చెప్పుకోండి చూద్దాం...
రామాయణంలోని పాత్రలు ఒకసారి నెమరువేసుకునే ప్రయత్నం... (బ్రాకెట్లోది - పేరులోని అక్షరాలసంఖ్య)
1) ... ... కి (3)
2) .... ..... దుడు (4)
3)... శ … … డు(5)
4) … ... ల్య. (3)
5) ... శ .... (3)
6) ల... ణు .. (4)
7) ... డో ద .... (4)
8) శూ .... ణ (4)
9) ... రు... (3)
10) ... న ... (3)
11) … భీ … … డు (5)
12) అం ... దు ... (4)
13) … లి (2)
14) … ర (2)
15) … త (2)
16) అ … … డు (4)
17) .... వ ... సు … డు (6)
18) … … మి.... డు (5)
19) జా ... లి (3)
20.జ ... ... వు (5)
answers
1. Vaalmiki
2. naaradhudu
3.దశరథుడు/kusadhwajudu
4.అహల్య
5.కౌశల్య
6.లక్ష్మణుడు
7.మండోదరి
8.సుర్పణఖ
9.Kharudu
10.janaki
11.విభీషణుడు
12.అంగదుడు
13.వాలి
14.తార
15.సీత
16.agastyudu/ Analudu/aniludu
17.రావణాసురుడు
18. విశ్వామిత్రుడు
19.jabili
20.జటాయువు
No comments:
Post a Comment