ఆకుకూరలు మరియి కూరగాయల పేర్లు చెప్పండి
1.ఆంగ్లంలో వెళ్ళు అనే పదంతో మొదలయ్యే ఆకుకూర
2.నక్షత్రంతో మొదలయ్యే ఆకుకూర
3.కాగితం చుడితే వచ్చే కూరగాయ
4 సమస్యలలో వున్న కూరగాయ
5.రెండు అంకెతో వచ్చే కూరగాయ
6.దారి చూపించే కూరగాయ(దుంప)
7.తాళంచెవిని తనలో దాచుకున్న కూరగాయ
8.కఫ్టాలలో వున్న కూరగాయ
9.చిన్నపిల్లాడితో వచ్చే ఆకుకూర
10.సగంతో మొదలయ్యే కూరగాయ
11.నాన్ వెజ్ తో జతకడుతానంటున్న ఆకుకూర
12.వనంలో వున్న ఆకుకూర
13.ఏనుగును తనలో దాచుకున్న ఆకుకూర
14.మూడు అక్షరాల వాహనంలో వున్న మధ్య అక్షరాన్ని మారుస్తే వచ్చే కూరగాయ
15.చిన్నపిల్లాడి ఏడ్పుతో మొదలయ్యే కూరగాయ
16.జలచరంతో వున్న కూరగాయ
Answers
1.ఆంగ్లంలో వెళ్ళు అనే పదంతో మొదలయ్యే ఆకుకూర … గోంగూర
2.నక్షత్రంతో మొదలయ్యే ఆకుకూర … చుక్క కూర
3.కాగితం చుడితే వచ్చే కూరగాయ … పోట్ల కాయ
4 సమస్యలలో వున్న కూరగాయ … చిక్కు డు కాయ
5.రెండు అంకెతో వచ్చే కూరగాయ …
Do ndakaya/దో సకాయ
6.దారి చూపించే కూరగాయ(దుంప) … Beetroot
7.తాళంచెవిని తనలో దాచుకున్న కూరగాయ …
కీ రదోస కాయ
8.కఫ్టాలలో వున్న కూరగాయ … Kakarkaya / చిక్కు డు కాయ
9.చిన్నపిల్లాడితో వచ్చే ఆకుకూర … బచ్చ లకూర
10.సగంతో మొదలయ్యే కూరగాయ … అర టి కూర
11.నాన్ వెజ్ తో జతకడుతానంటున్న ఆకుకూర … Koyyagura
12.వనంలో వున్న ఆకుకూర … తోట కూర
13.ఏనుగును తనలో దాచుకున్న ఆకుకూర … కరి వె పకు.
14.మూడు అక్షరాల వాహనంలో వున్న మధ్య అక్షరాన్ని మారుస్తే వచ్చే కూరగాయ … Panasakaya
15.చిన్నపిల్లాడి ఏడ్పుతో మొదలయ్యే కూరగాయ ... Carrot
16.జలచరంతో వున్న కూరగాయ … Neerulli / సొర కాయా
No comments:
Post a Comment