తెలుగు సినిమా పాటలలోని మొదటి చరణం మాత్రమే పూరించండి . 


1. --------నీ హద్దురా అవకాశం వదలొద్దురా

2. --------అందం ఈపుత్తడిబొమ్మ

3. --------వాననీటిలో పడవప్రయాణం

4 .---------పాటకూ కోనాంతాపందిరి

5.--------మాయ బ్రతుకేమాయ

6.------‐-ఎంతమధురం. 

7.----------ఈ ప్రేమమందిరం

8.------- ఈ జీవనతరంగాలలో. 

9.----------- కోసేటి పడుచుపిల్లో

10. ----------- కొమ్మమీద గుళ్ళు రెండున్నాయి

11.----------- కొత్త కాపురం

12.------------- ఒక చదరంగం

13.-------------- స్నేహమేరా శాశ్వితం

14.-------------- పడుతూవుంటే చెలికాడే సరసనవుంటే

15.------------ ఈ వింత గాధ వినుమా

16.------------- నీవే నా ఆమణిపులకింతనివే 

17.--------------- సంపంగినవ్వింది 

18----------‐--

గుసగుస లాడెనని సైగచేసెనని .

19.---------వేలాయని ఇదివెన్నెల మాసమనీ 

20.----------- ఈ కాకిజీవితంనాది



తెలుగు సినిమా పాటలలోని మొదటి చరణం మాత్రమే పూరించండి . 


1. ఆకాశం-------నీ హద్దురా అవకాశం వదలొద్దురా

2.అందానికి----అందం ఈపుత్తడిబొమ్మ

3. గాలివానలో------వాననీటిలో పడవప్రయాణం

4 .కోయిలమ్మ--పాటకూ కోనాంతాపందిరి

5.జగమే--మాయ బ్రతుకేమాయ

6.ప్రేమ---‐-ఎంతమధురం.

 7.నీకోసం వెలిసింది --ఈ ప్రేమమందిరం

8.పదిమాసాలు మోశావు పిల్లలను బ్రతుకంతా మోశావు బాధలను ఇన్ని మోసిన నిన్ను మోసేవాళ్ళు లేక వెళుతున్నావు------ ఈ జీవనతరంగాలలో.

 9.పచ్చగడ్డి---- కోసేటి పడుచుపిల్లో

10.గున్నమామిడి  ------ కొమ్మమీద గూళ్ళు రెండున్నాయి

11.కాపురం----- కొత్త కాపురం

12.సంసారం--- ఒక చదరంగం

13.స్నేహమేరా జీవితం----- స్నేహమేరా శాశ్వితం

14.చిటపట చినుకులు---- పడుతూవుంటే చెలికాడే సరసనవుంటే

15.రావోయి చందమామ----- ఈ వింత గాధ వినుమా

16.అనురాగ దేవత  ... నీవే నా ఆమణిపులకింతనివే 

17.సందెపొద్దులకాడ ... సంపంగినవ్వింది 

18. పూలు -‐--గుసగుస లాడెనని సైగచేసెనని .

19.ఇదిమల్లెల-----వేలాయని ఇదివెన్నెల మాసమనీ 

20.జగమంత కుటుంబం నాది------- ఏ కాకిజీవితంనాది


No comments: