుగలు స్త్రీ............తి
2-సరైన విధానం..........తి
3-ఒక ఆజ్ఞ...................తి
4-మంచి బ్రతుకు...........తి
5-బుద్ధిమంతుడు..........తి
6-విన్నపము................తి
07-దుష్టుడు.................తి
08-తేలికయిన...............తి
09-కర్పూరజ్యోతి............తి
10-చదువులమ్మ.............తి
11-కూడు,గూడు ఏర్పాటు...........తి
12-పంచె..............తి
13-తనభర్తకు రెండో భార్య............తి
14-సెల ఏరు..............తి
15-ఒకపూవు.............తి
16-నలునిభార్య.............తి
17-చదువుకున్న అమ్మాయి................తి
18-చేయుటకు ఇచ్చిన స్వేచ్ఛ.............తి
19-వందనం.............తి
20-శూలిభార్య..............తి
Answers
1-చక్కని దంతాలుగలు స్త్రీ … సౌందర్యవతి / సూదంతి
2-సరైన విధానం... పద్దతి
3-ఒక ఆజ్ఞ ...ఆనతి
4-మంచి బ్రతుకు...సుగతి
5-బుద్ధిమంతుడు...సుమతి / సుబుద్ది
6-విన్నపము...వినతి
07-దుష్టుడు...దుర్మతి
08-తేలికయిన… అలతి
09-కర్పూరజ్యోతి...హారతి
10-చదువులమ్మ … సరస్వతి / భారతి
11-కూడు,గూడు ఏర్పాటు...వసతి
12-పంచె...ధోవతి
13-తనభర్తకు రెండో భార్య...సవతి
14-సెల ఏరు...స్రవంతి
15-ఒకపూవు… బంతి లేదా చామంతి
16-నలునిభార్య...దమయంతి
17-చదువుకున్న అమ్మాయి … విద్యావతి / సరస్వతి
18-చేయుటకు ఇచ్చిన స్వేచ్ఛ...అనుమతి
19-వందనం...నమతి
20-శూలిభార్య...పార్వతి
No comments:
Post a Comment