తెలుగులో ఇతిహాసాల ప్రశ్నలు
1.బాలకృష్ణునికి విషపుపాలు త్రాగించిన రాక్షసి ఎవరు?
2.శ్రీరామునిచేతిలో మొదటసారి హతమైన రాక్షసి ఎవరు?
3.రాయభారానికి వెళ్లిన శ్రీకృష్ణుడు ఎవరిఇంటివద్ద అతిధిగా ఉన్నాడు?
4.మండోదరిని నిత్యసుమంగళిగా దీవించినది ఎవరు?
5.ఆంజనేయుని వాహనం ఏమిటి?
6.ద్రోణుని కుమారుని పేరేమి?
7.భీష్ముని తలిదండ్రులెవరు?
8.దశరధుడు ఎవరినిర్వహణలో పుత్రకామేష్ఠియాగం చేసెను?
9.సీతాదేవితల్లిదండ్రులెవరు?
10.వాలికుమారునిపేరేమి?
11.జఠాయువు సోదరుడెవరు?
12.శ్రీకృష్ణుని తలిదండ్రులెవరు?
13.దుర్యోధనుని మాయాజూదంకు ప్రేరేపించినది ఎవరు?
14.సుగ్రీవుని మంత్రి ఎవరు?
15.కుచేలుని అసలు పేరేమి?
16.నరనారాయుణులు అని ఎవరిని సంభోదిస్తారు?
17.పిడుగు మంత్రాలుగా ఎవరి పేర్లు చెప్పబడినవి?
18.ద్రౌపది వస్త్రాపహరణకు పూనుకున్నది ఎవరు?
19.సీతాదేవికి రామునిచేతిలోరావణుడు మరణిస్తాడని తనస్వప్నవృత్తాంతం చెప్పినది ఎవరు?
20.ఏకలవ్యుని కుడిచేతి బొటనవ్రేలు గురుదక్షిణగా అడిగినదెవరు?
1.బాలకృష్ణునికి విషపుపాలు త్రాగించిన రాక్షసి ఎవరు? ... పూతన
2.శ్రీరామునిచేతిలో మొదటసారి హతమైన రాక్షసి ఎవరు? ... తాటకి
3.రాయభారానికి వెళ్లిన శ్రీకృష్ణుడు ఎవరిఇంటివద్ద అతిధిగా ఉన్నాడు? ... విదురుడు
4.మండోదరిని నిత్యసుమంగళిగా దీవించినది ఎవరు? ... రాముడు
5.ఆంజనేయుని వాహనం ఏమిటి? ... ఒంటె
6.ద్రోణుని కుమారుని పేరేమి? ... అశ్వద్ద్దామ
7.భీష్ముని తలిదండ్రులెవరు? ... గంగాదేవి,శంతనుడు
8.దశరధుడు ఎవరి నిర్వహణలో పుత్రకామేష్ఠియాగం చేసెను? ... ఋష్యశృంగుడు
9.సీతాదేవితల్లిదండ్రులెవరు? ... జనకుడు(సీరద్వజుడు) రత్నమాల
10.వాలికుమారునిపేరేమి? ... అంగదుడు
11.జఠాయువు సోదరుడెవరు? ... సంపాతి
12.శ్రీకృష్ణుని తలిదండ్రులెవరు? ... దేవకి వసుదేవులు
13.దుర్యోధనుని మాయాజూదంకు ప్రేరేపించినది ఎవరు? ... శకుని
14.సుగ్రీవుని మంత్రి ఎవరు? ... హనుమంతుడు
15.కుచేలుని అసలు పేరేమి? ... సుదాముడు
16.నరనారాయుణులు అని ఎవరిని సంభోదిస్తారు? ... అర్జునుడు కృష్ణుడు
17.పిడుగు మంత్రాలుగా ఎవరి పేర్లు చెప్పబడినవి? ... అర్జునుని
18.ద్రౌపది వస్త్రాపహరణకు పూనుకున్నది ఎవరు? ... దుశ్శాసనుడు
19.సీతాదేవికి రామునిచేతిలోరావణుడు మరణిస్తాడని తనస్వప్నవృత్తాంతం చెప్పినది ఎవరు?
... త్రిజట
20.ఏకలవ్యుని కుడిచేతి బొటనవ్రేలు గురుదక్షిణగా అడిగినదెవరు? ... ద్రోణుడు
No comments:
Post a Comment