మెదడుకు మేత.
*సం* అనే అక్షరం తో ముగిసే పదాలు కనుక్కోండి ..
1. పశువులకు మేత ....
2. బ్యాటరీలో వాడేది ...
3. రోషానికి సంకేతం...
4. నెలను ఇలా కూడా అంటారు ...
5. పాలతో చేసే స్వీట్ ...
6. ఠీవి ......
7. పరిగెడితే వచ్చేది....
8. చేయలేని పని చేయడం....
9. నిలయం ......
10. చిరు నవ్వు ...
11. మనసు .....
12. వ్యాకరణంలో వచ్చేది ....
13. వలస....
14. అన్ని పరిత్యదించడాన్ని ...
15. ప్రదర్శన ...
16 కాకి మరోపేరు ...
17. చుట్టూ కొలత.
18.అడవిలో జీవనం ..
19.చులకన చేయడం ..
20. కలసి బ్రతకటం ....
21. శక్తి తగ్గితే వచ్చేది ...
22. సుర నెల ....
answers
1. పశువులకు మేత .... గ్రాసం(graasam)
2. బ్యాటరీలో వాడేది ... సీసం(siisam)
3. రోషానికి సంకేతం ... మీసం(miisam)
4. నెలను ఇలా కూడా అంటారు ... మాసం(maasam)
5. పాలతో చేసే స్వీట్ ... పాయసం(paayasam)
6. ఠీవి ... రాజసం
7. పరిగెడితే వచ్చేది.... ఆయాసం(aayaasam)
8. చేయలేని పని చేయడం ... సాహసం(saahasam)
9. నిలయం ...... నివాసం(nivaasam)
10. చిరు నవ్వు ... మందహసం(mamdahasam)
11. మనసు ... మానసం
12. వ్యాకరణంలో వచ్చేది ... సమాసం
13. వలస ... ??
14. అన్ని పరిత్యదించడాన్ని ... సన్యాసం
16 కాకి మరోపేరు ... ??
17. చుట్టూ కొలత ... ??
18.అడవిలో జీవనం ... వనవాసం(vanavaasam)
19.చులకన చేయడం ... పరిహసం
20. కలసి బ్రతకటం ... సహవాసం
21. శక్తి తగ్గితే వచ్చేది ... నీరసం
22. సుర నెల ... ??
?? mearu try cheyandi ...:)
No comments:
Post a Comment