ఈ క్రింద పేర్కొన్న ఇంగ్లీష్ పదాలకు తెలుగు పదాలు చెప్పాలి.
ఛాలెంజ్ ఏమిటంటే అన్ని పదాలు *ప్ర* అనే అక్షరం తో మొదలు అవ్వాలి👇
1) Exhibition
2) Award
3) Experiment
4) Nature
5) Types
6) Publisher
7) Light
8) Main
9) Oath
10) Mistake
11) Try
12) Travel
13) Incident
14) Broadcast
15) Present
16) Allusion
17) World
18) Test tube
19) Romance
20) Manifesto
21) Use
22) Prefect
23) Essay
24) Farce
25) Entrance
answers
1) Exhibition … ప్రదర్శన
2) Award … ప్రశంస
3) Experiment … ప్రయోగం
4) Nature … ప్రకృతి
5) Types … ప్రకారములు
6) Publisher … ప్రచురణ కర్త
7) Light … ప్రకాశం
8) Main … ప్రముఖ
9) Oath … ప్రతిజ్ఞ / ప్రమాణం
10) Mistake … ప్రమాదం
11) Try … ప్రయత్నం
12) Travel … ప్రయాణం
13) Incident … ప్రసరణం
14) Broadcast … ప్రసారం
15) Present … ప్రస్తుతం
16) Allusion … ప్రకారం / ప్రక్షిప్తం
17) World … ప్రపంచం
18) Test tube … ప్రయోగ నాళిక
19) Romance … ప్రణయం
20) Manifesto … ప్రణాళిక
21) Use … ప్రయోజనం
22) Prefect … ప్రపూర్ణం
23) Essay … ప్రబంధం
24) Farce … ప్రహసనం
25) Entrance … ప్రవేశం
No comments:
Post a Comment