వివాహమై పద్దెనిమిదేళ్లయినా సంతానం కలగలేదు. పిల్లలకోసం మేము చేయని పూజ లేదు. ఆచరించని నియమం లేదు. ఏమి చేయాలో దిక్కు తోచడం లేదు.
- మధుబాల, హైదరాబాద్
- మధుబాల, హైదరాబాద్
సంతానానికి చక్కనైన మార్గం గోదానం. నిత్యం ఆ గోక్షీరంతో అభిషేకం చేసే అలవాటున్న ఒక బ్రాహ్మణోత్తమునికి దూడతో సహా గోవుని దానం చేయాలి. ఆ తర్వాత లలితా సహస్రనామాల్లో ‘కామేశ్వర ముఖాలోకా కల్పితా శ్రీ గణేశ్వరా...’ అనే నామాన్ని నిరంతరం పారాయణం చేసుకోవాలి. ఇది తప్పక సత్ఫలితాన్నిస్తుంది. అనేకులకు ప్రయోజనాన్ని సిద్ధింప చేసిన విశేష నామమిది. శీఘ్రమేవ సత్సంతాన ప్రాప్తిరస్తు.
No comments:
Post a Comment