| కింది పదాలకు సరళమైన తెలుగులో అర్ధాలు చెప్పగలరు
1.పిపీలికము =
2. మశికము =
3.మార్జాలము =
4. శునకము =
5. వృషభము =
6. మహిషము =
7.శార్దూలము =
8.మత్తేభము =
9.మకరము =
10.మర్కటము =
11. వాయసము =
12. మూషికము =
13.జంబుకము =
14. వృకము =
15.తురగము =
16. గారభము =
17. వరాహము =
18.పన్నగము =
19. కుక్కుటము =
20. బకము =
21. ఉష్ణము =
22. శుకము =
23. పికము =
24.శలభము =
25. కీటకము =
26. మత్స్య ము =
27. హరిణము =
28. మత్కుణము =
29. మయూరము =
30. కూర్మము =
31. మకుటము =
32. మకరందము =
33. వానరము =
34. వావురము =
35. ఉరగము =
Answers:
1.పిపీలికము = చీమ
2. మశికము = దోమ
3.మార్జాలము = పిల్లి
4. శునకము = కుక్క
5. వృషభము = ఎద్దు
6. మహిషము = దున్నపోతు
7.శార్దూలము = పులి
8.మత్తేభము = ఏనుగు
9.మకరము = మొసలి
10.మర్కటము = కోతి
11. వాయసము = కాకి
12. మూషికము = ఎలుక
13.జంబుకము = నక్క
14. వృకము = తోడేలు
15.తురగము = గుర్రము
16. గారభము = గాడిద
17. వరాహము = పంది
18.పన్నగము = పాము
19. కుక్కుటము = కోడి
20. బకము = కొంగ
21. ఉష్ణము = ఒంటె
22. శుకము = చిలుక
23. పికము = కోయిల
24.శలభము = మిడత
25. కీటకము = పురుగు
26. మత్స్యము = చేప
27. హరిణము = జింక
28. మత్కుణము = నల్లి
29. మయూరము = నెమలి
30. కూర్మము = తాబేలు
31. మకుటము = కిరీటం
32. మకరందము = తేనె
33. వానరము = కోతి
34. వావురము = ??
35. ఉరగము = పాము
?? teliste cheppa galaru
No comments:
Post a Comment