మీ కన్ని తెలుసు  😁

సమాధానాలలో  పదానికి  చివర "తి " మాత్రమే  రావలెను  . 

ప్రయత్నించండి  🌹💐🌹💐😁

1) ఒక  నది పేరు 

2) ఒక పుణ్య క్షేత్రం  

3) ఒక గ్రహము  

 4) ఒక తిథి  

5) ఓరుగల్లు నేలిన రాజుల ఇలవేల్పు   

6) ఒక  తెలుగు  సంవత్సరం

7 అసోమ్ లో ఒక పట్టణం  

8) భార్య 

9) ఒక నక్షత్రం  

10) నారధుని వీణ 

11) ఇంద్రుడు  

12) విష్ణుమూర్తి మెడలోనిమాల

13) శివుని  సతి

14)మానవుని దేహంలో ఒక అవయవం  

15) ఒక పూల తీగ 

16) చిన్న పిల్లల ఆట వస్తువు 

17) ధైర్యం  

18)ఏడుకొండల వాడు  

19) కృష్ణుని  సతి  

20) ఒక  వాహనం  

21) ఒక ఋషి పత్ని  

22) జటాయువు సోదరుడు  

23) దుర్యోధనుని  ఇల్లాలు  

24) హరిశ్చంద్రుని  భార్య  

25) బలరాముని  పత్ని


answers


1) ఒక  నది పేరు  …  thapathi

2) ఒక పుణ్య క్షేత్రం  …  thirupathi

3) ఒక గ్రహము  … bruhaspathi

 4) ఒక తిథి  … chavithi

5) ఓరుగల్లు నేలిన రాజుల ఇలవేల్పు   … ganapathi

6) ఒక  తెలుగు  సంవత్సరం … durmati /vikruti

7 అసోమ్ లో ఒక పట్టణం ... gowhathi

8) భార్య … sathi

9) ఒక నక్షత్రం  … revathi

10) నారధుని వీణ … mahathi

11) ఇంద్రుడు  … surapathi

12) విష్ణుమూర్తి మెడలోనిమాల … vijayanthi

13) శివుని  సతి … parvathi

14) మానవుని దేహంలో ఒక అవయవం  … ??

15) ఒక పూల తీగ … chamanthi

16) చిన్న పిల్లల ఆట వస్తువు ... banthi

17) ధైర్యం  … ??

18)ఏడుకొండల వాడు  … sripathi

19) కృష్ణుని  సతి  … jambavathi

20) ఒక  వాహనం  … ??

21) ఒక ఋషి పత్ని  … arundhathi

22) జటాయువు సోదరుడు  … sampathi

23) దుర్యోధనుని  ఇల్లాలు  … bhanumathi

24) హరిశ్చంద్రుని  భార్య  … chandramati

25) బలరాముని  పత్ని …  revati


?? teliste cheppa galaru


No comments: