మెదడుకు మేత*
చివర రెండు అక్షరాలు 'నము' వచ్చే విధంగా అర్ధాలు రాయండి.
ఉదాహరణకు
1)పుట్టుక = జననము
2) పూడ్చు=
3) కాల్చు =
4)అడవి =
5) చిన్న రాజ్యాలు =
6) గోచిగుడ్డ=
7) చల్లదనం ఇచ్చేది=
8) పై పూత=
9) చెడ్డ రోజు =
10) పెద్ద వారినికలువడం=
11) మంచి రోజు=
12) నమస్కారం =
13) పూదోట =
14) కృష్ణుని చోటు =
15) మెదడుకెక్కించు =
16)గీయడం =
17 ) చైతన్యం/ప్రేరణ =
18) అష్టైశ్వర్యాలలో నొకటి =
19) కదలిక =
20 ) దురలవాటు =
👍
Answers
1)పుట్టుక = జననము
2) పూడ్చు= ఖననము
3) కాల్చు = దహనము
4)అడవి = వనము
5) చిన్న రాజ్యాలు = సంస్థానము
6) గోచిగుడ్డ = కౌపీనము
7) చల్లదనం ఇచ్చేది =చందనము
8) పై పూత= లేపనము
9) చెడ్డ రోజు = దుర్దినము
10) పెద్ద వారిని కలువడం = సందర్శనము
11) మంచి రోజు = శుభదినము
12) నమస్కారం = వందనము
13) పూదోట = పూలవనము
14) కృష్ణుని చోటు = బృందావనము
15) మెదడుకెక్కించు = మననము
16) గీయడం = లేఖనము
17 ) చైతన్యం/ప్రేరణ = ఉద్దీపనము
18) అష్టైశ్వర్యాలలో నొకటి = ధనము
19) కదలిక = చలనము
20 ) దురలవాటు = వ్యసనము
No comments:
Post a Comment