హలో మీరు చదివిన మన మాతృ భాష నీ మార్చి పోకూడదు అని మళ్లీ మీకు మెదడు కి మేత

ఈ ఆధారాలను బట్టి జవాబులు ఇవ్వండి. ప్రతీ జవాబు రెండు అక్షరాలు మాత్రమే. అన్ని జవాబులలో రెండో అక్షరం"లి" ఉండాలి.

 1 క్రూర మ్రుగం

 2 భార్య

 3 హిందీలో మాత్ర

 4 పెద్ద హోటళ్లలో ప్లేట్ మీల్స్

 5 ఇండోనేషియా లో హిందూ

     దేవాలయాల ద్వీపం

 6 పెనుగొండలో జమీందారుల    ఇంటి పేరు.

  7 కరుణా దయ లాంటిది

  8 రామాయణం లో తార భర్త

  9 ముష్టి కోసం భుజానికి  వేసుకున్న సంచి

10 తోట సంరక్షకుడు

11 శిల్పి/వడ్రంగి వద్ద ఉండే   ఓ పనిముట్టు

12 శ్రామికుని భత్యం

13 గ్రామ దేవతల కు అర్పణ

14 వేళాకోళం/అపహాస్యం

15 భాగ్యనగరం లో _ _ గూడ   ఓ ప్రముఖ బస్ స్టాప్

16 ప గో జిల్లా లో అత్తిలి  వద్ద ఓ గ్రామం.

17 పాలు కాచటం కోసం  కాల్చే పిడకలదొంతర

18 పర్వతశ్రేణుల లో యాత్రీకుల ను కూర్చోపెట్టి  మోసుకుంటూ తీసుకు వెళ్ళే ప్రయాణసాధనం

 19 తూ గో జిల్లా లోని ఓ  వైష్ణవ పుణ్యక్షేత్రం

 20 కంటికి కనపడదు అది  మన జీవన ఆధారం

21 మొదటి

22 రెండవది.

 

Answer:


1 క్రూర మృగం … పులి 

2 భార్య … ఆలి 

3 హిందీలో మాత్ర … గోలి

4 పెద్ద హోటళ్లలో ప్లేట్ మీల్స్ … తాలి

 5 ఇండోనేషియా లో హిందూ

     దేవాలయాల ద్వీపం. … బాలి

 6 పెనుగొండలో జమీందారుల ఇంటి పేరు … రాళ్ళ పల్లి

7 కరుణాయ లాంటిది జాలి

8 రామాయణం లో తార భర్త వాలి

9 ముష్టి కోసం భుజానికి వేసుకున్న సంచి జొలి

10 తోట సంరక్షకుడు మాలి

11 శిల్పి/వడ్రంగి వద్ద ఉండే ఓ పనిముట్టు ఉలి

12 శ్రామికుని భత్యం కూలి

13 గ్రామ దేవతల కు అర్పణ బలి

14 వేళాకోళం/అపహాస్యం గేలి

15 భాగ్యనగరం లో_ గూడ ఓ ప్రముఖ బస్ స్టాప్ జుబ్లి

16 ప గో జిల్లా లో అత్తిలి వద్ద ఓ గ్రామం. పాలి

17 పాలు కాచటం కోసం కాల్చే పిడకలదొంతర ??

18 పర్వతశ్రేణుల లో యాత్రీకుల ను కూర్చోపెట్టి మోసుకుంటూ తీసుకు వెళ్ళే ప్రయాణ సాధనం డోలి

19 తూ గో జిల్లా లోని ఓ వైష్ణవ పుణ్యక్షేత్రం ర్యాలి

20 కంటికి కనపడదు అది మన జీవన ఆధారం గాలి

21 మొదటి తొలి

22 రెండవది మలి


?? teliste cheppandi


No comments: