1.సీతా మాతను జానకి అని కూడా అంటారు ఎందుకు?
2.మొట‌్టమొదటి భారత మహిళా ప్రధాన మంత్రి ?
3.కంటికి కనిపించే కలియుగ ప్రత్యక్ష దైవం ఎవరు?
4.వేద వ్యాసుడు ఎన్ని పురాణాలు వ్రాసాడు ?
5.పల్లకి మోసిన రాజు ఎవరు?
6.దశరధ మహా రాజు తండ్రి ఎవరు ?
7.రాతిని నాతి గా మార్చిన రాజు ఎవరు?
8.పోతన ముఖ్య బిరుదు ?
9.రవీంద్ర నాథ్ ఠాగూర్ ను విశ్వకవి అని సంభోదించినది ఎవరు ?
10.చంద్రుని భార్య ఎవరు?
11.భారత ఉక్కు మహిళ అని ఎవరిని అంటారు?
12.భారతదేశం ఎన్నటికి చావదు తాత్కాలికంగా నిద్రలో
ఉంటుంది అని అన్నది ఎవరు
13.కౌశల్యా సుప్రజా రామా అని మొదటగా రాముని సంభోదించినది ఎవరు ?
14.రామకృష్ణ పరమహంస ఆరాధ్యదైవం ఎవరు?
15.మహాభారతం నకు మరో పేరు ఏమిటి?
16.శ్రీ కాళహస్తి లో అమ్మవారి పేరు ఏమిటి ?
17.సరస్వతి దేవి వీణ పేరు?
18.డిస్కవరీస్ ఆఫ్ ఇండియా గ్రంథ రచయిత ఎవరు?
19.ఢిల్లీ కి గల ప్రాచీన నామము ఏమిటి?
20.జో అచ్చ్యుతానంద జో జో ముకుంద ---- రచించినది?
Ans
1.సీతా మాతను జానకి అని కూడా అంటారు ఎందుకు?
A ... సీత జనకుని కుమార్తె కనుక జానకి అయ్యింది
2.మొట‌్టమొదటి భారత మహిళా ప్రధాన మంత్రి ?
A ... ఇందిరాగాంధీ
3.కంటికి కనిపించే కలియుగ ప్రత్యక్ష దైవం ఎవరు?
A ... సూర్యుడు
4.వేద వ్యాసుడు ఎన్ని పురాణాలు వ్రాసాడు ?
A ... వ్యాసుడు 18 పురాణాలు ,మహాభారతం, మహాభాగవతము వ్రాసారు.
5.పల్లకి మోసిన రాజు ఎవరు?
A ... జడ భరతుడు సింధు రాజైన రహూగణుని పల్లకి మోసాడు
6.దశరధ మహా రాజు తండ్రి ఎవరు ?
A ... అజమ మహారాజు
7.రాతిని నాతి గా మార్చిన రాజు ఎవరు?
A ... శ్రీ రామచంద్రుడు
8.పోతన ముఖ్య బిరుదు ?
A ... సహజపాండిత్య
9.రవీంద్ర నాథ్ ఠాగూర్ ను విశ్వకవి అని సంభోదించినది ఎవరు ?
A ... బ్రిటీష్ గవర్నమెంట్
10.చంద్రుని భార్య ఎవరు?
A ... రోహిణి
11.భారత ఉక్కు మహిళ అని ఎవరిని అంటారు?
A ... ఇందిరాగాంధీ
12.భారతదేశం ఎన్నటికి చావదు తాత్కాలికంగా నిద్రలో
ఉంటుంది అని అన్నది ఎవరు?
A ... ??
13.కౌశల్యా సుప్రజా రామా అని మొదటగా రాముని సంభోదించినది ఎవరు ?
A ... విశ్వామిత్రుడు
14.రామకృష్ణ పరమహంస ఆరాధ్యదైవం ఎవరు?
A ... కాళీమాత
15.మహాభారతం నకు మరో పేరు ఏమిటి?
A ... జయ మరియు పంచమవేదం
16.శ్రీ కాళహస్తి లో అమ్మవారి పేరు ఏమిటి ?
A ... జ్ఞానప్రసూనాంబ
17.సరస్వతి దేవి వీణ పేరు?
A ... కచ్ఛపి
18.డిస్కవరీస్ ఆఫ్ ఇండియా గ్రంథ రచయిత ఎవరు?
A ... జవహర్ లాల్ నెహ్రూ
19.ఢిల్లీ కి గల ప్రాచీన నామము ఏమిటి?
A ... ఇంద్రప్రస్థం
20.జో అచ్చ్యుతానంద జో జో ముకుంద ---- రచించినది?
A ... అన్నమాచార్యులు?? teliste cheppa galaru
No comments:
Post a Comment